Pages

Showing posts with label స్తోత్రాలు. Show all posts
Showing posts with label స్తోత్రాలు. Show all posts

Tuesday, November 3, 2026

శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం

 ||శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రమ్||

||వినియోగ||:-అస్య శ్రీమహాలక్ష్మీ సహస్రనామ స్తోత్ర మహామన్త్రస్య, శ్రీమహావిష్ణుర్భగవాన్ ఋషిః, అనుష్టుప్ ఛన్దః,

శ్రీమహాలక్ష్మీః దేవతా,శ్రీం బీజమ్ హ్రీం శక్తిః, హ్రైం కీలకమ్,

శ్రీమహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః||

పద్మాననే పద్మకరే సర్వలోకైకపూజితే |

సాన్నిధ్యం కురు మే చిత్తే విష్ణువక్షఃస్థలస్థితే || ౧||

భగవద్దక్షిణే పార్శ్వే శ్రియం దేవీమవస్థితామ్ |

ఈశ్వరీం సర్వభూతానాం జననీం సర్వదేహినామ్ || ౨||

చారుస్మితాం చారుదతీం చారునేత్రాననభ్రువమ్ |

సుకపోలాం సుకర్ణాగ్రన్యస్తమౌక్తికకుణ్డలామ్ || ౩||

సుకేశాం చారుబిమ్బోష్ఠీం రత్నతుఙ్గఘనస్తనీమ్ |

అలకాగ్రైరలినిభైరలఙ్కృతముఖామ్బుజమ్ || ౪||

లసత్కనకసఙ్కాశాం పీనసున్దరకన్ధరామ్ |

నిష్కకణ్ఠీం స్తనాలమ్బిముక్తాహారవిరాజితామ్ || ౫||

నీలకున్తలమధ్యస్థమాణిక్యమకుటోజ్జ్వలామ్ |

శుక్లమాల్యామ్బరధరాం తప్తహాటకవర్ణినీమ్ || ౬||

అనన్యసులభైస్తైస్తైర్గుణైః సౌమ్యముఖైర్నిజైః |

అనురూపానవద్యాఙ్గీం హరేర్నిత్యానపాయినీమ్ || ౭||

శ్రీర్వాసుదేవమహిషీ పుమ్ప్రధానేశ్వరేశ్వరీ |

అచిన్త్యానన్తవిభవా భావాభావవిభావినీ || ౧||

అహమ్భావాత్మికా పద్మా శాన్తానన్తచిదాత్మికా |

బ్రహ్మభావం గతా త్యక్తభేదా సర్వజగన్మయీ || ౨||

షాడ్గుణ్యపూర్ణా త్రయ్యన్తరూపాత్మానపగామినీ |

ఏకయోగ్యాఽశూన్యభావాకృతిస్తేజః ప్రభావినీ || ౩||

భావ్యభావకభావాత్మభావ్యా కామధుగాఽఽత్మభూః |

భావాభావమయీ దివ్యా భేద్యభేదకభావనీ || ౪||

జగత్కుటుమ్బిన్యఖిలాధారా కామవిజృమ్భిణీ |

పఞ్చకృత్యకరీ పఞ్చశక్తిమయ్యాత్మవల్లభా || ౫||

భావాభావానుగా సర్వసమ్మతాఽఽత్మోపగూహినీ |

అపృథక్చారిణీ సౌమ్యా సౌమ్యరూపవ్యవస్థితా || ౬||

ఆద్యన్తరహితా దేవీ భవభావ్యస్వరూపిణీ |

మహావిభూతిః సమతాం గతా జ్యోతిర్గణేశ్వరీ || ౭||

స్వాతన్త్ర్యరూపా దేవోరఃస్థితా తద్ధర్మధర్మిణీ |

సర్వభూతేశ్వరీ సర్వభూతమాతాఽఽత్మమోహినీ || ౯||

సర్వాఙ్గసున్దరీ సర్వవ్యాపినీ ప్రాప్తయోగినీ |

విముక్తిదాయినీ భక్తిగమ్యా సంసారతారిణీ || ౧౦||

ధర్మార్థసాధినీ వ్యోమనిలయా వ్యోమవిగ్రహా |

పఞ్చవ్యోమపదీ రక్షవ్యావృతిః ప్రాప్యపూరిణీ || ౧౧||

ఆనన్దరూపా సర్వాప్తిశాలినీ శక్తినాయికా |

హిరణ్యవర్ణా హైరణ్యప్రాకారా హేమమాలినీ || ౧౨||

ప్రత్నరత్నా భద్రపీఠా వేశినీ రజతస్రజా |

స్వాజ్ఞాకార్యమరా నిత్యా సురభిర్వ్యోమచారిణీ || ౧౩||

యోగక్షేమవహా సర్వసులభేచ్ఛాక్రియాత్మికా |

కరుణాగ్రానతముఖీ కమలాక్షీ శశిప్రభా || ౧౪||

కల్యాణదాయినీ కల్యా కలికల్మషనాశినీ |

ప్రజ్ఞాపరిమితాఽఽత్మానురూపా సత్యోపయాచితా || ౧౫||

మనోజ్ఞేయా జ్ఞానగమ్యా నిత్యముక్తాత్మసేవినీ |

కర్తృశక్తిః సుగహనా భోక్తృశక్తిర్గుణప్రియా || ౧౬||

జ్ఞానశక్తిరనౌపమ్యా నిర్వికల్పా నిరామయా |

అకలఙ్కాఽమృతాధారా మహాశక్తిర్వికాసినీ || ౧౭||

మహామాయా మహానన్దా నిఃసఙ్కల్పా నిరామయా |

ఏకస్వరూపా త్రివిధా సఙ్ఖ్యాతీతా నిరఞ్జనా || ౧౮||

ఆత్మసత్తా నిత్యశుచిః పరశక్తిః సుఖోచితా |

నిత్యశాన్తా నిస్తరఙ్గా నిర్భిన్నా సర్వభేదినీ || ౧౯||

అసఙ్కీర్ణాఽవిధేయాత్మా నిషేవ్యా సర్వపాలినీ |

నిష్కామనా సర్వరసాఽభేద్యా సర్వార్థ సాధినీ || ౨౦||

అనిర్దేశ్యాఽపరిమితా నిర్వికారా త్రిలక్షణా |

భయఙ్కరీ సిద్ధిరూపాఽవ్యక్తా సదసదాకృతిః || ౨౧||

అప్రతర్క్యాఽప్రతిహతా నియన్త్రీ యన్త్రవాహినీ |

హార్దమూర్తిర్మహామూర్తిః అవ్యక్తా విశ్వగోపినీ || ౨౨||

వర్ధమానాఽనవద్యాఙ్గీ నిరవద్యా త్రివర్గదా |

అప్రమేయాఽక్రియా సూక్ష్మా పరనిర్వాణదాయినీ || ౨౩||

అవిగీతా తన్త్రసిద్ధా యోగసిద్ధాఽమరేశ్వరీ |

విశ్వసూతిస్తర్పయన్తీ నిత్యతృత్పా మహౌషధిః || ౨౪||

శబ్దాహ్వయా శబ్దసహా కృతజ్ఞా కృతలక్షణా |

త్రివర్తినీ త్రిలోకస్థా భూర్భువఃస్వరయోనిజా || ౨౫||

అగ్రాహ్యాఽగ్రాహికాఽనన్తాహ్వయా సర్వాతిశాయినీ |

వ్యోమపద్మా కృతధురా పూర్ణకామా మహేశ్వరీ || ౨౬||

సువాచ్యా వాచికా సత్యకథనా సర్వపాలినీ |

లక్ష్యమాణా లక్షయన్తీ జగజ్జ్యేష్ఠా శుభావహా || ౨౭||

జగత్ప్రతిష్ఠా భువనభర్త్రీ గూఢప్రభావతీ |

క్రియాయోగాత్మికా మూర్తిః హృదబ్జస్థా మహాక్రమా || ౨౮||

పరమద్యౌః ప్రథమజా పరమాప్తా జగన్నిధిః |

ఆత్మానపాయినీ తుల్యస్వరూపా సమలక్షణా || ౨౯||

తుల్యవృత్తా సమవయా మోదమానా ఖగధ్వజా |

ప్రియచేష్టా తుల్యశీలా వరదా కామరూపిణీ || ౩౦||

సమగ్రలక్షణాఽనన్తా తుల్యభూతిః సనాతనీ |

మహర్ద్ధిః సత్యసఙ్కల్పా బహ్వృచా పరమేశ్వరీ || ౩౧||

జగన్మాతా సూత్రవతీ భూతధాత్రీ యశస్వినీ |

మహాభిలాషా సావిత్రీ ప్రధానా సర్వభాసినీ || ౩౨||

నానావపుర్బహుభిదా సర్వజ్ఞా పుణ్యకీర్తనా |

భూతాశ్రయా హృషీకేశ్వర్యశోకా వాజివాహికా || ౩౩||

బ్రహ్మాత్మికా పుణ్యజనిః సత్యకామా సమాధిభూః |

హిరణ్యగర్భా గమ్భీరా గోధూలిః కమలాసనా || ౩౪||

జితక్రోధా కుముదినీ వైజయన్తీ మనోజవా |

ధనలక్ష్మీః స్వస్తికరీ రాజ్యలక్ష్మీర్మహాసతీ || ౩౫||

జయలక్ష్మీర్మహాగోష్ఠీ మఘోనీ మాధవప్రియా |

పద్మగర్భా వేదవతీ వివిక్తా పరమేష్ఠినీ || ౩౬||

సువర్ణబిన్దుర్మహతీ మహాయోగిప్రియాఽనఘా |

పద్మే స్థితా వేదమయీ కుముదా జయవాహినీ || ౩౭||

సంహతిర్నిర్మితా జ్యోతిః నియతిర్వివిధోత్సవా |

రుద్రవన్ద్యా సిన్ధుమతీ వేదమాతా మధువ్రతా || ౩౮||

విశ్వమ్భరా హైమవతీ సముద్రేచ్ఛావిహారిణీ |

అనుకూలా యజ్ఞవతీ శతకోటిః సుపేశలా || ౩౯||

ధర్మోదయా ధర్మసేవ్యా సుకుమారీ సభావతీ |

భీమా బ్రహ్మస్తుతా మధ్యప్రభా దేవర్షివన్దితా || ౪౦||

దేవభోగ్యా మహాభాగా ప్రతిజ్ఞాపూర్ణశేవధిః |

సువర్ణరుచిరప్రఖ్యా భోగినీ భోగదాయినీ || ౪౧||

వసుప్రదోత్తమవధూః గాయత్రీ కమలోద్భవా |

విద్వత్ప్రియా పద్మచిహ్నా వరిష్ఠా కమలేక్షణా || ౪౨||

పద్మప్రియా సుప్రసన్నా ప్రమోదా ప్రియపార్శ్వగా |

విశ్వభూషా కాన్తిమతీ కృష్ణా వీణారవోత్సుకా || ౪౩||

రోచిష్కరీ స్వప్రకాశా శోభమానవిహఙ్గమా |

దేవాఙ్కస్థా పరిణతిః కామవత్సా మహామతిః || ౪౪||

ఇల్వలోత్పలనాభాఽధిశమనీ వరవర్ణినీ |

స్వనిష్ఠా పద్మనిలయా సద్గతిః పద్మగన్ధినీ || ౪౫||

పద్మవర్ణా కామయోనిః చణ్డికా చారుకోపనా |

రతిస్నుషా పద్మధరా పూజ్యా త్రైలోక్యమోహినీ || ౪౬||

నిత్యకన్యా బిన్దుమాలిన్యక్షయా సర్వమాతృకా |

గన్ధాత్మికా సురసికా దీప్తమూర్తిః సుమధ్యమా || ౪౭||

పృథుశ్రోణీ సౌమ్యముఖీ సుభగా విష్టరశ్రుతిః |

స్మితాననా చారుదతీ నిమ్ననాభిర్మహాస్తనీ || ౪౮||

స్నిగ్ధవేణీ భగవతీ సుకాన్తా వామలోచనా |

పల్లవాఙ్ఘ్రిః పద్మమనాః పద్మబోధా మహాప్సరాః || ౪౯||

విద్వత్ప్రియా చారుహాసా శుభదృష్టిః కకుద్మినీ |

కమ్బుగ్రీవా సుజఘనా రక్తపాణిర్మనోరమా || ౫౦||

పద్మినీ మన్దగమనా చతుర్దంష్ట్రా చతుర్భుజా |

శుభరేఖా విలాసభ్రూః శుకవాణీ కలావతీ || ౫౧||

ఋజునాసా కలరవా వరారోహా తలోదరీ |

సన్ధ్యా బిమ్బాధరా పూర్వభాషిణీ స్త్రీసమాహ్వయా || ౫౨||

ఇక్షుచాపా సుమశరా దివ్యభూషా మనోహరా |

వాసవీ పాణ్డరచ్ఛత్రా కరభోరుస్తిలోత్తమా || ౫౩||

సీమన్తినీ ప్రాణశక్తిః విభీషణ్యసుధారిణీ |

భద్రా జయావహా చన్ద్రవదనా కుటిలాలకా || ౫౪||

చిత్రామ్బరా చిత్రగన్ధా రత్నమౌలిసముజ్జ్వలా |

దివ్యాయుధా దివ్యమాల్యా విశాఖా చిత్రవాహనా || ౫౫||

అమ్బికా సిన్ధుతనయా సుశ్రేణిః సుమహాసనా |

సామప్రియా నమ్రితాఙ్గీ సర్వసేవ్యా వరాఙ్గనా || ౫౬||

గన్ధద్వారా దురాధర్షా నిత్యపుష్టా కరీషిణీ |

దేవజుష్టాఽఽదిత్యవర్ణా దివ్యగన్ధా సుహృత్తమా || ౫౭||

అనన్తరూపాఽనన్తస్థా సర్వదానన్తసఙ్గమా |

యజ్ఞాశినీ మహావృష్టిః సర్వపూజ్యా వషట్క్రియా || ౫౮||

యోగప్రియా వియన్నాభిః అనన్తశ్రీరతీన్ద్రియా |

యోగిసేవ్యా సత్యరతా యోగమాయా పురాతనీ || ౫౯||

సర్వేశ్వరీ సుతరణిః శరణ్యా ధర్మదేవతా |

సుతరా సంవృతజ్యోతిః యోగినీ యోగసిద్ధిదా || ౬౦||

సృష్టిశక్తిర్ద్యోతమానా భూతా మఙ్గలదేవతా |

సంహారశక్తిః ప్రబలా నిరుపాధిః పరావరా || ౬౧||

ఉత్తారిణీ తారయన్తీ శాశ్వతీ సమితిఞ్జయా |

మహాశ్రీరజహత్కీర్తిః యోగశ్రీః సిద్ధిసాధనీ || ౬౨||

పుణ్యశ్రీః పుణ్యనిలయా బ్రహ్మశ్రీర్బ్రాహ్మణప్రియా |

రాజశ్రీ రాజకలితా ఫలశ్రీః స్వర్గదాయినీ || ౬౩||

దేవశ్రీరద్భుతకథా వేదశ్రీః శ్రుతిమార్గిణీ |

తమోఽపహాఽవ్యయనిధిః లక్షణా హృదయఙ్గమా || ౯౪||

మృతసఞ్జీవినీ శుభ్రా చన్ద్రికా సర్వతోముఖీ |

సర్వోత్తమా మిత్రవిన్దా మైథిలీ ప్రియదర్శనా || ౬౫||

సత్యభామా వేదవేద్యా సీతా ప్రణతపోషిణీ |

మూలప్రకృతిరీశానా శివదా దీప్రదీపినీ || ౬౬||

అభిప్రియా స్వైరవృత్తిః రుక్మిణీ సర్వసాక్షిణీ |

గాన్ధారిణీ పరగతిః తత్త్వగర్భా భవాభవా || ౬౭||

అన్తర్వృత్తిర్మహారుద్రా విష్ణుదుర్గా మహాబలా |

మదయన్తీ లోకధారిణ్యదృశ్యా సర్వనిష్కృతిః || ౬౮||

దేవసేనాఽఽత్మబలదా వసుధా ముఖ్యమాతృకా |

క్షీరధారా ఘృతమయీ జుహ్వతీ యజ్ఞదక్షిణా || ౬౯||

యోగనిద్రా యోగరతా బ్రహ్మచర్యా దురత్యయా |

సింహపిఞ్ఛా మహాదుర్గా జయన్తీ ఖడ్గధారిణీ || ౭౦||

సర్వార్తినాశినీ హృష్ట సర్వేచ్ఛాపరిపూరికా |

ఆర్యా యశోదా వసుదా ధర్మకామార్థమోక్షదా || ౭౧||

త్రిశూలినీ పద్మచిహ్నా మహాకాలీన్దుమాలినీ |

ఏకవీరా భద్రకాలీ స్వానన్దిన్యుల్లసద్గదా || ౭౨||

నారాయణీ జగత్పూరిణ్యుర్వరా ద్రుహిణప్రసూః |

యజ్ఞకామా లేలిహానా తీర్థకర్యుగ్రవిక్రమా || ౭౩||

గరుత్మదుదయాఽత్యుగ్రా వారాహీ మాతృభాశిణీ |

అశ్వక్రాన్తా రథక్రాన్తా విష్ణుక్రాన్తోరుచారిణీ || ౭౪||

వైరోచనీ నారసింహీ జీమూతా శుభదేక్షణా |

దీక్షావిదా విశ్వశక్తిః బీజశక్తిః సుదర్శనీ || ౭౫||

ప్రతీతా జగతీ వన్యధారిణీ కలినాశినీ |

అయోధ్యాఽచ్ఛిన్నసన్తానా మహారత్నా సుఖావహా || ౭౬||

రాజవత్యప్రతిభయా వినయిత్రీ మహాశనా |

అమృతస్యన్దినీ సీమా యజ్ఞగర్భా సమేక్షణా || ౭౭||

ఆకూతిఋగ్యజుస్సామఘోషాఽఽరామవనోత్సుకా |

సోమపా మాధవీ నిత్యకల్యాణీ కమలార్చితా || ౭౮||

యోగారూఢా స్వార్థజుష్టా వహ్నివర్ణా జితాసురా |

యజ్ఞవిద్యా గుహ్యవిద్యాఽధ్యాత్మవిద్యా కృతాగమా || ౭౯||

ఆప్యాయనీ కలాతీతా సుమిత్రా పరభక్తిదా |

కాఙ్క్షమాణా మహామాయా కోలకామాఽమరావతీ || ౮౦||

సువీర్యా దుఃస్వప్నహరా దేవకీ వసుదేవతా |

సౌదామినీ మేఘరథా దైత్యదానవమర్దినీ || ౮౧||

శ్రేయస్కరీ చిత్రలీలైకాకినీ రత్నపాదుకా |

మనస్యమానా తులసీ రోగనాశిన్యురుప్రదా || ౮౨||

తేజస్వినీ సుఖజ్వాలా మన్దరేఖాఽమృతాశినీ |

బ్రహ్మిష్ఠా వహ్నిశమనీ జుషమాణా గుణాత్యయా || ౮౩||

కాదమ్బరీ బ్రహ్మరతా విధాత్ర్యుజ్జ్వలహస్తికా |

అక్షేభ్యా సర్వతోభద్రా వయస్యా స్వస్తిదక్షిణా || ౮౪||

సహస్రాస్యా జ్ఞానమాతా వైశ్వానర్యక్షవర్తినీ |

ప్రత్యగ్వరా వారణవత్యనసూయా దురాసదా || ౮౫||

అరున్ధతీ కుణ్డలినీ భవ్యా దుర్గతినాశినీ |

మృత్యుఞ్జయా త్రాసహరీ నిర్భయా శత్రుసూదినీ || ౮౬||

ఏకాక్షరా సత్పురన్ధ్రీ సురపక్షా సురాతులా |

సకృద్విభాతా సర్వార్తిసముద్రపరిశోషిణీ || ౮౭||

బిల్వప్రియాఽవనీ చక్రహృదయా కమ్బుతీర్థగా |

సర్వమన్త్రాత్మికా విద్యుత్సువర్ణా సర్వరఞ్జినీ || ౮౮||

ధ్వజఛత్రాశ్రయా భూతిర్వైష్ణవీ సద్గుణోజ్జ్వలా |

సుషేణా లోకవిదితా కామసూర్జగదాదిభూః || ౮౯||

వేదాన్తయోనిర్జిజ్ఞాసా మనీషా సమదర్శినీ |

సహస్రశక్తిరావృత్తిః సుస్థిరా శ్రేయసాం నిధిః || ౯౦||

రోహిణీ రేవతీ చన్ద్రసోదరీ భద్రమోహినీ |

సూర్యా కన్యాప్రియా విశ్వభావనీ సువిభావినీ || ౯౧||

సుప్రదృశ్యా కామచారిణ్యప్రమత్తా లలన్తికా |

మోక్షలక్ష్మీర్జగద్యోనిః వ్యోమలక్ష్మీః సుదుర్లభా || ౯౨||

భాస్కరీ పుణ్యగేహస్థా మనోజ్ఞా విభవప్రదా |

లోకస్వామిన్యచ్యుతార్థా పుష్కలా జగదాకృతిః || ౯౩||

విచిత్రహారిణీ కాన్తా వాహినీ భూతవాసినీ |

ప్రాణినీ ప్రాణదా విశ్వా విశ్వబ్రహ్మాణ్డవాసినీ || ౯౪||

సమ్పూర్ణా పరమోత్సాహా శ్రీమతీ శ్రీపతిః శ్రుతిః |

శ్రయన్తీ శ్రీయమాణా క్ష్మా విశ్వరూపా ప్రసాదినీ || ౯౫||

హర్షిణీ ప్రథమా శర్వా విశాలా కామవర్షిణీ |

సుప్రతీకా పృశ్నిమతీ నివృత్తిర్వివిధా పరా || ౯౬||

సుయజ్ఞా మధురా శ్రీదా దేవరాతిర్మహామనాః |

స్థూలా సర్వాకృతిః స్థేమా నిమ్నగర్భా తమోనుదా || ౯౭||

తుష్టిర్వాగీశ్వరీ పుష్టిః సర్వాదిః సర్వశోషిణీ |

శక్త్యాత్మికా శబ్దశక్తిః విశిష్టా వాయుమత్యుమా || ౯౮||

ఆన్వీక్షికీ త్రయీ వార్తా దణ్డనీతిర్నయాత్మికా |

వ్యాలీ సఙ్కర్షిణీ ద్యోతా మహాదేవ్యపరాజితా || ౯౯||

కపిలా పిఙ్గలా స్వస్థా బలాకీ ఘోషనన్దినీ |

అజితా కర్షిణీ నీతిర్గరుడా గరుడాసనా || ౧౦౦||

హ్లాదిన్యనుగ్రహా నిత్యా బ్రహ్మవిద్యా హిరణ్మయీ |

మహీ శుద్ధవిధా పృథ్వీ సన్తానిన్యంశుమాలినీ || ౧౦౧||

యజ్ఞాశ్రయా ఖ్యాతిపరా స్తవ్యా వృష్టిస్త్రికాలగా |

సమ్బోధిణి శబ్దపుర్ణా విజయాంఽశుమతీ కలా || ౧౦౨||

శివా స్తుతుప్రియా ఖ్యాతిః జీవయన్తీ పునర్వసుః |

దీక్షా భక్తార్తిహా రక్షా పరీక్షా యజ్ఞసమ్భవా || ౧౦౩||

ఆర్ద్రా పుష్కరిణీ పుణ్యా గణ్యా దారిద్ర్యభఞ్జినీ |

ధన్యా మాన్యా పద్మనేమిః భార్గవీ వంశవర్ధనీ || ౧౦౪||

తీక్ష్ణప్రవృత్తిః సత్కీర్తిః నిషేవ్యాఽఘవినాశినీ |

సంజ్ఞా నిఃసంశయా పూర్వా వనమాలా వసున్ధరా || ౧౦౫||

పృథుర్మహోత్కటాఽహల్యా మణ్డలాఽఽశ్రితమానదా |

సర్వా నిత్యోదితోదారా జృమ్భమాణా మహోదయా || ౧౦౬||

చన్ద్రకాన్తోదితా చన్ద్రా చతురశ్రా మనోజవా |

బాలా కుమారీ యువతిః కరుణా భక్తవత్సలా || ౧౦౭||

మేదిన్య్యుపనిషన్మిశ్రా సుమవీరుద్ధనేశ్వరీ |

దుర్మర్షణీ సుచరితా బోధా శోభా సువర్చలా || ౧౦౮||

యమునాఽక్షౌహిణీ గఙ్గా మన్దాకిన్యమరాలయా |

గోదా గోదావరీ చన్ద్రభాగా కావేర్యుదన్వతీ || ౧౦౯||

సినీవాలీ కుహూ రాకా వారణా సిన్ధుమత్యమా |

వృద్ధిః స్థితిర్ధ్రువా బుద్ధిః త్రిగుణా గుణగహ్వరా || ౧౧౦||

పూర్తిర్మాయాత్మికా స్ఫూర్తిర్వ్యాఖ్యా సూత్రా ప్రజావతీ |

విభూతిర్నిష్కలా రమ్భా రక్షా సువిమలా క్షమా || ౧౧౧||

ప్రాప్తిర్వాసన్తికాలేఖా భూరిబీజా మహాగదా |

అమోఘా శాన్తిదా స్తుత్యా జ్ఞానదోత్కర్షిణీ శిఖా || ౧౧౨||

ప్రకృతిర్గోమతీ లీలా కమలా కామధుగ్విధిః |

ప్రజ్ఞా రామా పరా సన్ధ్యా సుభద్రా సర్వమఙ్గలా || ౧౧౩||

నన్దా భద్రా జయా రిక్తా తిథిపూర్ణాఽమృతమ్భరా |

కాష్ఠా కామేశ్వరీ నిష్ఠా కామ్యా రమ్యా వరా స్మృతిః || ౧౧౪||

శఙ్ఖినీ చక్రిణీ శ్యామా సమా గోత్రా రమా దితిః |

శాన్తిర్దాన్తిః స్తుతిః సిద్ధిః విరజాఽత్యుజ్జ్వలాఽవ్యయా || ౧౧౫||

వాణీ గౌరీన్దిరా లక్ష్మీః మేధా శ్రద్ధా సరస్వతీ |

స్వధా స్వాహా రతిరుషా వసువిద్యా ధృతిః సహా || ౧౧౬||

శిష్టేష్టా చ శుచిర్ధాత్రీ సుధా రక్షోఘ్న్యజాఽమృతా |

రత్నావలీ భారతీడా ధీరధీః కేవలాఽఽత్మదా || ౧౧౭||

యా సా శుద్ధిః సస్మితా కా నీలా రాధాఽమృతోద్భవా |

పరధుర్యాస్పదా హ్రీర్భూః కామినీ శోకనాశినీ || ౧౧౮||

మాయాకృతీ రసఘనా నర్మదా గోకులాశ్రయా |

అర్కప్రభా రథేభాశ్వనిలయేన్దుప్రభాఽద్భుతా || ౧౧౯||

శ్రీః కృశానుప్రభా వజ్రలమ్భనా సర్వభూమిదా |

భోగప్రియా భోగవతీ భోగీన్ద్రశయనాసనా || ౧౨౦||

అశ్వపూర్వా రథమధ్యా హస్తినాదప్రబోధినీ |

సర్వలక్షణలక్షణ్యా సర్వలోకప్రియఙ్కరీ || ౧౨౧||

సర్వోత్కృష్టా సర్వమయీ భవభఙ్గాపహారిణీ |

వేదాన్తస్థా బ్రహ్మనీతిః జ్యోతిష్మత్యమృతావహా || ౧౨౨||

భూతాశ్రయా నిరాధారా సంహితా సుగుణోత్తరా |

సర్వాతిశాయినీ ప్రీతిః సర్వభూతస్థితా ద్విజా |

సర్వమఙ్గలమాఙ్గల్యా దృష్టాదృష్టఫలప్రదా || ౧౨౩||

|| ఇతి శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం సమ్పూర్ణమ||


Wednesday, April 29, 2026

శ్రీకృష్ణస్తోత్రం రాధాకృతం

 

శ్రీకృష్ణస్తోత్రం రాధాకృతం

గోలోకనాథ గోపీశ మదీశ ప్రాణవల్లభ . హే దీనబంధో దీనేశ సర్వేశ్వర నమోఽస్తు తే .. 1.. గోపేశ గోసమూహేశ యశోదాఽఽనందవర్ధన . నందాత్మజ సదానంద నిత్యానంద నమోఽస్తు తే .. 2.. శతమన్యోర్భగ్నమన్యో బ్రహ్మదర్పవినాశక . కాలీయదమన ప్రాణనాథ కృష్ణ నమోఽస్తు తే .. 3.. శివానంతేశ బ్రహ్మేశ బ్రాహ్మణేశ పరాత్పర . బ్రహ్మస్వరూప బ్రహ్మజ్ఞ బ్రహ్మబీజ నమోఽస్తు తే .. 4.. చరాచరతరోర్బీజ గుణాతీత గుణాత్మక . గుణబీజ గుణాధార గుణేశ్వర నమోఽస్తు తే .. 5.. అణిమాదికసిద్ధీశ సిద్ధేః సిద్ధిస్వరూపక . తపస్తపస్వింస్తపసాం బీజరూప నమోఽస్తు తే .. 6.. యదనిర్వచనీయం చ వస్తు నిర్వచనీయకం . తత్స్వరూప తయోర్బీజ సర్వబీజ నమోఽస్తు తే .. 7.. అహం సరస్వతీ లక్ష్మీర్దుర్గా గంగా శ్రుతిప్రసూః . యస్య పాదార్చనాన్నిత్యం పూజ్యాస్తస్మై నమో నమః .. 8.. స్పర్శనే యస్య భృత్యానాం ధ్యానే చాపి దివానిశం . పవిత్రాణి చ తీర్థాని తస్మై భగవతే నమః .. 9.. ఇత్యేవముక్త్వా సా దేవీ జలే సన్న్యస్య విగ్రహం . మనఃప్రాణాంశ్చ శ్రీకృష్ణే తస్థౌ స్థాణుసమా సతీ .. 10.. రాధాకృతం హరేః స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః . హరిభక్తిం చ దాస్యం చ లభేద్రాధాగతిం ధ్రువం .. 11.. విపత్తౌ యః పఠేద్భక్త్యా సద్యః సంపత్తిమాప్నుయాత్ . చిరకాలగతం ద్రవ్యం హృతం నష్టం చ లభ్యతే .. 12.. బంధువృద్ధిర్భవేత్తస్య ప్రసన్నం మానసం పరం . చింతాగ్రస్తః పఠేద్భక్త్యా పరాం నిర్వృతిమాప్నుయాత్ .. 13.. పతిభేదే పుత్రభేదే మిత్రభేదే చ సంకటే . మాసం భక్త్యా యది పఠేత్సద్యః సందర్శనం లభేత్ .. 14.. భక్త్యా కుమారీ స్తోత్రం చ శృణుయాద్వత్సరం యది . శ్రీకృష్ణసదృశం కాంతం గుణవంతం లభేద్ధ్రువం .. 15.. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే గోపికావస్త్రహరణప్రస్తావోనామ సప్తవింశోఽశ్యాయే రాధాకృతం శ్రీకృష్ణస్తోత్రం సంపూర్ణం .

Wednesday, May 5, 2021

రోగ నివారణ శ్లోకాః

 In these difficult times that the country and entire humanity is facing, Prarthana (prayers) are required along with Prayatna (loukika efforts).  Pujya Sri Sankaracharya Swamy of Kanchi Kamakoti Mulamnaya Sarvagnya Peetham Sri Sri Sri Shankara Vijayendra Saraswati Mahaswamyvaru has directed all astikas to perform parayanam of Hanuman Chalisa and following shlokas:



సంకల్పమ్:-

గోవిన్ద గోవిన్ద గోవిన్ద

మమోపాత్త - శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం - జ్వర ఔపసర్గికాది నానావిధ సాంక్రామిక రోగాణాం ఉన్మూలనార్థం, ఆరోగ్య ప్రాప్త్యర్థం, అస్మద్దేశీయానాం - విదేశీయానాం చాపి సర్వేషాం, వ్యాధి భయ నివృత్త్యర్థం, సర్వలోక క్షేమార్థం, రోగ నివారక భగవన్నామ స్తోత్ర పారాయణం కరిష్యే !


सन्कल्पम्:-

गॊविन्द गॊविन्द गॊविन्द

ममॊपात्त - श्री परमॆश्वर प्रीत्यर्थं - ज्वर औपसर्गिकादि नाना विध सांक्रामिक रॊगाणां उन्मूलनार्थं, आरॊग्य प्राप्यर्थं, अस्मद्दॆशियानां - विदॆशियानां चापि सर्वॆषां, व्याधि भय निवृत्त्यर्थं, सर्वलॊक क्षॆमार्थं, रॊग निवारक भगवन्नाम स्तॊत्र पारायणं करिष्यॆ!



రోగ నివారణ శ్లోకాః

रॊग निवारण श्लॊकाः


అచ్యుతానంత గోవింద - నామోచ్ఛారణ భేషజాత్!

నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహం!!

अच्युतानन्तगोविन्द नामोच्चारण भेषजात्!

नश्यन्ति सकला रोगा: सत्यं सत्यं वदाम्यहम्!!


శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే

ఔషధం జాహ్న వీతోయం వైద్యోనారాయణో హరిః!!

शरीरे जर्जरी भूते व्याधिग्रस्ते कलेबरे !

औषधं जाह्नवीतोयं वैद्यो नारायणो हरिः!!


సుమీనాక్షీపతే శంభో సోమ సున్దరనాయక!

ఇమాం ఆపదముత్పన్నాం మదీయాం నాశయ ప్రభో!!


सुमीनाक्षिपतॆ  शाम्भॊ सॊमसुन्दरनायक!

इमां आपदमुत्पन्नां मदीयां नाशय प्रभॊ!!





ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతాః  ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః !

సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి !!


आर्ता विषण्णाः शिथिलाश्च भीताः घोरेषु व्याघ्रादिषु वर्तमानाः !

संकीर्त्य नारायण शब्दमात्रं  विमुक्त दुःखाः सुखिनो भवन्ति!!


బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ !

జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం !!

పంచాపగేశ జప్యేశ ప్రణతార్తి హరేతి చ !

జపేన్నామ త్రయం నిత్యం పునర్జన్మ న విద్యతే !!


बालाम्बिकेश वैद्येश भवरोगहरेति च!

जपेन्नामत्रयं नित्यं महारोगनिवारणम्!!

पन्चापगॆश जप्यॆश प्रणतार्ति हरॆति च!

जपेन्नामत्रयं नित्यं महारोगनिवारणम्!!


అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః !

పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్య క్షణాత్‌ తారకారే ద్రవంతే !!

अपस्मारकुष्ठक्षयार्शः प्रमेह- ज्वरोन्मादगुल्मादिरोगा महान्तः !

पिशाचाश्च सर्वे भवत्पत्रभूतिं विलोक्य क्षणात्तारकारे द्रवन्ते !!


సుధామప్యా స్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం 

విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః ! 

కరాలం యత్‌ క్ష్వేలం కబలితవతః కాలకలనా 

న శమ్భోస్తన్మూలం తవ జనని తాటఙ్క మహిమా!!

सुधामप्यास्वाद्य प्रतिभयजरामृत्युहरिणीम्

विपद्यन्ते विश्वे विधिशतमखाद्या दिविषदः !

करालं यत् क्ष्वेलं कबलितवतः कालकलना

न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा !!



కిరన్తీ మఙ్గేభ్యః కిరణ నికురమ్బామృతరసం

హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివ యః !

స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ

జ్వరప్లుష్టాన్‌ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా !!

किरन्तीमङ्गेभ्यः किरणनिकुरुम्बममृतरसं

हृदि त्वामाधत्ते हिमकरशिलामूर्तिमिव यः!

स सर्पाणां दर्पं शमयति शकुन्ताधिप इव

ज्वरप्लुष्टान् दृष्ट्या सुखयति सुधाधारसिरया!!


అనంతరం ఈ నామాలను 36, 108, 336 లేదా 1008 సార్లు జపించాలి.

అచ్యుతాయ నమః  అనంతాయ నమః గోవిందాయ నమః

अपि च अच्युतायनमः अनन्ताय नमः गॊविन्दायनमः इति नामत्रय जपं यथाशक्ति 36,108,336 वा 1008 वारं जपॆत्


హర హర శఙ్కర జయ జయ శఙ్కర

हर हर शङ्कर जय जय शङ्कर


లోకాస్సమస్తాః సుఖినో భవన్తు

लॊकास्समस्ताः सुखुनॊ भवन्तु 


Saturday, January 16, 2021

నమక స్తవం / రుద్రోపనిషత్

డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రం ఇది. దీనినే నమక స్తవం అనీ రుద్రోపనిషత్ అనీ పిలుస్తారు.

*ధ్యానమ్:*

ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర

జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః!

అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్

ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్!!


బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజన్గైః

కంఠే కాలాః కపర్దా కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః

త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తి భేదా

రుద్రాశ్శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!


ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే

ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్!

తతః ప్రణమ్య బహుధా కృతాంజలి పుటః ప్రభుః

శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్!!


*గణేశ ఉవాచ:*

నమస్తే దేవ దేవాయ నమస్తే రుద్ర మన్యవే!

నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః!!1!!


నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే!

నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః!!2!!


ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్!

శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా!!3!!


శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో!

యా తే రుద్రశివా నిత్యం సర్వంగలసాధనమ్!!4!!


తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాపతే!

ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ!!5!!


యా తయా మృడయ స్వామిన్ సదా శంతమయా ప్రభో!

గిరిశంత మహారుద్ర హస్తే యా మిషు మస్తవే!!6!!


బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే!

శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామసి!!7!!


త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్!

యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్!!8!!


యథాతథావమాం రుద్ర తదన్యధాపి మే ప్రభో!

రుద్ర త్వమ్ ప్రథమో దైవ్యో భిషక్ పాపవినాశకః!!9!!


అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా!

అహీన్ సర్వాన్ యాతు ధాన్యః సర్వా అప్యద్య జంభయన్!!10!!


అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః!

విలోహితో స్త్వయం శంభో త్వదధిష్ఠాన ఏవహి!!11!!


నమో నమస్తే భగవన్ నీలగ్రీవ మీఢుషే!

సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానంద మూర్తయే!!12!!


ఉభయోగార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్!

సంప్రాప్య ధనురన్యేషాం భయాయ ప్రభవిష్యతి!!13!!


అస్మద్భయ వినాశార్థ మధునాభయద ప్రభో!

యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వాప!!14!!


అవతత్య ధనుశ్చత్వం సహస్రాక్ష శతేషుధే!

ముఖానిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ!!15!!


విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి!

అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః!!16!!


కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః!

ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యాతు భయం భవేత్!!17!!


యాతే హేతిర్ధనుర్హస్తే మీఢుష్టమ బభూవ యా!

తయాస్మాన్ విశ్వతస్తేన పాలయ త్వ మయక్ష్మయా!!18!!


అనాతతాయాయుధాయనమస్తే ధృష్ణవే నమః!

బాహుభ్యాం ధన్వనే శంభో నమో భూయో నమో నమః!!19!!


పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః!

ఇషుధిస్తవ యా తావదస్మదారే నిధేహి తమ్!!20!!


హిరణ్య బాహవే తుభ్యం సేనాన్యే తే నమోనమః!

దిశాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమః!!21!!


త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే!

నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః!!22!!


నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః!

నమస్తే హరికేశాయ రుద్రాయ స్తూపవీతినే!!23!!


పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః!

సంసార హేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే!!24!!


క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే!

అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః!!25!!


రోహితాయ స్థపతయే మంత్రిణే వానిజాయచ!

కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువంతయే!!26!!


తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః!

ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే!!27!!


ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రందయతే నమః!28!!


పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః!

ధావతే ధవలాయాపి సత్త్వనాం పతయే నమః!!29!!


అవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే!

స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషు ధిమతే నమః!!30!!


తస్కరాణాం చ పతయే వంచతే పరివంచతే!

స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే!!31!!


నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః!

అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః!!32!!


ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరిచరాయతే!

కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ!!33!!


నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతయే నమః!

నమ ఉగ్రాయ భీమాయ నమశ్చాగ్రేవధాయచ!!34!!


నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః!

హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః!!35!!


నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే!

నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే!!36!!


గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః!

నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే!!37!!


మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః!

నమశ్శివాయ శర్వాయ నమశ్శివతరాయ చ!!38!!


నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయతే నమః!

ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ!!39!!


నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః!

ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ!!40!


నమశ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః!

ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః!!41!!


వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః!

వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః!!42!!


సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః!

ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ!!43!!


శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః!

నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయతే నమః!!44!!


స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః!

జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః!!45!!


పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ!

మధ్యమాయ నమస్తుభ్యమపగల్భాయ తే నమః!!46!!


జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః!

సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయచ నమోనమః!!47!!


క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః!

ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయ చ నమోనమః!!48!!


శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః!

నమో వన్యాయ కక్ష్యాయ మౌన్జ్యాయ చ నమోనమః!!49!!


శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః!

ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ!!50!!


వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః!

శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః!!51!!


దుందుభ్యాయ నమస్తుభ్య మాహనన్యాయతే నమః!

ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయ చ!!52!!


పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః!

సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః!!53!!


నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః!

నమో నీప్యాయ సోద్యాయ సరస్యాయ చ తే నమః!!54!!


నమో నాద్యాయ భవ్యాయ వైశంతాయ నమోనమః!

అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః!!55!!


అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః!

విద్యుత్యాయ నమస్తుభ్యమీథ్రియాయ నమోనమః!!56!!


ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః!

రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః!!57!!


వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః!

నమో రుద్రాయ తామ్రాయాప్యరుణాయ చ తే నమః!!58!!


నమ ఉగ్రాయ భీమాయ నమశ్శంగాయ తే నమః!

నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః!!59!!


ప్రవాహ్యాయ నమస్తుభ్యమిరిణ్యాయ నమోనమః!

నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః!!6౦!!


కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః!

కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే!!61!!


నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః!

సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః!!62!!


కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః!

నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్oసవ్యాయ తే నమః!!63!!


రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ!

నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః!!64!!


హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః!

నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః!!65!!


నమోపగుర మాణాయ పర్ణశద్యాయ తే నమః!

అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః!!66!!


విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః!

త్ర్యంబకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః!!67!!


మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః!

వేదవేదాంత వేద్యాయ వృషారూఢాయ తే నమః!!68!!


అవిజ్ఞేయ స్వరూపాయ సుందరాయ నమోనమః!

ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే!!69!!


హిరణ్య బాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ!

నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః!!70!!


హిరణ్యపతయే తుభ్యమంబికాపతయే నమః!

ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక!!71!!


మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే!

తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణ రూపిణే!!72!!


అపార కళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ!

కాలంతకాయాపి నమో నమస్తే దిక్కాల రూపాయ నమో నమస్తే!!!73!!


వేదాంత బృంద స్తుత సద్గుణాయ గుణ ప్రవీణాయ గుణాశ్రయాయ!

శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే కాశీ నివాసాయ నమో నమస్తే!!74!!


అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధి రూపాయ నమోనమస్తే!

ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమో నమస్తే!!75!!


నీహార శైలాత్మజ హృద్విహార ప్రకాశ హార ప్రవిభాసి వీర!

వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే!!76!!


*వ్యాస ఉవాచ:*

ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః!

కృతాంజలి పుటస్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః!!

త మాలోక్య సుతం ప్రాప్తం వేదం వేదాంగపారగం!

స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః!!

ఇతి శ్రీ శివ రహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్ధే

గణేశ కృత రుద్రాధ్యాయ స్తుతిః నామ దశమోధ్యాయః

అనేనా శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన

శ్రీ విశ్వేశ్వర స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు!!

Thursday, April 9, 2020

శ్రీమాతఙ్గీ స్తుతిః

శ్రీమాతఙ్గీ స్తుతిః 
మాతఙ్గీం నవయావకార్ద్ర చరణాముల్లాసి కృష్ణాంశుకాం
వీణాపుస్తక ధారిణీం నతకుచాం ముక్తాప్రవాలావలిమ్ ।
శ్యామాఙ్గీం శశిశఙ్ఖకుణ్డలధరాం దన్తప్రభాసుస్మితాం
ఆకర్ణాలక-వేణి-కఞ్జ-నయనాం ధ్యాయేచ్ఛుక శ్యామలామ్ ॥ ౧॥

కర్పూర శోభి కర్ణాభరణాభిరామాం మాణిక్యభూషాం సుముఖారవిన్దామ్ ।
హాలామదాఘూర్ణిత లోచనాభాం బాలాం భజే బాలతమాల నీలామ్ ॥ ౨॥

కస్తూరీ తిలకాభిరామ రచితా కర్పూర తాటఙ్కినీ
బాలా నీలవిశాలచారువదనా ప్రాలమ్బిధమ్మిల్లకా ।
హారోదఞ్చిత పీవరస్తనతటీ హాలామదోల్లాసినీ
శ్యామా కాచన మోహినీ విజయతే చఞ్చత్ప్రపఞ్చీకృతా ॥ ౩॥

అంశే వేణీం చికురకుసుమాం చూలికాం నీలచేలాం
ముక్తాభూషాఙ్కరయుగలతాం వల్లకీం వాదయన్తీమ్ ।
మాధ్వీమత్తాం మధుకర నినదాం శ్యామలాం కోమలాఙ్గీం
మాతఙ్గీం తాం సకలఫలదాం సన్తతం భావయామి ॥ ౪॥

వీణా పుస్తక ధారిణీం స్మితముఖీం తాలీదలాకల్పిత
స్ఫాయత్కుణ్డలభూషణాం కువలయశ్యామాం కురఙ్గీదృశీమ్ ।
ఉత్తుఙ్గస్తనకుమ్భయుగ్మ విలసత్కాశ్మీరపత్రావలీం
మాతఙ్గీం పదకైరవం నవచరచ్చన్ద్రాతపత్రామ్భజే ॥ ౫॥

ధ్యాయేహం రత్నపీఠేశుకకులరణితం శృణ్వతీం శ్యామలాఙ్గీం
న్యస్తైకాఘ్రిం సరోజే శశిశకలధరాం వల్లకీంవాదయన్తీమ్ ।
కల్హ్నారాబద్ధమాలాం నియమితవిలసచ్చూలికాం రక్తవస్త్రాం
మాతఙ్గీం శఙ్ఖపాత్రాం మధుమదవివశాం చిత్రకోద్భాసిభాలామ్ ॥ ౬॥

ఆరాధ్యమానాశ్చరణాం పిబన్తోబ్రహ్మాదయో విశ్రుత కీర్తిమాపుః ।
అన్యేపరం వాగ్విభవం మునీన్ద్రా పరాంశ్రియం భక్తిభరేణ చాన్యే ॥ ౭॥

నమామి దేవీం నవచన్ద్రమౌలిం మాతఙ్గినీం చన్ద్రకలావతంసామ్ ।
ఆమ్నాయ వాక్యైః ప్రతిపాదనార్థే ప్రబోధయన్తీం శుకమాదరేణ ॥ ౮॥

మాతఙ్గలీలా గమనేఽపి భక్త్యా శిఞ్జానమఞ్జీరమిషాద్భజన్తి ।
మాతస్త్వదీయం చరణారవిన్దమకృత్రిమాణాం వచసాం నిరిచ్ఛాః । ౯॥।

పరాధికాశిఞ్జితనూపురాభ్యాం కృతాగమాం పదవీం తాం పదాభ్యామ్ ।
ఆస్ఫోటయన్తీం కరవల్లకీం తాం మాతఙ్గినీం మద్ధృదయే భజామి ॥ ౧౦॥

నీలాంశుకాబద్ధనితమ్బబిమ్బాం నాలీదలేనానతకర్ణభూషామ్ ।
మధ్యే మదాఘూర్ణిత నేత్రపద్మాం మాతఙ్గినీం శమ్భువధూం నమామి ॥ ౧౧॥

నీలోత్పలానాం శ్రియమావహన్తీం కాఞ్చ్యా కటాక్షైకశుభాం కరాణామ్ ।
కదమ్బ మాలాఙ్కితకేశపాశాం మాతఙ్గకన్యాం హృదిభావయామి ॥ ౧౨॥

స్తుత్యానయా శఙ్కరధర్మపత్నీం మాతఙ్గినీం వాగధిదేవతాం తామ్ ।
స్వర్గంగతిం భక్తజనా మనుష్యాః పరాం శ్రియం భక్తి భరేణ చాన్యే ॥ ౧౩॥

కుచకుమ్భ తటన్యస్త మణివీణామదాలసామ్ ।
శ్యామాం వామాఙ్క విన్యస్త మాలికాం బాలికామ్భజే ॥ ౧౪॥

అబ్ధౌయాతి సరోజచామరమరుద్దోధూయమానాలకా
చూలీచుమ్బిత చారుచమ్పక దలాగౌరీ మదోల్లాసినీ ।
నాలీ బాల పలాశ కర్ణవిలసత్కల్లోల కాలిచ్ఛటా
కాలీ సాచలకన్యకా విజయతే మచ్చిత్త పద్మాసనా ॥ ౧౫॥

వీణానర్తిత పాణి పఙ్కజయుగామాశోణబిమ్బాధరాం
వేణీ బద్ధ కదమ్బ పుష్ప కలికామేణీ విలోలేక్షణామ్ ।
శ్రోణీ లమ్బ విరాజమాన సుజపా శోణామ్బరాలఙ్కృతాం
ఏణాఙ్కార్క విభూషణాం కలయతాం భిల్లీం పురన్ధ్రీమ్భజే ॥ ౧౬॥

తమాల శ్యామాఙ్గీమతిమధుర సఙ్గీత నిరతాం
కృపాపూర్ణాపాఙ్గీం కుచభర నతాఙ్గీం స్మితముఖీమ్ ।
భ్రమద్భ్రూభఙ్గే తే వివిధ కుసుమైస్తైరివయుతాం
భజేఽహం మాతఙ్గీం మదపరవశాఙ్గీమనుదినమ్ ॥ ౧౭॥

సుకశ్యామాం శ్యామాం శుకరణిత కల్లోల నిరతాం
విపఞ్చీ సఞ్చారారుణ కరసరోజాం భగవతీమ్ ।
మదాసక్తాముక్తా ఫలగుణితహారస్తనతటాం
కృపావాసామీశామతిరుచిరహాసాం భజశివామ్ ॥ ౧౮॥

రక్తారవిన్ద మకరన్ద రసానులేపాం
పానప్రమత్త చలితాలి కులాలకాన్తామ్ ।
వీణామనోహరనినాదవినోదశీలాం
వాణీం భజే శుకనిభాం మధుపాన లోలామ్ ॥ ౧౯॥

సఙ్గీత నాద రసపానఘనార్ద్రదేహాం
నేత్రారవిన్ద కరుణామృతవాహినీం తామ్ ।
రక్తారవిన్ద వినివేశితవామపాదాం
శ్యామాం మతఙ్గతనయాం మనసా స్మరామి ॥ ౨౦॥

కస్తూరికా శ్యామల కోమలాఙ్గీం
కాదమ్బరీపానమదాలసాఙ్గీమ్ ।
వామస్తనాలిఙ్గితరత్నవీణాం
మాతఙ్గకన్యాం మనసాస్మరామి ॥ ౨౧॥

స్మరేత్ప్రథమ పుష్పిణీం రుధిరబిన్దు నీలామ్బరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణ నేత్రోజ్వలామ్ ।
ఘనస్తనభరానతాం గలిత చూలికాం శ్యామలాం
కరస్ఫురిత వల్లకీం విమలశఙ్ఖ తాటఙ్కినీమ్ ॥ ౨౨॥

మాణిక్యవీణాముపలాలయన్తీం మదాలసాం మఞ్జుల వాగ్విలాసామ్ ।
మాహేన్ద్ర నీలోత్పల కోమలాఙ్గీం మాతఙ్గ కన్యాం మనసాస్మరామి ॥ ౨౩॥

కువలయ దలనీలాఙ్గీం కువలయ చారుచఞ్చలాపాఙ్గీమ్ ।
కువలయ సమోత్తమాఙ్గీం కువలయ చూలీం నమామి మాతఙ్గీమ్ ॥ ౨౪॥

శ్యామా కువలయశ్యామా నామకలాధామ భాగస్థా ।
మధుపానరతారతాపాయాద్వాణీ వీణావినోదవిశ్రాన్తా ॥ ౨౫॥

తమాలపత్రాఞ్చితనీలగాత్రీం తాలీదలేనార్పిత కర్ణపత్రామ్ ।
సప్తస్వరాలాపవిశేషతన్త్రీం బాలామ్భజే భవ్యమతఙ్గపుత్రీమ్ ॥ ౨౬॥

నిత్యానుపాత్రార్పితసత్కలాభాం నీలామ్బరోద్భాసినితమ్బబిమ్బామ్ ।
భక్తోపరిన్యస్తకృపావలమ్బాం బాలాం భజే భవ్యగుణాం మదమ్బామ్ ॥ ౨౭॥

శివతనుభవసఙ్గం శివచూలీ లోల చఞ్చలోత్సఙ్గమ్ ।
కలిమల తనుమఙ్గం కలయే మాతఙ్గకన్యకాపాఙ్గమ్ ॥ ౨౮॥

కలాధీశోత్తంసాం కరకలిత వీణాహితరసాం
కలిన్దాపత్యాభాం కరకలిత హృదయాం రక్తవసనామ్ ।
పురాణీం కల్యాణీం  పురమథనపుణ్యోదయకలా-
మధీరాక్షీం వన్దే బహుకుసుమసన్నద్ధకబరీమ్ ॥ ౨౯॥

కలోదఞ్చద్వేణీం కనకదలతాటఙ్కమహితాం
స్తనాభ్యామానమ్రాం తరుణమిహిరాం రక్తవసనామ్ ।
మహాకల్యాణీం తన్మధుమదభరాం తామ్రనయనాం
తమాలశ్యామాం నస్తవకయతు సౌఖ్యానిసతతమ్ ॥ ౩౦॥

కరాఞ్చితవిపఞ్చికాం కలితచన్ద్రచూడామణిం
కపోలవిలసన్మహాకనకపత్ర తాటఙ్కినీమ్ ।
తపః ఫలమిహాశ్రితాం తరుణభాసరక్తామ్బరాం
తమాలదలమేచకాం తరుణలోచనామాశ్రయే ॥ ౩౧॥

మాతా మరకతశ్యామా మాతఙ్గీ మధుశాలినీ ।
కటాక్షయతు కల్యాణీ కదమ్బవనవాసినీ ॥ ౩౨॥

జగదానన్దకలఙ్కకణ్ఠమాలా కబరీ వేష్టన కాఙ్క్షణీయ గుఞ్జా ।
కురుతాం దురితాద్విమోక్షణం మే తుహినా భిల్లికుటుమ్బినీ భవానీ ॥ ౩౩॥

వామే విస్మృతశాలినీ స్తనతటే విన్యస్త వీణాముఖం
తన్త్రీతాల విరావిణీమసకలైరాస్ఫాలయన్తీ నఖైః ।
అర్ధోన్మీలిత లోచనం సవిలసద్గ్రీవం ముఖంవిభ్రతీ
శ్యామా కాచన మోహినీ విజయతే మాతఙ్గకన్యామయి ॥ ౩౪॥

ప్రతిష్ఠా పయోధర ప్రసార కరపఙ్కజం బలభిదః ।
కదమ్బ వనమాలికం శశికలా సముద్భాసితమ్ ॥ ౩౫॥

మతఙ్గ కులనన్దినీ మనసి మే ముహుజృమ్భతామ్ ।
సమస్త సుఖదాయినీ తరుణపత్ర తాటఙ్కినీ ॥ ౩౬॥

లాక్షారాగ కపోలపల్లవరతామాపీన తుఙ్గస్తనీం
కర్పూరోజ్వలచారుశఙ్ఖవలయాం కాశ్మీరరక్తాంశుకామ్ ।
తన్త్రీతాలసపాటలాం గులిదలాం వన్దామహే మాతరం
మాతఙ్గీం మదమన్థరాం మరకతశ్యామాం మనోహారిణీమ్ ॥ ౩౭॥

స్రస్తం కేతకిదామభిర్వలయితం ధమ్మిల్లమాబిభ్రతీ
తాలీపత్ర పుటాన్తరైః సమనతైస్తాటఙ్కినీ మౌక్తికైః ।
భాలే కల్పతరోః ప్రసూనవిలసదృష్ట్వైవ సమ్మోహినీ
కాఞ్చీ దామవతీ విజయతే వీణాసవాదాననా ॥ ౩౮॥

మాతఙ్గీం భూషితాఙ్గీం మధుమదముదితాం ఘూర్ణమానాక్షియుగ్మాం
స్విద్యద్వక్త్రాం కదమ్బ ప్రవిలసద్వేణికామత్త వీణామ్ ।
బిమ్బోష్ఠీం రక్తవస్త్రాం మృగమద తిలకామిన్దురేఖావతంసాం
కర్ణోద్యచ్ఛఙ్ఖపత్రాం కరకలితశుకాం నౌమి తుఙ్గస్తనీం తామ్ ॥ ౩౯॥

ఉన్మీలిద్యావకాద్యాన్నివిడమదభరోద్విగ్నభాలాలకాశాం
రత్నగైవేయహారాఙ్గద కటిలసత్సూత్ర మఞ్జీరఘోషామ్ ।
ఆనీయార్థానభీష్టాన్ స్మితమధురదృశా సాధికం తర్పయన్తీం
ధ్యాయేద్దేవీం శుకాభాంశుకమఖిలకలారూపమస్యాశ్చపార్శ్వే ॥ ౪౦॥

వేణీమూల విలాసితేన్దు శకలాం వీణానినాదప్రియాం
క్షోణీపాల సురేన్ద్ర పన్నగగణై రారాధితాఙ్ఘ్రిద్వయామ్ ।
ఏణీచఞ్చలలోచనాం సువదనాం వాణీం పురాణోజ్వలాం
శ్రోణీభారభరాలసామనిమిషాం పశ్యామి విశ్వేశ్వరీమ్ ॥ ౪౧॥

కుచకలశనిషణ్ణవీణాం కలమధురధ్వని కమ్పితోత్తమాఙ్గీమ్ ।
మరకతమణిభాగమేచకాభాంమదమవిరోధమనస్వినీముపాసే ॥ ౪౨॥

తాలీదలోల్లసితకోమలకర్ణపాలీం ఫాలాన్తరాచికురామతినీలవేణీమ్ ।
వక్షోజపీఠనిహితోజ్వలచారువీణాం శ్యామాం నమామి మదిరారుణనేత్రయుగ్మామ్ ॥ ౪౩॥

మధ్యేబద్ధమయూఖపిచ్ఛనికరాం శ్యామామ్ప్రబాలాధరాం
భృఙ్గీవాదనతత్పరాం సునయనాం మూర్ధాలకైర్బర్బరామ్ ।
గుఞ్జాహారధరాం సమున్నతకుచాం చన్ద్రాననాం శామ్భవీం
భిల్లీ వేషధరాం నమామి శబరీ తామేకవీరాం పరామ్ ॥ ౪౪॥

లసత్గుఞ్జాహార స్తనభర సమున్మధ్యలతికా
ముదఞ్చత్స్వేదామ్భః క్షణగణిత ఫేనోద్గమ రుచిమ్ ।
శివం శాన్తం పాత్రప్రవణమృగయాకారకరణం
శివామమ్బజ్ఞాతిం చరణమహమన్వేమిశరణమ్ ॥ ౪౫॥

నటదగుఞ్జా పఞ్జాభరణకిరణాం రక్తవసనాం
జపాకర్ణాభూషాం శిఖివరక్షకలాపామ్బరవతీమ్ ।
నదజ్ఝల్లీ వల్లీనవకిసలయైస్తాం పరివృతాం
నవామోహారూఢాం కుటిలకబరీం మోహశబరీమ్ ॥ ౪౬॥

గలే గుఞ్జా పుఞ్జావలి మపి చ కర్ణే శిఖిశిఖాం
శిరో రఙ్గే నృత్యత్కనకదల దూబ మఞ్జులదలమ్ ।
ధనుర్వామే చాపే శరమపరపాణౌ నిదధతీం
నితమ్బే బర్హాలిం కుటిలకబరీం నౌమి శబరీమ్ ॥ ౪౭॥

వీణావాదన నిరతం తల్లీలా బద్ధగీత వామకుచమ్ ।
శ్యామల కోమల గాత్రం పాటలనయనం పరం భజేధామ ॥ ౪౮॥

అఙ్కిత పాణిచతుష్ట్యమఙ్కుశపాశేక్షు చాపశకలమ్ ।
శఙ్కర జితేత్యమిత్రం పఙ్కజనేత్రం పరం భజేధామ ॥ ౪౯॥

కరకలిత కేసారాలానుకారేయం కుచకలశా జయతే జగతామ్ ।
మాతామాతఙ్గీ మఙ్గేస్వాయతనా ॥ ౫౦॥

ముదాకరకదమ్బ కాననే కనకమష్టపాత్రస్థితే
లసన్మణిమయాసనే సహచరీభిరారాధితామ్ ।
లసత్కనకకఙ్కణాం రజతమఞ్జుమఞ్జీరకాం
జగజ్జనవిమోహినీం జపవిధౌ స్మరేదమ్బికామ్ ॥ ౫౧॥

అకృశా కుచయోర్విలగ్నే విపులం వక్షసి విస్తృతం నితమ్బే ।
అరుణాధరమావిరస్తుచిత్తే కరుణాశాలి కపాలి భాగధేయమ్ ॥ ౫౨॥

వీణాతాల వినోదగీత నిరతాం నీలాంశుకోల్లాసినీం ।
బిమ్బోష్ఠీం నవయావకార్ద్ర చరణామాకీర్ణ కేశోజ్వలామ్ ॥ ౫౩॥

హృద్యావేశిత శఙ్ఖకుణ్డలధరాం మాణిక్యభూషోజ్వలాం
మాతఙ్గీం ప్రణతోఽస్మి సుస్మితముఖాం దేవీంశుకశ్యామలామ్ ॥ ౫౪॥

దివ్యహాలామదోన్మత్తాం దివ్యభూషణభూషితామ్ ।
దివ్యగన్ధర్వకన్యాభిస్సమారాధితపాదుకామ్ ॥ ౫౫॥

దివ్యసింహాసనాసీనాం శుకవీణాలసత్కరామ్ ।
సఙ్గీత మాతృకాం వన్దే వరదాం సుస్మితాననామ్ ॥ ౫౬॥

స్తుతిషు నవదేవ దేవి వివిధ కవి విలోహితమతిర్భవతి ।
నిహితమతిర్యద్యపి మామపేతచేతీభవతి స్తోతుం విలోభయతి ॥ ౫౭॥

సాధ్యాక్షరగర్భిత పఞ్చనవ ఇత్యక్షరాత్మికే జగన్మాతః ।
భగవతి మాతఙ్గేశ్వరి నమస్తుభ్యం మహాదేవి ॥ ౫౮॥

ఇత్యుమా సాహచర్యా భగవాన్మాతఙ్గఋషిప్రణీతా ఇయం స్తుతిః సమాప్తా ।


Add caption

Tuesday, June 11, 2019

అఙ్గారకస్తోత్రమ్

॥ అఙ్గారకస్తోత్రమ్ ॥

అస్య శ్రీ అఙ్గారకస్తోత్రస్య ।
విరూపాఙ్గిరస ఋషిః ।
అగ్నిర్దేవతా ।
గాయత్రీ ఛన్దః ।
భౌమప్రీత్యర్థం జపే వినియోగః ।
అఙ్గారకః శక్తిధరో లోహితాఙ్గో ధరాసుతః ।
కుమారో మఙ్గలో భౌమో మహాకాయో ధనప్రదః ॥ ౧॥

ఋణహర్తా దృష్టికర్తా రోగకృద్రోగనాశనః ।
విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః ॥ ౨॥

సామగానప్రియో రక్తవస్త్రో రక్తాయతేక్షణః ।
లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మావబోధకః ॥ ౩॥

రక్తమాల్యధరో హేమకుణ్డలీ గ్రహనాయకః ।
నామాన్యేతాని భౌమస్య యః పఠేత్సతతం నరః ॥ ౪॥

ఋణం తస్య చ దౌర్భాగ్యం దారిద్ర్యం చ వినశ్యతి ।
ధనం ప్రాప్నోతి విపులం స్త్రియం చైవ మనోరమామ్ ॥ ౫॥

వంశోద్ద్యోతకరం పుత్రం లభతే నాత్ర సంశయః ।
యోఽర్చయేదహ్ని భౌమస్య మఙ్గలం బహుపుష్పకైః ॥ ౬॥

సర్వా నశ్యతి పీడా చ తస్య గ్రహకృతా ధ్రువమ్ ॥ ౭॥

॥ ఇతి శ్రీస్కన్దపురాణే అఙ్గారకస్తోత్రం సంపూర్ణమ్ ॥

కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి

Collection.. from whatsapp


న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాః
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్ || ౧ ||

అమ్మానాకు మంత్రాలు తెలియవు,యంత్రాలు తెలియవు. నిన్ను స్తుతిచేసే మతిలేదు. నాకు నిన్నుపాసన చేసే ముద్రలు తెలియవు. ఇవియన్నీ నా బాధలు అని చెప్పుకొని ఏడ్వలేను. నాకు తెలిసినది ఒకటే. నిన్ననుసరించుటయే నా దుఃఖములకు ఉపశమనము.

విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా
విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్
తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౨ ||

నా అజ్ఞానముచేత, అశక్తతచేత, నా సోమరితనము చేత, నా దౌర్బల్యముచేత, నేను పెట్టదలచిన నైవేద్యము నీ పాదములనంటినది. తల్లీ శివా, భవానీ, రుద్రాణీ నన్ను క్షమించు.అందరినీ ఉద్ధరించే తల్లీ నీకు తెలియనిదేమున్నది. చెడ్డ కుమారుడు ఉండటం లోక సహజము కానీ చెడ్డ తల్లి ఉండదు కదా!

పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః
పరం తేషాం మధ్యే విరల విరలోzహం తవ సుతః
మదీయోzయం త్యాగః సముచిత మిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౩ ||

అమ్మా అనేకానేకమైన నీ సుపుత్రుల నడుమ,నాది,నాకు అన్న స్వార్థ పూరిత వాంఛలచే పెనుగొనబడి శమ దమాదులను అధిగమించలేక పడియున్నాను.నాకున్న ఒకేఒక అర్హత నీ కుమారుని కావటమే. తల్లీ శివా! అదిచాలదా నన్ను ఉద్ధరించుటకు. అయినా చెడ్డ కుమారుడు ఉండటం లోక సహజము కానీ చెడ్డ తల్లి ఉండదు కదా!

జగన్మాతర్మాతస్తవ చరణ సేవా న రచితా
న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౪ ||

అమ్మా! జగన్మాతలకు మాతా! నీ పాదసేవ నేను చేసినదేలేదు. నీ పద సన్నిధిన నేనుంచిన నైవేద్యము ఏమీ లేదు. నిరుపమానమైన నీ కనికరమునకు నీ పుత్రుని నుండి అవి నీకు కావలెనా. అయినా చెడ్డ కుమారుడు ఉండటం లోక సహజము కానీ చెడ్డ తల్లి ఉండదు కదా!

పరిత్యక్తా దేవా వివిధ విధ సేవాకులతయా
మయా పంచాశీతేరధిక మపనీతే తు వయసి
ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాzపి భవితా
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ || ౫ ||

అమ్మా! 85సంవత్సరముల వయసు వచ్చినా నాకు ఏవిధమైన పూజా విధానాలూ తెలియవు. నేను చేయ గలిగినది నీ శరణు కోరడమే. ఎటువంటి ఆశ్రయముమూ లేని నాకు నీవు కాక ఆశ్రయము వేరేవ్వరివ్వగలరు ఓ లంబోదరజననీ!

శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా
నిరాంతంకోరంకో విహరతి చిరం కోటికనకైః
తవాపర్ణే కర్ణే విశతి మను వర్ణే ఫలమిదం
జనః కో జానీతే జనని జపనీయం జప విధౌ || ౬ ||

తల్లీ అపర్ణా! నీమహిమనేమని కొనియాడను. నీ మహిమతో చండాలుడు కూడా మదుర మధురతర మంజుల వాణిని వినిపించగలడు, నిర్ధనుడు కూడా ధనవనమున ధాటిగా నడయాడగలడు, కేవలము నీ నామామృతము వారి కర్ణ రంధ్రములు సోకినచాలును.మరి అంత మహిమగల నీ నామము అనుష్టాన నియమములతో అకుంఠితముగా జపించే వారి అదృష్టమును ఏమని కొనియాడవలెను.

చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః
కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం
భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీఫలమిదమ్ || ౭ ||

అమ్మా చితాభస్మమును ధరించువాడు, విషమును కంఠమునందు దచుకున్నవాడు, దిక్కులనే వస్త్రములుగా ధరించినవాడు, జడలు కట్టినవాడు, పాములను ధరించిన వాడు, భుతములతో తిరుగాడువాడు, కపాలములో భుజించువాడు అయిన శివుడిని జగత్ప్రభువు అనుటకు  కారణము నీవాయన అర్దాగివి అగుట వల్లనే కదా అమ్మా!

న మోక్షాస్యాకాంక్షా న చ విభవవాంఛాపి చ న మే
న విజ్ఞానాపేక్షా శశిముఖి! సుఖేచ్ఛాపి న పునః
అత స్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై
మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః || ౮ ||

అమ్మా నేను ధన,కనక,వస్తు,వాహన కామినీ కాదు మోక్షగామినీ కాదు,శాస్త్రజ్ఞత కూడా నాలో శూన్యమే.తల్లీ ఇందుముఖీ నాకు ఏ సుఖ సంతోషాలూ వద్దు. నాకు నీవెన్నిజన్మలు కలిగించ బోవుచున్నా అన్ని జన్మలలోనూ నాకు నీ నామములైన "మృడాని,రుద్రాణి,శివా,భవానీ" మొదలయిన వీనినే నేను సదా స్మరించు నటుల చేయి వరంబునీయుము తల్లీ.

నారాధితాసి విధినా వివిధోపచారైః |
కిం సూక్ష్మచింతనపరైర్న కృతం వచోభిః ||
శ్యామే! త్వమేవ యది కించన మయ్యనాథే |
ధత్సే కృపాముచితమంబ పరం తవైవ || ౯ ||

అమ్మా శ్యామా! నేను వేదచోదితమైన మంత్రపఠనముతో, ఉదాత్తానుదాత్త స్వరములతో,అచంచలమైన భక్తితో నిన్ను కోలుచుటలేదు. నాకుతెలిసినదల్లా నా భాషలో నా ఘోష వినిపించడమే.అయినా నన్ను నీ అక్కున చేర్చుకోన్నావంటే నవనీత హృదయముతో కూడిన నీవు నా హృదయావేదన గుర్తిన్చినావు. నీవు ఈ జగత్తుకే అతీతురాలివి కదా.

ఆపత్సుమగ్నస్స్మరణం త్వదీయం | కరోమి దుర్గే కరుణార్ణవే శివే |
నైతచ్ఛఠత్వం మమ భావయేథాః | క్షుధాతృషార్తా జననీం స్మరంతి || ౧౦ ||

అమ్మా దుర్గా! దయా సాగరీ! ఆపదలలో మాత్రమే నిన్ను తలచుతానని "అవసరార్థి నైన" నన్ను అసహ్యించుకోవద్దు. బిడ్డకు ఆకలైతే తలచుకోనేది తల్లినేకదా!

జగదంబ విచిత్ర మత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చే న్మయి |
అపరాధపరంపరావృతం న హి మాతా సముపేక్షతే సుతమ్ || ౧౧ ||

అమ్మా జగన్మాతా! నీవు పోతపోసిన కరుణా మూర్తివి. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు.అందుకే తనయుడనైన  నా తప్పులెన్నున్నా తప్పనిసరిగా నన్నుపేక్షింపక నీ అక్కున చేర్చుకొంటావు అమ్మా!

మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి |
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు || ౧౨ ||

నేనే అధమాధముడను.నాకన్నా అధములు వుండరు కదా.
నాకు మాత్రమే మంచి జరగాలి అనుకుంటు దాని వలన లోకానికి ఎంత కీడు జరుగుతుందో ఆలోచించనివాడిని, ఏది కోరుకోవాలో కూడా తెలియని వాడిని.
అన్నీ తెలిసినా నీవు ఏది యోగ్యమో అది అందజేయు నీకు వందనములు.

బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ
మన్వస్త్ర నాగదళ షోడశపత్ర యుక్తం
వృత్తత్రయంచ ధరణీ సదన త్రయంచ
శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః

Tuesday, April 30, 2019

నవగ్రహ కరావలమ్బస్తోత్రమ్

!! నవగ్రహ కరావలమ్బస్తోత్రమ్ !!

జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే
గోనాథ భాసుర సురాదిభిరీద్యమాన !
నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవ
ఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్ !! ౧!!

నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో
శ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే !
క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల
శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలమ్బమ్ !! ౨!!

రుద్రాత్మజాత బుధపూజిత రౌద్రమూర్తే
బ్రహ్మణ్య మంగల ధరాత్మజ బుద్ధిశాలిన్ !
రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్
శ్రీ భూమిజాత మమ దేహి కరావలమ్బమ్ !! ౩!!

సోమాత్మజాత సురసేవిత సౌమ్యమూర్తే
నారాయణప్రియ మనోహర దివ్యకీర్తే !
ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్
శ్రీ సౌమ్యదేవ మమ దేహి కరావలమ్బమ్ !! ౪!!

వేదాన్తజ్ఞాన శ్రుతివాచ్య విభాసితాత్మన్
బ్రహ్మాది వన్దిత గురో సుర సేవితాంఘ్రే !
యోగీశ బ్రహ్మ గుణ భూషిత విశ్వ యోనే
వాగీశ దేవ మమ దేహి కరావలమ్బమ్ !! ౫!!

ఉల్హాస దాయక కవే భృగువంశజాత
లక్ష్మీ సహోదర కలాత్మక భాగ్యదాయిన్ !
కామాదిరాగకర దైత్యగురో సుశీల
శ్రీ శుక్రదేవ మమ దేహి కరావలమ్బమ్ !! ౬!!

శుద్ధాత్మ జ్ఞాన పరిశోభిత కాలరూప
ఛాయాసునన్దన యమాగ్రజ క్రూరచేష్ట !
కష్టాద్యనిష్ఠకర ధీవర మన్దగామిన్
మార్తండజాత మమ దేహి కరావలమ్బమ్ !! ౭!!

మార్తండ పూర్ణ శశి మర్దక రౌద్రవేశ
సర్పాధినాథ సురభీకర దైత్యజన్మ !
గోమేధికాభరణ భాసిత భక్తిదాయిన్
శ్రీ రాహుదేవ మమ దేహి కరావలమ్బమ్ !! ౮!!

ఆదిత్య సోమ పరిపీడక చిత్రవర్ణ
హే సింహికాతనయ వీర భుజంగ నాథ !
మన్దస్య ముఖ్య సఖ ధీవర ముక్తిదాయిన్
శ్రీ కేతు దేవ మమ దేహి కరావలమ్బమ్ !! ౯!!

మార్తండ చన్ద్ర కుజ సౌమ్య బృహస్పతీనామ్
శుక్రస్య భాస్కర సుతస్య చ రాహు మూర్తేః !
కేతోశ్చ యః పఠతి భూరి కరావలమ్బ
స్తోత్రమ్ స యాతు సకలాంశ్చ మనోరథారాన్ !! ౧౦!!

     !! ఓం శాన్తిః శాన్తిః శాన్తిః !!

Thursday, March 21, 2019

అంబా వజ్ర కవచం


 (సేకరణ)

ఇది కవచస్తోత్రం. మన శరీరాన్ని, మన యొక్క అవస్థలనీ, అదేవిధంగా పంచ భూతాలలోను, దశదిశలలోనూ అమ్మవారి రక్ష కావాలి అనే భావంతో చేయబడిన అద్భుతమైన స్తోత్రం.

౧. నమోదేవి జగద్ధాత్రి జగత్త్రయ మహారణే!
మహేశ్వర మహాశక్తే దైత్యద్రుమ కుఠారికే!!
౨. త్రైలోక్య వ్యాపిని శివే శంఖ చక్ర గదాధరి!
స్వశార్జ్ఞ వ్యగ్రహస్తాగ్రే నమోవిష్ణు స్వరూపిణి!!
౩. హంసయానే నమస్తుభ్యం సర్వ సృష్టివిధాయిని!
ప్రాచాంవాచాం జన్మభూమే చతురానన రూపిణి!!
౪. త్వమైంద్రీ త్వంచ కౌబేరీ వాయవీ త్వం త్వమంబుపా!
త్వం యామీ నైరుతీ త్వంచ త్వమైశీ త్వంచ పావకీ!!
౫. శశాంక కౌముదీ త్వంచ సౌరీశక్తి స్త్వమేవచ!
సర్వదేవమయీ శక్తిః త్వమేవ పరమేశ్వరీ!!
౬. త్వం గౌరీ త్వం చ సావిత్రీ త్వంగాయత్రీ సరస్వతీ!
ప్రకృతి స్త్వం మతిస్త్వం చ త్వమహంకృతి రూపిణీ!!
౭. చేతః స్వరూపిణీ త్వం సర్వేంద్రియ రూపిణీ!
పంచతన్మాత్ర రూపా త్వం మహాభూతాత్మికేంబికే!!
౮. శబ్దాది రూపిణీ త్వం వై కరణానుగ్రహా త్వము!
బ్రహ్మాండ కర్త్రీ త్వం దేవి బ్రహ్మాండాంతస్త్వమేవ హి!!
౯. త్వం పరాసి మహాదేవి త్వంచ దేవి పరాపరా!
పరాపరాణాంపరమా పరమాత్మ స్వరూపిణీ!!
౧౦. సర్వరూపా త్వమీశాని త్వమరూపాసి సర్వాగే!
త్వంచిచ్ఛక్తి ర్మహామాయే త్వంస్వాహా త్వంస్వధామృతే!!
౧౧. వషడ్ వౌషట్ స్వరూపాసి త్వమేవ ప్రణవాత్మికా!
సర్వ మంత్రమయీ త్వం వై బ్రహ్మాద్యాః త్వత్సముద్భవాః!!
౧౨. చతుర్వర్గాత్మికా త్వంవై చతుర్వర్గ ఫలోదయే!
త్వత్తః సర్వమిదం విశ్వం త్వయి సర్వం జగన్నిధే!!
౧౩. యద్దృశ్యం యదదృశ్యం స్థూలసూక్ష్మ స్వరూపతః!
తత్ర త్వం శక్తిరూపేణ కించిన్న త్వదృతే క్వచిత్!!
౧౪. మాత స్త్వయాద్య వినిహత్య మహాసురెంద్రం!
దుర్గం నిసర్గ విబుధార్పిత దైత్య సైన్యమ్!
త్రాతాఃస్మ దేవి సతతం నమతాం శరణ్యే
త్వత్తోపరః క ఇహ యం శరణం వ్రజామః!!
౧౫. లోకే త ఏవ ధనధాన్య సమృద్ధి భాజః!
తే పుత్ర పౌత్ర సుకళత్ర సుమిత్రవంతః!
తేషాంయశః ప్రసర చంద్ర కరావదాతం!
విశ్వం భవేద్భవసి యేషు సుదృక్ త్వమీశే!!
౧౬. త్వద్భక్త చేతసి జనే న విపత్తి లేశః
క్లేశః క్వ వాను భవతీ నతికృత్సుపుంసు!
త్వన్నామ సంసృతి జుషాం సకలాయుషాం క్వ
భూయః పునర్జనిరిహ త్రిపురారిపత్ని!!
చిత్రం యదత్ర సమరే సహి దుర్గదైత్యః
త్వద్దృష్టి పాతమధిగమ్య సుధానిధానం
మృత్యోర్వశత్వ మగమ ద్విదితం భవాని
దుష్టోపి తే దృశిగతః కుగతిం న యాతి!!
౧౮. త్వచ్ఛస్త్రవహ్ని శలభత్వమితా అపీహ
దైత్యాః పతంగరుచిమాప్య దివం వ్రజంతి!
సంతః ఖలేష్వపి న దుష్టధియో యతః స్యుః
సాధుష్వివ ప్రణయినః స్వపథం దిశంతి!!
౧౯. ప్రాచ్యాం మృడాని పరిపాహి సదా నతాన్నో
యామ్యామవ ప్రతిపదం విపదో భవాని!
ప్రత్యగ్దిశి త్రిపురతాపన పత్ని రక్ష
త్వం పాహ్యుదీచి నిజభక్తజనాన్ మహేశి!!
౨౦. బ్రహ్మాణి రక్ష సతతం నతమౌళి దేశం
త్వం వైష్ణవి ప్రతికులం పరిపాలయాధః!!
రుద్రాగ్ని నైర్రుతి సదాగతి దిక్షు పాంతు
మృత్యుంజయ త్రినయనా త్రిపురారి శక్త్యః!!
౨౧. పాతు త్రిశూలమమలే తవ మౌళిజాన్నో
ఫాల స్థలం శశికళా భ్రుదుమా భ్రువౌ చ!
నేత్రే త్రిలోచన వధూర్గిరిజాచ నాసా
మోష్ఠం జయాచ విజయా త్వధర ప్రదేశం!!
౨౨. శ్రోత్రద్వయం శ్రుతిరావా దశనావళిం  శ్రీః
చండీ కపోలయుగళం రసనాంచ వాణీ!
పాయాత్ సదైవ చిబుకం జయమంగళా నః
కాత్యాయనీ వదన మండలమేవ సర్వమ్!!
౨౩. కంఠ ప్రదేశ మనతాదిహ నీలకంఠీ
భూదారశక్తి రనిశం చ కృకాటికాయామ్!
కౌర్మ్యం సదేశ మైశం భుజదండమైన్ద్రీ
పద్మాచ ఫాణిఫలకం నతికారిణాం నః!!
౨౪. హస్తాంగుళీః కమలజా విరజా నఖాంశ్చ
కక్షాంతరం తరణి మండలగా తమోఘ్నీ!
వక్షః స్థలం స్థలచరీ హృదయం ధరిత్రీ
కుక్షి ద్వయం త్వవతు నః క్షణదా చరఘ్నీ!!
౨౫. అవ్యాత్ సదోదరదరీం జగదీశ్వరీ నో
నాభిం నభోగతి రజా త్వథ పృష్ఠదేశం!
పాయాత్ కటించ వికటా పరమా స్పిచౌనో
గుహ్యం గుహారణి రాపానమపాయ హంత్రీ!!
౨౬. ఊరుద్వయం చ విపులా లలితా చ జానూ
జంఘే జవావతు కఠోరతరాత్ర గుల్ఫౌ!
పాదౌ రసాతల చరాంగుళి దేశముగ్రా
చాంద్రీ నఖాన్ పదతలం తలవాసినీ చ!!
౨౭. గృహం రక్షతు నోలక్ష్మీః క్షేత్రం క్షేమకరీ సదా
పాతు పుత్రాన్ ప్రియకరీ పాయాదాయుః సనాతనీ
యశఃపాతు మహాదేవీ ధర్మం పాతు ధనుర్ధరీ
కులదేవీ కులం పాతు సద్గతిం సద్గతింప్రదా !!
౨౮. రణే రాజకులే ద్యూతే సంగ్రామే శత్రుసంకటే!
గృహేవనే జలాదౌచ శర్వాణీ సర్వతోవతు!!
ఫలశ్రుతి: మనుష్యుడు పవిత్రుడై భక్తి పూర్వకముగా ఈ స్తోత్రమును పఠించిన యెడల వారి ఆపదలను దుర్గాదేవి నశింపజేయును. ఈ స్తోత్రమందలి కవచమును ధరించిన వారికి ఏవిధములగు భయములుండవు. ఈ స్తోత్ర పాఠకులకు యముని వలన గాని, భూతప్రేతాదుల వలన గాని, విష సర్పాగ్ని విషమజ్వరాదుల వలన గాని ఏ విధమగు భయముండదు. ఈ స్తోత్రముతో జలమును ఎనిమిదిసార్లు అభిమంత్రించి త్రాగిన యెడల ఉదరపీడలు, గర్భపీడలు, తొలగును. బాలురకు పరమ శాంతి నొసంగును. ఈ స్తోత్రమున్న చోట దేవి తన సర్వశక్తులతో కూడి రక్షించును.

Friday, March 8, 2019

నవగ్రహ స్తోత్రం - శ్రీ వేద వ్యాస విరచితమ్


ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ !
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః !!

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహదద్యుతిమ్ !
తమోరింసర్వపాపఘ్నం ప్రణతోSస్మి దివాకరమ్ !! ౧ !!

దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్ !
నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణమ్ !! ౨ !!

ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ !
కుమారం శక్తిహస్తం తం మంగలం ప్రణామ్యహమ్ !! ౩ !!

ప్రియంగుకలికాశ్యామం రుపేణాప్రతిమం బుధమ్ !
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ !! ౪ !!

దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభమ్ !
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ !! ౫ !!

హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ !
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ !! ౬ !!

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ !
ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ !! ౭ !!

అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్ !
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ !! ౮ !!

పలాశపుష్పసంకాశం తారకాగ్రహ మస్తకమ్ !
రౌద్రంరౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ !! ౯ !!

ఇతి శ్రీవ్యాసముఖోగ్దీతమ్ యః పఠేత్ సుసమాహితః !
దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి !! ౧౦ !!

నరనారీ నృపాణాంచ భవేత్ దుఃస్వప్ననాశనమ్ !
ఐశ్వర్యమతులం తేషాం ఆరోగ్యం పుష్టివర్ధనమ్ !! ౧౧ !!

గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముభ్దవాః !
తా సర్వాఃప్రశమం యాన్తి వ్యాసోబ్రుతే న సంశయః !! ౧౨ !!

!! ఇతి శ్రీ వేద వ్యాస విరచితమ్ ఆదిత్యాదీ నవగ్రహ స్తోత్రం సంపూర్ణం !!


Monday, March 4, 2019

శివరాత్రి ప్రార్థన



శివరాత్రివ్రతం వక్ష్యే భుక్తిముక్తిప్రదం శృణు !
మాఘఫాల్గునయోర్మధ్యే కృష్ణా యా తు చతుర్దశీ !!1
కామయుక్తా తు సోపోష్యా కుర్వన్‌ జాగరణం వ్రతీ !
శివరాత్రివ్రతం కుర్వే చతుర్దశ్యామభోజనమ్‌!! 2
రాత్రిజాగరణేనైవ పూజయామి శివం వ్రతీ !
ఆవాహయామ్యహం శమ్భుం భుక్తిముక్తిప్రదాయకమ్‌!! 3
నరకార్ణవకోత్తారనావం శివ నమోస్తుతే !
నమః శివాయ శాన్తాయ ప్రజారాజ్యాదిదాయినే!! 4
సౌభాగ్యారోగ్య విద్యార్థస్వర్గమార్గప్రదాయినే !
ధర్మం దేహి ధనం దేహి కామభోగాది దేహి మే!! 5
గుణకీర్తిసుఖం దేహి స్వర్గం మోక్షం చ దేహి మే !
లుబ్దకః ప్రాప్తవాన్‌ పుణ్యం పాపీ సున్దరసేనకః!! 6
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శివరాత్రివ్రతం నామ త్రినవత్యధిక శతతమో೭ధ్యాయః!!
-శంకరకింకర
శివరాత్రి ఉపవాసముండి రాత్రి జాగరము చేసి ఇట్లు కోరవలెను ''నేను చతుర్దశినాడు ఉపవాసముండి శివరాత్రి వ్రతము చేయుచుంటిని. నేను వ్రతముక్తుడనై రాత్రి జాగరము చేసి శివుని పూజ చేయుచున్నాను. భోగమోక్షములను ప్రసాదించు శివుని ఆవాహనము చేయుచున్నాను. శివా! నీవు సంసారనరకసముద్రమును దాటించు నౌకవంటివాడవు. నీకు నమస్కారము. నీవు సంతానమును, రాజ్యమును ఇచ్చువాడవు. మంగళమయుడవు. శాంతస్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సౌభాగ్య - ఆరోగ్య - విద్యా - ధన - స్వర్గముల నిచ్చువాడవు. 

నాకుధర్మమును, ధనమును, కామభోగాదులను ప్రసాదించుము. నన్ను గుణ - కీర్తి - సుఖసంపన్నునిగా అనుగ్రహించుము. దేహాంతమున నాకు స్వర్గ - మోక్షముల నిమ్ము''  - అగ్నిమహాపురాణము- శివరాత్రివ్రతము 193వ అధ్యాయము






Thursday, July 28, 2016

శ్రీశైల రగడ

శ్రీరమ్యంబుగ శ్రీగిరి యాత్రకు - కూరిమి సతితో కూడి నడచితిని

పల్లెలు పురములు పట్టణంబులు - పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి
కంటిని శ్రీగిరి కన్నుల నిండా - వింటిని మహిమలు వీనుల నిండా
ఆ మహిమలు నేనేమని చెప్పదు - ఈ మహిలోపల ఎన్నడు చూడము
ధారుణి లోపల ధౌతాచలమది - మేరుని కంటెను మిక్కుట మైనది
బ్రహ్మ నిర్మల బ్రహిశృంగంబులు - నిర్మలమగు మాణిక్య కూటములు
కోటలు కొమ్మలు గోపురంబులు - తెఱపిలేని బహు దేవాలయములు
పుణ్య స్థలంబులు పుణ్య వనంబులు - వాటమైన పూదోటలు మిక్కిలి
మాటలు నేర్చిన మంచి మృగంబులు - కామధేనువులు కల్పవృక్షములు
క్షేమ కరంబగు చింతామణులు - అమృత గుండంబులు
కడు నైష్ఠికమును కలిగిన విప్రులు - విడువక శంభుని వేడెటి రాజులు
సంతత లింగార్చన గల శైవులు - శాంతులైన వేదాంతులు సిద్ధులు
గణగణ మ్రోగెటి ఘంటనాదములు - విజయ ఘోషయగు శంఖ నాదములు
వీర శైవులు వీరాంగంబులు - సాధు బృందములు
కామిత భక్తులు  - అగరు ధూపములు
జపములు చేసెటి జంగమోత్తములు - తపములు చేసెటి తాపసోత్తములు
ప్రమథులు భక్తులు - శైవ గణంబులు
గట్టిగ ఇది భూకైలాసమ్మని
తప్పిపోక పాతాళ గంగలో - తెప్పున తేలుచు తీర్థంబాడుచు
చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి - అనువుగ నుదుట విభూతి ధరిస్తిని
పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి - గురు కటాక్షమును గోప్యము చేసితి
గురు మంత్రంబును జపమును చేసితి - అకళంకుడనై ఆశ జయిస్తిని
శివ పంచాక్షరి మనసున నిలిపితి - శివ తత్త్వము పరిశీలన చేసితి
పంచేంద్రియంబులు పదిలము చేసితి - పంచ ముద్రలభ్యాసము చేసితి
అంతర్ముఖుడనైతిని, నాదబ్రహ్మ నాదము వింటిని - లోపల తుమ్మెద నాదము వింటిని
వెలుగులకెల్లా వెలుగై వెలిగెడు - ఆ లోపల దీపము కంటిని
ఈవల చంద్రుండావల సూర్యుడు కలిగిన - స్థావరమైన నిధానము కంటిని
కంటికి ఇంపగు పండు వెన్నెల విరిసిన - షట్కమలంబులు పిండాండములో బ్రహ్మాండము కంటిని
అంతట అక్కడ చెంగల్వ కొలనులో - ఆడుచున్న రాజహంసను పట్టితి
చాల వేయి స్తంభాల మేడలో - బాలిక కూడుకు కేళి సలిపితిని
మల్లికార్జునుని మదిలో దలచితి - ముందర భృంగికి మ్రొక్కి వేడితిని
నందికేశ్వరుని నమ్మి భజించితి - చండీశ్వరునకు దండము పెట్టితి
మళ్ళీ మళ్ళీ మహిమను పొగడుచు - పిళ్ళారయ్యకు ప్రియముగ మ్రొక్కితి
ద్వార పాలకుల దర్శన మాయను - ద్వార మందు రతనాల గద్దెపై
చూచితి నెవ్వరు చూడని లింగం - చూచితి కేవల సుందర లింగం
నిరుపద్రవమగు నిశ్చల లింగం - ఆది తేజమగు ఐక్య లింగం
రాజితమైన విరాజిత లింగం - పూజనీయమగు పురాణ లింగం
లింగము గనుగొని లింగ దేహినై - లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని
లింగమందు మది లీనము చేసితి - జీవన్ముక్తడనైతిని
అంకమందు భ్రమరాంబిక ఉండగా - మల్లికార్జునిని కోరి పూజించితి
దీపము పెట్టితి దివ్య దేహునకు - ధూపము వేసితి ధూర్జటి కప్పుడు
తుమ్మి పూలతో పూజిస్తిని - కమ్మని నైవేద్యము పెట్టితి
సాగిలి మ్రొక్కితి సర్వేశ్వరునకు - జయ జయ జయ జయ జంగమరాయ
ఆదిదేవుడవు ఆత్మ శరణ్య - దయ తప్పక ధవళ శరీర
భయము బాపు మో భక్తనిధాన
ఎన్ని జన్మములు ఎత్తిన వాడను - నిన్ను తలంపక నీచుడనైతిని
ఎన్నడు ఏ విధమెరుగని వాడను - దుష్ట మానసుడ గౌరీ రమణ
తామస గుణములు తగులాటంబులు - నియమము తప్పిన నీచవర్తనుడ
నిత్య దరిద్రుడ - అత్యాశయుడను - అజ్ఞాన పశువును
చేయరాని దుశ్చేష్టలు చేసితి - బాయరాని మీ భక్తుల బాసితి
సంసారంబను సంకెళ్ళల్లో - హింస పెట్టమిక ఏలుము తండ్రి
ముల్లోకంబులు ముంచెడి గంగను - సలలితముగా జడ ధరియిస్తివి
గొప్ప చేసి నిను కొలిచిన బంటును - తప్పక చంద్రుని తల ధరియిస్తివి
విన్నుని చేత కన్ను పూజగొని - సన్నుతి కెక్కిన చక్ర మిచ్చితివి
ఆనక శైల కుమారిక కోరిన - సగము శరీరము ఇస్తివి
మూడు లోకముల ముఖ్యము నీవే - మూడు మూర్తులకు మూలము నీవే
దాతవు నీవే,భ్రాతవు నీవే,తల్లివి నీవే,తండ్రివి నీవే,బ్రహ్మము నీవే,సర్వము నీవే
పాల ముంచుమిక నీట ముంచు - మీ పాల బడితినో ఫాలలోచన అనుచు ప్రణతుల నిడుచు

ఫలశృతి
కాలువలు త్రవ్వించి గన్నేర్లు వేసి పూలు కోసి శివునకు పూజించిన ఫలము
గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన్న ఫలము
ఆకలితో నున్న అన్నార్తులకును కమ్మనీ భోజనంబిచ్చిన ఫలము
భీతితో నున్నట్టి కడు దీనులకును శరణిచ్చి రక్షించు విశేష ఫలము
అంత కన్నా ఫలము అధిక మయ్యుండు.