Pages

Wednesday, July 27, 2016

దత్తాత్రేయుని అవతారం ఎవరు?

శ్రీ గురుభ్యోనమః
శ్రీ గణేశాయ నమః
వందే స్మర్తృగామీ సనోవతు!

   నాలుగు యుగాలలో కృత యుగంలోనే అవతరించారని కథనాలున్నా త్రేతాయుగ గురుమూర్తిగా కొలవబడ్డ శ్రీ దత్తాత్రేయులవారి గురించిన కొన్ని వివరాలుశ్రీ దత్తాత్రేయులవారి అవతారముల గురించిన దత్త పురాణాంతర్గతమైన  వివరాలు....
         
          పూర్వం గోదావరీ తీరంలో ఉన్న అంగీరస మహర్షి ఆశ్రమంలో శ్రీ పైల మహర్షి కుమారుడైన వేదధర్ముడు ధర్మవేత్త సుప్రసిద్ధుడు. "వేద ధర్ముడుసార్థక నామధేయుడుఆయన వద్ద ఎందరో శిష్యరికం చేసావారుఅందులో ఒకరు దీపకుడుదాదాపు అన్ని పురాణాలూ సూతశౌనకాదు మునుల సంభాషణలుగా ఉన్నట్లే దత్తపురాణం వేదధర్మునికి ఆయన శిష్యుడైన దీపకునికి మధ్యగురుశిష్య వాత్సల్యంతో జరిగిన సంభాషణలుగా లోకానికి వ్యక్తమయ్యాయిఇవి మాత్రమే "దత్తపురాణాంతర్గతం"గా చెప్పబడినదత్తాత్రేయుని అవతారాలు  (అవతరించిన కాల నిర్ణయంతో పాటు). వేద ధర్మాన్ని పట్టుకున్న మహర్షిదీపకుడనే శిష్యుని ద్వారా జ్ఞాన దీపాన్ని వెలిగించే దత్తాత్రేయులవారి విషయాలను మనకందించారు.

౦౧యోగిరాజు - కార్తీక శుద్ధ పౌర్ణమి
౦౨)అత్రివరదుడు - కార్తీక బహుళపాడ్యమి
౦౩)దత్త ప్రభువు - కార్తీక బహుళ విదియ
౦౪)కాలాగి శమనుడు - మార్గశిరశుద్ధ చతుర్థశిపౌర్ణమి
౦౫యోగిజన వల్లభుడు - మార్గశిర పౌర్ణమి
౦౬లీలా విశ్వంభరుడు - పౌష్య పౌర్ణమి
౦౭సిద్ధరాజు - మాఘపౌర్ణమి
౦౮జ్ఞాన సాగరుడు - ఫాల్గుణ శుద్ధపంచమి
౦౯విశ్వంభరావధూత - చైత్ర పౌర్ణమి
౧౦మాయాముక్తావధూత - వైశాఖ శుద్ధ చతుర్దశి
౧౧మాయాయుక్తావధూత - జ్యేష్ఠ శుద్ధత్రయోదశి
౧౨ఆది గురు - ఆషాడ పౌర్ణమి
౧౩శ్రీ శివరూపుడు - శ్రావణ పౌర్ణమి
౧౪శ్రీ దేవదేవుడు - భాద్రపద శుద్ధ చతుర్దశి
౧౫శ్రీ దిగంబరుడు - ఆశ్వయుజ పౌర్ణమి
౧౬శ్రీ కృష్ణశ్యామ కమల నయనుడు - కార్తీక శుద్ధ ద్వాదశి.

ఇవి మాత్రమే "దత్తపురాణాంతర్గతం"గా చెప్పబడినదత్తాత్రేయుని అవతారాలు

 అవతారాల గురించిన విశేషాలను కూడా రాబోవు రోజులలో 
సశేషం 
శ్రీ దత్తార్పణం

Wednesday, July 20, 2016

వ్యాస పర్వం, వ్యాస పౌర్ణమి - గురుపౌర్ణమి పూజ విధానం

వ్యాస పూజ :-
ఓం దేవీం వాచమజన యన్తదేవాస్తాం విశ్వరూపాః పశవోవదన్తి
సానోమంద్రేషు మూర్జం దుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు
ఓం గణానాంత్వా గణపతి గ్o హవామహే కవిం కవీనా ముపశ్రవ వస్తవం. జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనహ్ శృణ్వన్నూతిభి: సీద సాదనం
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుగురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః....

ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋశీభ్యో నమో గురుభ్యః

ఆచమ్య
ప్రాణానాయమ్య
దేశకాలౌ సంకీర్త్య
కలశ స్థాపనం కుర్యాత్
గణపతిమారాధయేత్

పీఠ స్థాపనం కుర్యాత్ (పీఠస్థానం సంప్రోక్ష్య, శ్రీమండలం విలిఖ్య, తత్ర వస్త్రం ప్రసార్య, తస్మిన్తండులాన్ప్రసార్య, తస్మిన్ శ్రీమండలం విలిఖ్య, భూపురేణ వేష్టయేత్)

అథ పీఠ పూజ
ఉత్తరేః ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋశీభ్యో నమో గురుభ్యః
అవాక్ - శ్రీ మహాగణాధిపతయే నమః
అధః - అతలాది సప్తలోకేభ్యోనమః
మధ్యే - మండూకాది పర్వతత్వాంత పీఠదేవతాభ్యోనమః
ప్రాగాది విదిక్షు (ఇచ్చాశక్తి, జ్ఞాన శక్తి....) మధ్యే... సంపూజ్య
అథ గురుమండల స్థాపనం కుర్యాత్




గురుమండలం - వ్యాసపూజ
East
51
50








43








44



53
54
55
56
57
58


26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42





7



10
6
8



9






22


2


12


North
49
25
21
23
5

X
1
3
15
11
13
45
South


24


4


14






17



20
16
18



19




48








47








46
52
West

X) కలశమ్ (సశక్తీ పుత్ర పరివార సమేత త్రిమూర్తిమావాహయామి, వరుణమావాహయామి, గురు మండలం ఆవాహహామి.)

) మధ్యే - శ్రీ కృష్ణ పంచకమ్
01) మధ్యే - శ్రీ కృష్ణాయ నమః - శ్రీ కృష్ణమావాహయామి, స్థాపయామి, పూజయామి. (ధ్యాన శ్లోకం)
02) శ్రీ కృష్ణస్య పురతఃశ్రీ అనిరుద్ధాయ నమః - శ్రీ అనిరుద్ధమావాహయామి, స్థాపయామి, పూజయామి.
03) శ్రీ కృష్ణస్య దక్షిణేశ్రీ ప్రద్యుమ్నాయ నమః - శ్రీ ప్రద్యుమ్నమావాహయామి, స్థాపయామి, పూజయామి.
04) శ్రీ కృష్ణస్య పశ్చాత్శ్రీ సంకర్షణాయ నమః - శ్రీ సంకర్షణమావాహయామి, స్థాపయామి, పూజయామి.
05) శ్రీ కృష్ణస్య ఉత్తరేశ్రీ వాసుదేవాయ నమః - శ్రీ వాసుదేవమావాహయామి, స్థాపయామి, పూజయామి.

) శ్రీ కృష్ణపంచకస్య పురతః - శ్రీ వ్యాస పంచకమ్
06) మధ్యే - శ్రీ వేదవ్యాసాయ నమః - శ్రీ వేదవ్యాసమావాహయామి, స్థాపయామి, పూజయామి. (ధ్యాన శ్లోకం)
07) శ్రీ వేదవ్యాసస్య పురతః - శ్రీ పైలాయ నమః - శ్రీ పైలమావాహయామి, స్థాపయామి, పూజయామి.
08) శ్రీ వేదవ్యాసస్య దక్షిణే - శ్రీ వైశంపాయ నమః - శ్రీ వైశంపాయమావాహయామి, స్థాపయామి, పూజయామి.
09) శ్రీ వేదవ్యాసస్య పశ్చాత్ - శ్రీ జైమినియే నమః - శ్రీ జైమినిమావాహయామి, స్థాపయామి, పూజయామి.
10) శ్రీ వేదవ్యాసస్య ఉత్తరే - శ్రీ సుమన్తాయ నమః - శ్రీ సుమన్తమావాహయామి, స్థాపయామి, పూజయామి.

) శ్రీ కృష్ణపంచకస్య దక్షిణే - శ్రీ సనత్కుమార పంచకమ్
11) మధ్యే - శ్రీ సనత్కుమారాయనమః, శ్రీ సనత్కుమారామావాహయామి, స్థాపయామి, పూజయామి. (ధ్యాన శ్లోకం)
12) శ్రీ సనత్కుమారస్య పురతః - శ్రీ సనకాయనమః, శ్రీ సనకమావాహయామి, స్థాపయామి, పూజయామి.
13) శ్రీ సనత్కుమారస్య దక్షిణే - శ్రీ సనందనాయనమః, శ్రీ సనందనమావాహయామి, స్థాపయామి, పూజయామి.
14) శ్రీ సనత్కుమారస్య పశ్చాత్ - శ్రీ సనాతనాయనమః, శ్రీ సనాతనమావాహయామి, స్థాపయామి, పూజయామి.
15) శ్రీ సనత్కుమారస్య ఉత్తరే - శ్రీ సనత్సుజాతాయనమః, శ్రీ సనత్సుజాతమావాహయామి, స్థాపయామి, పూజయామి.

) శ్రీ కృష్ణపంచకస్య పశ్చాత్ - శ్రీ ఆది శంకర పంచకమ్
16) మధ్యే - శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య వర్యాయనమః, శ్రీ ఆదిశంకరమావాహయామి, స్థాపయామి, పూజయామి. (ధ్యాన శ్లోకం)
17) శ్రీ ఆదిశంకర పురతః - శ్రీ సురేశ్వరాచార్యాయనమః, శ్రీ సురేశ్వరాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి.
18) శ్రీ ఆదిశంకర దక్షిణే - శ్రీ పద్మపాదాచార్యాయనమః, శ్రీ పద్మపాదాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి.
19) శ్రీ ఆదిశంకర పశ్చాత్ - శ్రీ హస్తామలకాచార్యాయనమః, శ్రీ హస్తామలకా చార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి.
20) శ్రీ ఆదిశంకర ఉత్తరే - శ్రీ తోటకాచార్యాయనమః, శ్రీ తోటకాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి.

) శ్రీ కృష్ణపంచకస్య ఉత్తరే - స్వగురు పంచకమ్
21) మధ్యే - శ్రీ ......... స్వగురవే నమః, (ఉదా:- స్వగురుం శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి మావాహయామి) .... స్వగురుదేవతామావాహయామి, స్థాపయామి, పూజయామి. (ధ్యాన శ్లోకం, ఉంటే)
22) శ్రీ స్వగురు పురతః - శ్రీ ....... పరమగురవేనమః, శ్రీ .... పరమగురుమావాహయామి, స్థాపయామి, పూజయామి.
23) శ్రీ స్వగురు దక్షిణే - శ్రీ ....... పరమేష్ఠిగురవేనమః, శ్రీ .... పరమేష్ఠిగురుమావాహయామి, స్థాపయామి, పూజయామి.
24) శ్రీ స్వగురు పశ్చాత్ - శ్రీ ....... పరాపరగురవేనమః, శ్రీ .... పరాపరగురుమావాహయామి, స్థాపయామి, పూజయామి.
25) శ్రీ స్వగురు ఉత్తరే - శ్రీ బ్రహ్మణేనమః, శ్రీ బ్రహ్మాణమావాహయామి, స్థాపయామి, పూజయామి.

("......" ఉన్న చోట గురువుల పేర్లు చెప్పుకొనవచ్చు/ ధ్యానించవచ్చు. జగద్గురువులైతే ముందు శ్రీ జగద్గురువు అనే విశేషణం చేర్చాలి, చివర్న స్వామి చేర్చాలి. ఉదా:- శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి స్వగురవే నమః)

) సర్వేషాం పంచకానాం పురతః - గురుపరంపర
26) శ్రీ దక్షిణామూర్తయేనమః - శ్రీ దక్షిణామూర్తిమావాహయామి, స్థాపయామి, పూజయామి.
27) శ్రీ బ్రహ్మణేనమః - శ్రీ బ్రహ్మణమావాహయామి, స్థాపయామి, పూజయామి.
28) శ్రీ వశిష్ఠాయనమః - శ్రీ వశిష్ఠమావాహయామి, స్థాపయామి, పూజయామి.
29) శ్రీ శక్తయేనమః - శ్రీ శక్తిమావాహయామి, స్థాపయామి, పూజయామి.
30) శ్రీ పరాశరాయనమః - శ్రీ పరాశరమావాహయామి, స్థాపయామి, పూజయామి.
31) శ్రీ శుకాయనమః - శ్రీ శుకమావాహయామి, స్థాపయామి, పూజయామి.
32) శ్రీ గౌడపాదాయనమః - శ్రీ గౌడపాదమావాహయామి, స్థాపయామి, పూజయామి.
33) శ్రీ గోవిందభగవత్పాదాయనమః - శ్రీ గోవిందభగవత్పాదమావాహయామి, స్థాపయామి, పూజయామి.
34) శ్రీ విద్యారణ్యాయనమః - శ్రీ విద్యారణ్యమావాహయామి, స్థాపయామి, పూజయామి.
35) శ్రీ వామదేవాయనమః - శ్రీ వామదేవమావాహయామి, స్థాపయామి, పూజయామి.
36) శ్రీ దత్తాత్రేయాయనమః - శ్రీ దత్తాత్రేయమావాహయామి, స్థాపయామి, పూజయామి.
37) శ్రీ నిరాఘాయ నమః - శ్రీ నిరాఘమావాహయామి, స్థాపయామి, పూజయామి.
38) శ్రీ ఋభవే నమః - శ్రీ ఋభుమావాహయామి, స్థాపయామి, పూజయామి.
39) శ్రీ జడభరతాయ నమః - శ్రీ జడభరతమావాహయామి, స్థాపయామి, పూజయామి.
40) శ్రీ దూర్వాసాయ నమః - శ్రీ దూర్వాసోమావాయయామి, స్థాపయామి, పూజయామి.
41) శ్రీ వరుణాయ నమః - శ్రీ వరుణమావాహయామి, స్థాపయామి, పూజయామి.
42) శ్రీ భృగవే నమః - శ్రీ భృగుమావాహయామి, స్థాపయామి, పూజయామి.

)పీఠస్య ప్రాగాది దశ దిక్షు విదిక్షు ఇంద్రాది దిక్పాలకాః
43) ఇంద్రాయ నమః - ఇంద్రమావాహయామి, స్థాపయామి, పూజయామి.
44) అగ్నయే నమః - అగ్నిమావాహయామి, స్థాపయామి, పూజయామి.
45) యమాయ నమః - యమమావాహయామి, స్థాపయామి, పూజయామి.
46) నిరృతయే నమః - నిరృతమావాహయామి, స్థాపయామి, పూజయామి.
47) వరుణాయ నమః - వరుణమావాహయామి, స్థాపయామి, పూజయామి.
48) వాయవే నమః - వాయుమావాహయామి, స్థాపయామి, పూజయామి.
49) కుబేరాయ నమః - కుబేరమావాహయామి, స్థాపయామి, పూజయామి.
50) ఈశానాయ నమః - ఈశానమావాహయామి, స్థాపయామి, పూజయామి.
51) ఊర్థ్వపురుషాయ నమః - ఊర్థ్వపురుషమావాహయామి, స్థాపయామి, పూజయామి.
52) పృథ్వ్యై నమః - పృథివీమావాహయామి, స్థాపయామి, పూజయామి.

) పంచలోకపాలక, క్షేత్రపాలక పూజ
53) గణపతయే నమః - సాంగంసాయుధం సపత్నీ పుత్ర పరివార సమేతం గణపతిం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి
54) బ్రహ్మణే నమః - సాంగంసాయుధం సపత్నీ పుత్ర పరివార సమేతం బ్రహ్మాణం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి
55) విష్ణవే నమఃసాంగంసాయుధం సపత్నీ పుత్ర పరివార సమేతం విష్ణుం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి
56) రుద్రాయ నమఃసాంగంసాయుధం సపత్నీ పుత్ర పరివార సమేతం రుద్రం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి
57) దుర్గాయై/గౌర్యై నమఃసాంగంసాయుధం సపరివార సమేతం దుర్గాం/గౌరీం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి
58) క్షేత్రపాలకాయ నమఃసాంగంసాయుధం సపతీ పుత్ర పరివార సమేతం క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి

ప్రాణ ప్రతిష్ఠాపనమ్, కించిన్నివేదనమ్

అథ ధ్యానమ్
బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిమ్
విశ్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాది లక్ష్యమ్
ఏకం నిత్యం విమల మచలం సర్వధీసాక్షి భూతమ్
భావాతీతం త్రిగుణరహితం సద్గురుమ్ తమ్ నమామి!

పురుషసూక్తేన షోడశోపచారం కృత్వా

సహస్రశీర్షేత్యావాహనమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః ఆవాహనార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి
పురుషయేవేదమిత్యాసనమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః నవరత్న ఖచిత హేమ సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి
ఏతావానస్యేతి పాద్యమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః పాదయోః పాద్యం సమర్పయామి
త్రిపాదూర్ద్వ ఇత్యర్ఘమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
తస్మాద్విరాడిత్యాచమనమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః ముఖే ఆచమనీయం సమర్పయామి (మూడు మార్లు)
                                         శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః మధుపర్కం సమర్పయామి
యత్పురుషేణేతి స్నానమ్ - ఆపోహిష్టేతి స్నానమ్, పంచామృతస్నానం ఫలోదక స్నానం శుద్ధోదక స్నానం -                  శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః స్నానం సమర్పయామి, స్నానాంతే ఆచమనీయం సమర్పయామి (మూడు మార్లు).
సప్తాస్యాసన్నితి వస్త్రమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః వస్త్రాణి సమర్పయామి. వస్త్రాంతే  ఆచమనీయం సమర్పయామి (మూడు మార్లు).
తం యజ్ఞమితి యజ్ఞోపవీతమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః యజ్ఞోపవీత, దాండాదీన్ సమర్పయామి.ఆచమనీయం సమర్పయామి (మూడు మార్లు).
తస్మాద్యజ్ఞాదితి ఆభరణమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః నానావిధ ఆభరణాని సమర్పయామి.
తస్మాద్యజ్ఞాత్సర్వహుతమితి గంధమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః చందన / వీభూదిం సమర్పయామి.
                        - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః అక్షతాన్ సమర్పయామి.
                        - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః సుగంధద్రవ్యాన్ సమర్పయామి.
తస్మాదశ్వాఇతి పుష్పమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. (పైన ఆవాహన చేసిన అన్ని నామాలు, కేశవాది 24 నామాలు, వ్యాసాష్టోత్తరం లేదా గుర్వష్టోత్తరం తో పుష్పసమర్పణం చేయవచ్చు)
యత్పురుషమితి ధూపమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః ధూపమాఘ్రాపయామి.
బ్రాహ్మణోస్యేతి దీపమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః దీపం దర్శయామి, ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
చంద్రమామనసేతి నైవేద్యమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః ( క్షీర, మధు, గుడ, ఫల, ఖర్జూరద్రాక్షాదిశుష్కఫలాన్నివేదయామి) నైవేద్యం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి. (నైవేద్య మంత్రం చెప్పి నివేదన చేయవలెను)
నాభ్యాఆసీదితి తాంబూల , ఫల దక్షిణాదీన్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః తాంబూల , ఫల దక్షిణాదీన్ సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి
వేదాహమేతమితి నీరాజనమ్ - శ్రీ కృష్ణాద్యావాహిత గురుదేవతాభ్యోనమః నీరాజనం దర్శయామి.
మంత్ర పుష్పం
ప్రదక్షిణ
నమస్కారాన్
పునఃపూజ
అపరాధ క్షమాయాచన
పూజా సమర్పణమ్
ఉద్వాసనమ్

శాంతి మంత్రం