కేచిత్ పండితపుత్రాః శుణ్ఠాః,
కేచిచ్చ మూర్ఖాః భవంతి!
కొందరు పండితుల పుత్రులు శుంఠలు మరికొందరి పండితుల పుత్రులు మూర్ఖులు...
తాతలు తండ్రులు గొప్ప పండితులు, జ్ఞానులు అయినంత మాత్రాన వారి పిల్లలందరూ పండితులు కావలసిన అవసరం లేదు. కొందరు ఏమాత్రం పరిజ్ఞానం లేని మొద్దులుగా మారితే, మరికొందరు మంచిచెడుల విచక్షణ, వివేకం లేని మూర్ఖులుగా తయారవుతారు.
"మూర్ఖుడు కాశీ కెళ్ళినా, గాడిద తీర్థం కెళ్ళినా... వాళ్ల బుద్ధి మారదు" అని తెలుగు నానుడి పెద్దలు ఊరికెనే చెప్పలేదు.
-శంకరకింకరః
No comments:
Post a Comment