Pages

Monday, June 8, 2015

అమ్మా! నీ అనుగ్రహం..

అమ్మా!
ప్రతికూల పరిస్థితులు అనను కాని, అననుకూల పరిస్థితులు నిత్య జీవితంలో ఎదురవడం సహజమే. ఒకసారి బావుంది అనిపిస్తుంటుంది యు ఫీల్ లైక్ యు ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ . ఒకసారి అబ్బే ఏంటో ప్చ్ అస్సలు బాలేదనిపిస్తుంది.. యు ఫీల్ డిప్రెస్డ్. కానీ ఆలోచిస్తే రెంటిలోనూ ’తృప్తి’ ఉండదు. ఈమధ్య రెంటిలోనూ తృప్తిగా ఉంటున్నాను... నైదర్ ఫీలింగ్ గ్రేట్, నార్ డిప్రెస్డ్.. కేవలం తృప్తి... ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది. నీ అనుగ్రహం..