ప్రసహ్య మణిముద్ధరేన్మకర వక్త్ర దంష్ట్రాంతరాత్
సముద్రమపి సంతరేత్ప్రచలదూర్మి మాలాకులమ్ !
భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్సముద్రమపి సంతరేత్ప్రచలదూర్మి మాలాకులమ్ !
న తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్ !!
తాత్పర్యము: మొసలి నోటికోరల మధ్య నున్న మాణిక్యమును ప్రజ్ఞతో బయటికి తీయవచ్చును. పెద్దపెద్ద అలలతో ఎగసిపడుతున్న సముద్రమును దాటవచ్చును. ఆగ్రహముతో బుసలు కొడుతున్న సర్పమును పూలదండలా శిరస్సున ధరించవచ్చును. కానీ దురాగ్రహపూరితుడైన మూఢుని సమాధాన పర్చుట అసాధ్యము.
No comments:
Post a Comment