Pages

Monday, February 4, 2013

కోపం

మన కోపాన్ని మనకుగా మనం పరిశీలించి దిద్దుకోవాలి తప్ప, కోపాన్ని తగ్గేటట్టు చేయగలిగినవాడు ఉండడు, కోపంకన్నా మించిన శత్రువు లేదు. చాలా కోపం ఉంది అనడానికి కారణం, నాకు చాలా ఉన్నాయి అన్న అహంభావం కలిగి ఉండటమే. నేనెంత వాణ్ణి అని అనుక్కున్నవాడు అవతలవారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.

ఏమీ తెలియని వాడు తప్పు చేస్తే చెప్పడానికి చాలా మంది ఉంటారు. కానీ మంచి విద్య ఉండీ, చాలా ఉన్నత  స్థితిలో ఉన్నవారే తప్పుచేస్తే చెప్పడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యరు.

No comments:

Post a Comment