ధర్మశాస్త్రాల్లో చాలా నియమాలు నిబంధనలు ఉన్నాయి అని
చాలామంది బాధపడుతుంటారు. కొంతమందైతే వాటిని ఈ కాలానికి తగినట్లుగా సవరించమని
అడుగుతుంటారు. అంటే అలా మార్చమని అడగడంలో ముఖ్య ఉద్ద్యేశ్యము ఏమిటంటే, ఈనాడు
సమాజంలో జరుగుతున్న తప్పుని ధర్మం అనే గొడుగు కిందకు తీసుకుని రమ్మని. మరి 'సత్యం
వద ధర్మం చర' అనే వేదసూక్తిని ఇప్పటి కాలానికి తగినట్లుగా మార్చగలమా? ధర్మం అనునది
ఎప్పటికి ఒక్కటే
-అనంత శ్రీ విభూషిత భారతితీర్థ మహాస్వామి
No comments:
Post a Comment