Pages

Monday, February 4, 2013

సంవిద్వహ్నేస్సముద్భవ!


విశ్వరూపిణి! సర్వాత్మే! విశ్వభూతైకనాయకి!
లలితాపరమేశాని! సంవిద్వహ్నేస్సముద్భవ!
ఆనన్దరూపిణి పరే జగదానన్దదాయిని!
లలితాపరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ!
జ్ఞాతృజ్ఞానజ్ఞేయరూపే! మహా జ్ఞానప్రకాశిని!
లలితాపరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ!
లోక సంహార రసికే ! కాళికే ! భద్రకాళికే!
లలితాపరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ!
లోకసన్త్రాణరసికే! మఙ్గళే! సర్వమఙ్గళే!
లలితాపరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ!
విశ్వసృష్టిపరాధీనే! విశ్వనాథే! విశఙ్కటే!
లలితాపరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ!
సంవిద్వహ్నిహుతాశేషసృష్టిసమ్పాదితాకృతే!
లలితాపరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ!
భణ్డాద్యైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాం ముదే!
లలితాపరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ!

అమ్మా! భండాది రాక్షసులు మా మనంబుల నుండి మమ్ము నిస్సత్తువకు గిరి చేసి జడులను గావించుచున్నారు. తల్లీ మాయందు దయతో భణ్డాది రాక్షస మర్దనం గావించ "సంవిద్" అను అగ్ని నుండి ఆవిర్భవించి మమ్ము కావుమో పరాదేవతా! లలితా!


1 comment:

  1. శరణు శంభునిరాణి ! శరణు భవానీ

    ReplyDelete