Pages

Thursday, November 11, 2021

श्रीचण्डिका नवाक्षरी त्रिशती

श्रीचण्डिका नवाक्षरी त्रिशती

Shri Chandika Navakshari Trishati

 श्रीचण्डिका नवाक्षरी त्रिशती 


१. ॐ ऐङ्कारपीठमध्यस्थायै नमः ।

२. ॐ ऐङ्कारासनसुस्थितायै नमः ।

३. ॐ ऐङ्कारजपसन्तुष्टायै नमः ।

४. ॐ ऐङ्कारजपसौख्यदायै नमः ।

५. ॐ ऐङ्कारमोहनपरायै नमः ।

६. ॐ ऐङ्काराभरणोज्ज्वलायै नमः ।

७. ॐ ऐङ्काररूपायै नमः ।

८. ॐ ऐङ्कार्यै नमः ।

९. ॐ ऐङ्कारवरवर्णिन्यै नमः ।

१०. ॐ ऐङ्कारकल्पवृक्षस्थायै नमः ।

११. ओं ऐङ्काराम्बुजलोचनायै नमः ।

१२. ॐ ऐङ्कारवाच्यायै नमः ।

१३. ॐ ऐङ्कारपूज्यायै नमः ।

१४. ॐ ऐङ्कारपङ्कजायै नमः ।

१५. ॐ ऐङ्कारकाननावासायै नमः ।

१६. ॐ ऐङ्कारगिरिरूपिण्यै नमः ।

१७. ॐ ऐङ्कारकन्दरासिंह्यै नमः ।

१८. ॐ ऐङ्काराक्षरशोभितायै नमः ।

१९. ॐ ऐङ्काराब्जसमासीनायै नमः ।

२०. ॐ ऐङ्कारमुख्यमण्डलायै नमः ।

२१. ॐ ऐङ्कारारण्यहरिण्यै नमः ।

२२. ॐ ऐङ्कारामृतवर्षिण्यै नमः ।

२३. ॐ ऐङ्कारकमलावासायै नमः ।

२४. ॐ ऐङ्कारोद्यानवासिन्यै नमः ।

२५. ॐ ऐङ्कारवन्दितपदायै नमः ।

२६. ॐ ऐङ्कारवरदायिन्यै नमः ।

२७. ॐ ऐङ्कारामृतसन्धात्र्यै नमः ।

२८. ॐ ऐङ्कारामृतपायिन्यै नमः ।

२९. ॐ ऐङ्कारारण्यसञ्चारायै नमः ।

३०. ॐ ऐङ्काराश्रयविराजितायै नमः ।

३१. ॐ ऐङ्कारमन्त्रसञ्जप्यायै नमः ।

३२. ॐ ऐङ्कारजपसिद्धिदायै नमः ।

३३. ॐ ऐङ्कारनन्दनोद्यानकुसुमोज्ज्वलमूर्धजायै नमः ।

३४. ॐ ह्रीङ्कारमन्त्रसमवासायै नमः ।

३५. ॐ ह्रीङ्कारकुसुमशोभितायै नमः ।

३६. ॐ ह्रीङ्काररूपायै नमः ।

३७. ॐ ह्रीङ्कार्यै नमः ।

३८. ॐ ह्रीङ्काराम्बुजमध्यगायै नमः ।

३९. ॐ ह्रीङ्कारपूजनप्रीतायै नमः ।

४०. ॐ ह्रीङ्काराक्षररूपिण्यै नमः ।

४१. ॐ ह्रीङ्काराक्षरसञ्जप्यायै नमः ।

४२. ॐ ह्रीङ्कारारण्यवल्लर्यै नमः ।

४३. ॐ ह्रीङ्कारमणिभूषाढ्यायै नमः ।

४४. ॐ ह्रीङ्कारारामशोभितायै नमः ।

४५. ॐ ह्रीङ्कारजपसुप्रीतायै नमः ।

४६. ॐ ह्रीङ्कारकमलोज्ज्वलायै नमः ।

४७. ॐ ह्रीङ्कारशिखिसंरूढायै नमः ।

४८. ॐ ह्रीङ्कारानन्ददायिन्यै नमः ।

४९. ॐ ह्रीङ्कारगिरिसम्भूतायै नमः ।

५०. ॐ ह्रीङ्कारगिरिवासिन्यै नमः ।

५१. ॐ ह्रीङ्कारोद्यानपीठस्थायै नमः ।

५२. ॐ ह्रीङ्कारवरदायिन्यै नमः ।

५३. ॐ ह्रीङ्काररञ्जनपरायै नमः ।

५४. ॐ ह्रीङ्कारादर्शबिम्बितायै नमः ।

५५. ॐ ह्रीङ्काररोद्यानसंशोभायै नमः ।

५६. ॐ ह्रीङ्कारारण्यवासिन्यै नमः ।

५७. ॐ ह्रीङ्कारविलसद्रूपायै नमः ।

५८. ॐ ह्रीङ्कारादित्यभास्वरायै नमः ।

५९. ॐ ह्रीङ्कारेन्दुकलाधर्यै नमः ।

६०. ॐ ह्रीङ्कारशशिमण्डलायै नमः ।

६१. ॐ ह्रीङ्कारनादरसिकायै नमः ।

६२. ॐ ह्रीङ्कारास्वादभृङ्गिकायै नमः ।

६३. ॐ ह्रीङ्कारवापिकाहंस्यै नमः ।

६४. ॐ ह्रीङ्कारालापकोकिलायै नमः ।

६५. ॐ ह्रीङ्कारोज्ज्वलसर्वाङ्ग्यै नमः ।

६६. ॐ ह्रीङ्कारमधुमत्तायै नमः ।

६७. ॐ क्लीङ्कारपद्मनिलयायै नमः ।

६८. ॐ क्लीङ्कारहृदयस्थितायै नमः ।

६९. ॐ क्लीङ्कारबिम्बसंशोभायै नमः ।

७०. ॐ क्लीङ्काराह्लादचन्द्रिकायै नमः ।

७१. ॐ क्लीङ्कारानन्दसन्धात्र्यै नमः ।

७२. ॐ क्लीङ्कारमणिमण्डपायै नमः ।

७३. ॐ क्लीङ्कारपीठमध्यस्थायै नमः ।

७४. ॐ क्लीङ्कारपारसौख्यदायै नमः ।

७५. ॐ क्लीङ्कारसौधमध्यस्थायै नमः ।

७६. ॐ क्लीङ्कारतिलकोज्ज्वलायै नमः ।

७७. ॐ क्लीङ्कारामोदहृदयायै नमः ।

७८. ॐ क्लीङ्कारविजयप्रदायै नमः ।

७९. ॐ क्लीङ्कारबीजसर्वस्वायै नमः ।

८०. ॐ क्लींस्थितायै नमः ।

८१. ॐ क्लीन्निवासिन्यै नमः ।

८२. ॐ क्लीङ्कारसाधकपरायै नमः ।

८३. ॐ क्लीङ्कारकलुषापहायै नमः ।

८४. ॐ क्लीङ्कारपुष्टिसन्धात्र्यै नमः ।

८५. ॐ क्लीङ्कारकमलासनायै नमः ।

८६. ॐ क्लीङ्कारपद्मसंवासायै नमः ।

८७. ॐ क्लीङ्कारमधुपायिन्यै नमः ।

८८. ॐ क्लीङ्कारचापहस्ताढ्यायै नमः ।

८९. ॐ क्लीङ्कारेषुसुबाहुकायै नमः ।

९०. ॐ क्लीङ्कारकुसुममध्यस्थायै नमः ।

९१. ॐ क्लीङ्कारकुसुमशोभितायै नमः ।

९२. ॐ क्लीङ्कारमधुरालापायै नमः ।

९३. ॐ क्लीङ्काराङ्कुशशोभितायै नमः ।

९४. ॐ क्लीङ्कारपद्महस्ताढ्यायै नमः ।

९५. ॐ क्लीङ्कारमधुवापिकायै नमः ।

९६. ॐ क्लीङ्कारहतदैत्यौघायै नमः ।

९७. ॐ क्लीङ्कारोत्पलमालिकायै नमः ।

९८. ॐ क्लीङ्कारानलसन्दग्धदुष्टदैत्यसमूहिकायै नमः ।

९९. ॐ क्लीङ्कारनन्दनोद्यानमणिमण्डपशोभितायै नमः ।

१००. ॐ चापबाणलसद्धस्तायै नमः ।

१०१. ॐ चारुचन्द्रकलाधरायै नमः ।

१०२. ॐ चाम्पेयकुसुमप्रीतायै नमः ।

१०३. ॐ चारुनूपुरशोभितायै नमः ।

१०४. ॐ चारुरूपायै नमः ।

१०५. ॐ चारुहासायै नमः ।

१०६. ॐ चराचरनिवासिन्यै नमः ।

१०७. ॐ चातुर्वर्ण्यसमाराध्यायै नमः ।

१०८. ॐ चारुशुभ्रसुशोभितायै नमः ।

१०९. ॐ चारुकुसुमाकारनासादण्डविराजितायै नमः ।

११०. ॐ चामरद्वयसंवीज्यलक्ष्मीवाणीसुशोभितायै नमः ।

१११. ॐ चारुदन्तायै नमः ।

११२. ॐ चारुजिह्वायै नमः ।

११३. ॐ चारुकुण्डलशोभितायै नमः ।

११४. ॐ चारुदेहायै नमः ।

११५. ॐ चारुकण्ठायै नमः ।

११६. ॐ चारुहस्तायै नमः ।

११७. ॐ चतुर्भुजायै नमः ।

११८. ॐ चारुपादायै नमः ।

११९. ॐ चारुजङ्घायै नमः ।

१२०. ॐ चारुवक्षोजयुग्मायै नमः ।  ॥॥वक्षोरुयुग्मायै इस् अल्सो चोर्रेच्त्। छन् बे शोव्न् अस् वर्।

१२१. ॐ चारुवक्षायै नमः ।

१२२. ॐ चारुनासायै नमः ।

१२३. ॐ चारुजघनोज्ज्वलायै नमः ।

१२४. ॐ चारुपृष्ठायै नमः ।

१२५. ॐ चारुकट्यै नमः ।

१२६. ॐ चारुपार्श्वद्वयोज्ज्वलायै नमः ।

१२७. ॐ चारुनेत्रायै नमः ।

१२८. ॐ चारुकर्णायै नमः ।

१२९. ॐ चारुनेत्रललाटिकायै नमः ।

१३०. ॐ चारुकेश्यै नमः ।

१३१. ॐ चारुमूर्त्यै नमः ।

१३२. ॐ चारुसर्वाङ्घसुन्दर्यै नमः ।

१३३. ॐ मुण्डसेनामहासङ्घनादविमोहितायै नमः ।

१३४. ॐ मुण्डसेनामहावेगगर्जनस्तम्भकारिण्यै नमः ।

१३५. ॐ मुण्डसेनापतीसङ्घज्याशब्दपरिमोहितायै नमः ।

१३६. ॐ मुण्डसेनापतीव्रातविनाशनसमुत्सुकायै नमः ।

१३७. ॐ मुण्डासुरचमूसङ्घघण्टाजयघोषमूर्छितायै नमः ।

१३८. ॐ मुण्डासुरचमूघोषस्वशब्दविनिवारिण्यै नमः ।

१३९. ॐ मुण्डजल्पवशोत्साहदैत्यसैन्यसमुत्सुकायै नमः ।

१४०. ॐ मुण्डासुरवधोद्युक्तखड्गहस्तसुशोभितायै नमः ।

१४१. ॐ मुण्डासुरमहायुद्धसंस्तम्भितमहासुरायै नमः ।

१४२. ॐ मुण्डदूषितशक्त्यौघदैत्यसङ्घविदारितायै नमः ।

१४३. ॐ मुण्डकोपप्रज्वलितभीतदेवसमुत्सुकायै नमः ।

१४४. ॐ मुण्डासुरमहायुद्धदेववाद्यसुघोषितायै नमः ।

१४५. ॐ मुण्डासुरवधोत्साहदेवदुन्दुभिघोषितायै नमः ।

१४६. ॐ मुण्डासुरमहायुद्धपटहानद्धदैत्यगायै नमः ।

१४७. ॐ मुण्डासुरशिरोगृह्यखड्गपातनिकृन्तन्यै नमः ।

१४८. ॐ मुण्डासुरशिरोगृह्यहस्तकन्दुकक्रीडनोत्सुकायै नमः ।

१४९. ॐ मुण्डासुरशिरोहस्तसन्तुष्टसुरसैनिकायै नमः ।

१५०. ॐ मुण्डासुरहतप्राप्तदैत्यसङ्घप्ररोचिन्यै नमः ।

१५१. ॐ मुण्डासुरशिरोहस्तविभ्रामितदिगम्बरायै नमः ।

१५२. ॐ मुण्डासुरशिरोहस्तदैत्यसङ्घविभीषितायै नमः ।

१५३. ॐ मुण्डासुरशिरस्रावरक्तवस्त्रसमुज्ज्वलायै नमः ।

१५४. ॐ मुण्ड मुण्ड सुसन्दृष्ट दैत्यसैन्यपलायितायै नमः ।

१५५. ॐ मुण्डमालालसत्कण्ठलम्बजिह्वासुनर्तन्यै नमः ।

१५६. ॐ मुण्डवस्त्रपरीधानसुशोभितशरीरिण्यै नमः ।

१५७. ॐ मुण्डदैत्यवधोत्साहमुनिसङ्घसमुत्सुकायै नमः ।

१५८. ॐ मुण्डदैत्यवधोत्साहदेवसंस्तुतवैभवायै नमः ।

१५९. ॐ मुण्डदैत्यशिरछेत्र्यै नमः ।

१६०. ॐ मुण्डिन्यै नमः ।

१६१. ॐ मुण्डरूपिण्यै नमः ।

१६२. ॐ मुण्ड्यै नमः ।

१६३. ॐ मुण्डमथन्यै नमः ।

१६४. ॐ मुण्डोज्ज्वलसुशोभितायै नमः ।

१६५. ॐ मुण्डासुरवधोत्पन्नदेवऋषिगणतोषितायै नमः ।

१६६. ॐ डमरोत्कटसन्नद्धायै नमः ।

१६७. ॐ डाकिनीगणसेवितायै नमः ।

१६८. ॐ डमर्वङ्कुशहस्ताढ्यायै नमः ।

१६९. ॐ डाकिनीगणपूजितायै नमः ।

१७०. ॐ डम्बरयुक्तजनोत्साहायै नमः ।

१७१. ॐ डम्बरयुक्तविगर्हितायै नमः ।

१७२. ॐ डाडिमीकुसुमसङ्काशायै नमः ।

१७३. ॐ डाडिमीफलसुप्रियायै नमः ।

१७४. ॐ डकारशोभितमनवे नमः ।

१७५. ॐ डम्बिकायै नमः ।

१७६. ॐ डामरोत्सुकायै नमः ।

१७७. ॐ डामर्यै नमः ।

१७८. ॐ डम्बरहितायै नमः ।

१७९. ॐ डम्बाडम्बसमुत्सुकायै नमः ।

१८०. ॐ डमरुवाद्यसुसंप्रीत्यै नमः ।

१८१. ॐ डमरुहस्तसखीजनायै नमः ।

१८२. ॐ डमरोत्कटसन्नादायै नमः ।

१८३. ॐ डमरुध्वनिसङ्कुलायै नमः ।

१८४. ॐ डमरुध्वनिसंस्तम्भितदैत्यसङ्घविराजितायै नमः ।

१८५. ॐ डकारविलसन्मन्त्रायै नमः ।

१८६. ॐ डकारपरमार्थदायै नमः ।

१८७. ॐ डकारमन्त्रसर्वस्वायै नमः ।

१८८. ॐ डकारहतकिल्बिषायै नमः ।

१८९. ॐ डकारहतदैत्यौघायै नमः ।

१९०. ॐ डकारगिरिसुप्रियायै नमः ।

१९१. ॐ डकाराक्षरसुप्रीतायै नमः ।

१९२. ॐ डकारामोददायिन्यै नमः ।

१९३. ॐ डम्बासुरसुसंहन्त्र्यै नमः ।

१९४. ॐ डम्बाडम्बविवर्जितायै नमः ।

१९५. ॐ डकारहतपापौघायै नमः ।

१९६. ॐ डकारपरसौख्यदायै नमः ।

१९७. ॐ डकारपूजनप्रीतायै नमः ।

१९८. ॐ डकारोज्ज्वलमध्यगायै नमः ।

१९९. ॐ यैङ्काराक्षरसम्पूज्यायै नमः ।

२००. ॐ यैङ्काराक्षरशोभितायै नमः ।

२०१. ॐ यैङ्कारक्षरशोभितमनसे नमः ।

२०२. ॐ यैङ्कारतरुवासिन्यै नमः ।

२०३. ॐ यैङ्कारगिरिसम्भवायै नमः ।

२०४. ॐ यैङ्कारगुहसंस्थितायै नमः ।

२०५. ॐ यैङ्कारसिंहसंवाहायै नमः ।

२०६. ॐ यैङ्काराक्षरसुस्थिरायै नमः ।

२०७. ॐ यैङ्काराक्षरसुप्रीतायै नमः ।

२०८. ॐ यैङ्कारमनुमध्यगायै नमः ।

२०९. ॐ यैङ्कारमनुमध्यस्थायै नमः ।

२१०. ॐ यैङ्काराक्षरसुप्रियायै नमः ।

२११. ॐ यैङ्कारविलसन्मन्त्रायै नमः ।

२१२. ॐ यैङ्काराक्षरभासुरायै नमः ।

२१३. ॐ यैङ्कारगजसंरूढायै नमः ।

२१४. ॐ यैङ्कारतुरगोज्ज्वलायै नमः ।

२१५. ॐ यैङ्कारविलसद्योगायै नमः ।

२१६. ॐ यैङ्काराह्लादकारिण्यै नमः ।

२१७. ॐ यैङ्काररथसंरूढायै नमः ।

२१८. ॐ यैङ्कारसुखसुप्तिकायै नमः ।

२१९. ॐ यैङ्काराक्षररूपिण्यै नमः ।

२२०. ॐ यैङ्कारपरमानन्दायै नमः ।

२२१. ॐ यैङ्कारपरमाक्षरायै नमः ।

२२२. ॐ यैङ्कारानन्दहृदयायै नमः ।

२२३. ॐ यैङ्कारपरसौख्यदायै नमः ।

२२४. ॐ यैङ्कारसुखसंसुप्तायै नमः ।

२२५. ॐ यैङ्कारायै नमः ।

२२६. ॐ यैङ्काररूपिण्यै नमः ।

२२७. ॐ यैङ्कारज्ञानसम्पन्नायै नमः ।

२२८. ॐ यैङ्कारपररूपिण्यै नमः ।

२२९. ॐ यैङ्कारसम्पदापत्यै नमः ।

२३०. ॐ यैङ्कारफलदायिन्यै नमः ।

२३१. ॐ यैङ्कारजपसौख्यदायै नमः ।

२३२. ॐ विज्ञानजनसन्तुष्टायै नमः ।

२३३. ॐ विज्ञानजनपूजितायै नमः ।

२३४. ॐ विज्ञानजनसुप्रीतायै नमः ।

२३५. ॐ विज्ञानजनसौख्यदायै नमः ।

२३६. ॐ विज्ञानपरमानन्ददायै नमः ।

२३७. ॐ विज्ञानजनतोषिण्यै नमः ।

२३८. ॐ विज्ञानानन्दसुखितायै नमः ।

२३९. ॐ विज्ञानतत्त्वसन्दर्शायै नमः ।

२४०. ॐ विज्ञानानन्दरूपिण्यै नमः ।

२४१. ॐ विज्ञानवादसुप्रीतायै नमः ।

२४२. ॐ विज्ञानार्थविदां वरायै नमः ।

२४३. ॐ विज्ञानवादमध्यस्थायै नमः ।

२४४. ॐ विज्ञानघनरूपिण्यै नमः ।

२४५. ॐ विज्ञानज्ञानसन्धात्र्यै नमः ।

२४६. ॐ विज्ञानसुखदायिन्यै नमः ।

२४७. ॐ विज्ञानार्थविवादकारणानन्दविग्रहायै नमः ।

२४८. ॐ विज्ञानतत्त्वपदार्थजनसन्देहनाशिन्यै नमः ।

२४९. ॐ विज्ञानज्ञानविदितायै नमः ।

२५०. ॐ विज्ञानारण्यवासिन्यै नमः ।

२५१. ॐ विज्ञानासवसुप्रीतायै नमः ।

२५२. ॐ विज्ञानमधुपायिन्यै नमः ।

२५३. ॐ विज्ञानामृतसंवासायै नमः ।

२५४. ॐ विज्ञानामृतपायिन्यै नमः ।

२५५. ॐ विज्ञानामृताब्धिमध्यस्थायै नमः ।

२५६. ॐ विज्ञानाब्धिसमाह्लादायै नमः ।

२५७. ॐ विज्ञानाब्धिचन्द्रमसे नमः ।

२५८. ॐ विज्ञानमन्दिरावासायै नमः ।

२५९. ॐ विज्ञानमधुभृङ्गिकायै नमः ।

२६०. ॐ विज्ञानरथसंरूढायै नमः ।

२६१. ॐ विज्ञानतुरगोज्ज्वलायै नमः ।

२६२. ॐ विज्ञानहृदयानन्दसत्स्वरूपप्रदेशिन्यै नमः ।

२६३. ॐ विज्ञानानन्दसम्योगप्रबोधनपटीयस्यै नमः ।

२६४. ॐ विज्ञानमण्डपान्तस्थसुपूजितपदद्वयायै नमः ।

२६५. ॐ चेतनायै नमः ।

२६६. ॐ चेतनारूपायै नमः ।

२६७. ॐ चेतनारूपधारिण्यै नमः ।

२६८. ॐ चेकाराक्षरसम्पूज्यायै नमः ।

२६९. ॐ चेकाराक्षरमूर्धजायै नमः ।

२७०. ॐ चेकारशोभितमनवे नमः ।

२७१. ॐ चेकाराक्षरशोभितायै नमः ।

२७२. ॐ चेकारसिद्धनैर्मल्यायै नमः ।

२७३. ॐ चेकाराक्षरसौख्यदायै नमः ।

२७४. ॐ चेकिताशेषभुवनायै नमः ।

२७५. ॐ चेकारानन्दायिन्यै नमः ।

२७६. ॐ चेरदेशकृतावासायै नमः ।

२७७. ॐ चेरदेशसुरक्षितायै नमः ।

२७८. ॐ चेकाराक्षरसंशोभायै नमः ।

२७९. ॐ चेरेश्वरसुरक्षितायै नमः ।

२८०. ॐ चेकारान्त्यसुशोभितायै नमः ।

२८१. ॐ चेकाराक्षरसञ्जप्यायै नमः ।

२८२. ॐ चेकाराक्षरसम्युतायै नमः ।

२८३. ॐ चेकाराक्षरमन्त्राद्यजपसन्तोषदायिन्यै नमः ।

२८४. ॐ चेदिराज्यकृतद्वेषायै नमः ।

२८५. ॐ चेदिराजावमानितायै नमः ।

२८६. ॐ चेदिराजसंहन्त्र्यै नमः ।

२८७. ॐ चेदिराजभयप्रदायै नमः ।

२८८. ॐ चेदिराजसमुन्मूलनाशनोत्सुकविग्रहायै नमः ।

२८९. ॐ चेदिराजप्रमोत्पन्नसमुत्सुकविराजितायै नमः ।

२९०. ॐ चेदिराजवधोत्साहायै नमः ।

२९१. ॐ चेदिराजवधप्रियायै नमः ।

२९२. ॐ चेदिराजशिरोहन्त्र्यै नमः ।

२९३. ॐ चेदिजनसुरक्षितायै नमः ।

२९४. ॐ चेतनाचेतनयै नमः ।

२९५. ॐ चेनोज्ज्वलरूपिण्यै नमः ।

२९६. ॐ चेरचोळादिदेशस्थराजचोरविनाशिन्यै नमः ।

२९७. ॐ ऐं ह्रीं क्लीं शोभायै नमः ।

२९८. ॐ चामुण्डायै सुपूजितायै नमः ।

२९९. ॐ विच्छे विशेषतत्त्वार्थज्ञानज्ञेयस्वरूपिण्यै नमः ।

३००. ॐ महाकाली-महालक्ष्मी-महासरस्वतीस्वरूपिण्यै चण्डिकापरमेश्वर्यै नमः ।

३०१. ॐ श्रीदुर्गापरमेश्वर्यै नमः ।


इति  श्रीचण्डिका नवाक्षरी त्रिशती नामावलिः l

Friday, October 15, 2021

श्री कामाक्षी-चूर्णिका - శ్రీ కామాక్షీ చూర్ణికా - Sri Kamakshi Choornika

श्री  कामाक्षी-चूर्णिका  

శ్రీ కామాక్షీ చూర్ణికా

Sri Kamakshi Choornika 


श्री-चन्द्रमौलीश्वराय नमः  !  

श्री-कामाक्षि-देव्यै नमः !

जय जय श्री-कामगिरीन्द्रनिलये !

जय जय श्री-कामकोटिपीठस्थिते !


శ్రీ చన్ద్రమౌళీశ్వరాయ నమః!

శ్రీ కామాక్షీ దేవ్యై నమః!

జయ జయ శ్రీ కామగిరీన్ద్ర నిలయే!

జయ జయ శ్రీ కామకోటిపీఠస్థితే!


śrī candramaulīśvarāya namaḥ ! 

śrī kāmākṣī devyai namaḥ ! 

jaya jaya śrī-kāmagirīndranilaye ! 

jaya jaya śrī-kāmakoṭipīṭhasthite ! 


जय जय श्री-त्रिचत्वारिंशत्कोण-श्रीचक्रान्तराल-

बिन्दुपीठोपरिलसत्-पञ्चब्रह्ममय-

मञ्च-मध्यस्थ-श्री-शिवकामेश-वामाङ्कनिलये !


జయ జయ శ్రీ-త్రిచత్వారింశత్కోణ-శ్రీచక్రాన్తరాల-

బిన్దుపీఠోపరిలసత్-పఞ్చబ్రహ్మమయ

మఞ్చ-మధ్యస్థ-శ్రీ-శివకామేశ-వామాఙ్కనిలయే!


jaya jaya śrī-tricatvāriṃśatkoṇa-Śrīcakrāntarāla-

bindupīṭhoparillasat- pañcabrahmamaya-

mañcamadhyastha- śrī-śivakāmeśa-vāmāṅkanilaye!


जय जय श्री-विधि-हरि-हर-सुरगण-वन्दित-चरणारविन्द-युगले !

जय जय श्रीमत्-रमा-वाणीन्द्राणी-

प्रमुखरमणी-करकमल-समर्पित-चरण-कमले!


జయ జయ శ్రీ-విధి-హరి-హర-సురగణ-వన్దిత-చరణారవిన్ద-యుగలే!

జయ జయ శ్రీమత్-రమా-వాణీన్ద్రాణీ-

ప్రముఖరమణీ-కరకమక-సమర్పిత-చరణ- కమలే!


jaya jaya śrī-vidhi-hari-hara-suragaṇa-vandita- caraṇāravinda-yugale ! 

jaya jaya śrīmat-ramā-vāṇīndrāṇī- Pramukharamaṇī-  

karakamala- samarpita-caraṇakamale ! 


जय जय श्री- निखिल-निगमागम-सकल-

संवेद्यमान-विविध-वस्त्रालङ्कृत-

हेमनिर्मित-अनर्घ-भूषण-भूषित-दिव्यमूर्ते !


జయ జయ శ్రీ-నిఖిల-నిగమాగమ-సకల-

సంవేధ్యమాన-వివిధ-వస్త్రాలఙ్కృత-

హేమనిర్మిత-అనర్ఘ-భూషణ-భూషిన-దివ్యమూర్తే!


jaya jaya śrī nikhila-nigamāgama-sakala saṃvedyamāna-

vividha- vastrālaṅkṛta-hemanirmita-anargha-bhūṣaṇa-bhūṣita-divyamūrte ! 


जय जय श्री-अनवरताभिषेक-धूप-दीप-

नैवेद्यादि नानाविधोपचारैः परिशोभिते!


జయ జయ శ్రీ-అనవరతాభిషేక-ధూప-దీప-

నైవేధ్యాది నానావిధోపచారైః పరిశోభితే!


jaya jaya śrī anavaratābhiṣeka-dhūpa-dīpa-

naivedyādi nānāvidhopacāraiḥ pariśobhite ! 


जय जय श्री श्री-काञ्चीनगर्यां

द्वात्रिंशत्-धर्म-प्रतिपादनार्थं

स्थापित-हेमध्वजालङ्कृते !

जय जय श्री सकल-मन्त्र-

तन्त्र-यन्त्र-मय-पराबिलाकाश-स्वरूपे !


జయ జయ శ్రీ శ్రీ-కాఞ్చీనగర్యాం

ద్వాత్రింశత్-ధర్మ-ప్రతిపాదనార్థం

స్థాపిత-హేమధ్వజాలఙ్కృతే!

జయ జయ శ్రీ సకల-మన్త్ర-

తన్త్ర-యన్త్ర-మయ-పరాబిలాకాశ-స్వరూపే!


jaya jaya śrī śrī kāñcī-nagaryāṃ-dvātriṃśat- 

dharma-prati-pādanārtham-sthāpita-hemadhvajālaṅkṛte ! 

jaya jaya śrī sakala-mantra-tantra-

yantra-maya- parābilākāśa svarūpe ! 


जय जय श्री-काञ्चीनगर्यां 

कामाक्षी इति प्रख्यात नामाङ्किते !

जय जय श्री महात्रिपुरसुन्दरि बहु पराक् !


జయ జయ శ్రీ-కాఞ్చీనగర్యాం

కామాక్షీ ఇతి ప్రఖ్యాత నామాఙ్కితే!

జయ జయ శ్రీ మహాత్రిపురసున్దరీ బహుపరాక్!


jaya jaya śrī kāñcīnagaryāṃ 

kāmākṣī iti prakhyāta nāmāṅkite ! 

jaya jaya śrī mahātripurasundari bahu parāk ! 

Saturday, June 26, 2021

అహంకారం వల్ల తనకే నష్టం అని తెలిసినా ...

అహంకారం వల్ల తనకే నష్టం అని తెలిసినా దాన్ని వదులుకోరు, పైగా తనకే నష్టం జరిగినా, జరుగుతున్నాఇంకా ఇంకా అహంకారం పెరిగి విర్రవీగినాకేంటీ నష్టం అని బీరాలు పోతారు...

//అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః//

మొగుణ్ణి! నాకే మాడిన దోశ పెడతావా అని 3 రోజులు ఆలిమీద అహంకారంతో అలిగితే, నష్టం నీకే! మూడురోజులు అన్యోన్యంగా సుఖంగా ఉండే సమయం పోయింది.. పది నిమిషాల్లో ఇంకో మంచి దోశ వేసివ్వవోయ్ అంటే పోయేదానికి మూడ్రోజులు నష్టపోయింది నువ్వే..

అత్తగారినని తెలీదా?!, మీ పుట్టింటాళ్ళు నాముందే బంగారు జరీ కంచిపట్టు కట్టుకుని తైతక్కలాడతారా? ఏఁ వాళ్లకెక్కువుంది నాకులేదని లోకువా?!.. చచ్చినా వాళ్ళింటికి రాను, వాళ్ల మొహం చూడను!... అనే అహంకారం వల్ల కోల్పోయింది నువ్వే, గయ్యాళి అనే అవమానపు పేరు సంపాదించుకున్నది నువ్వే.. వియ్యాలవారంటే దేవుడు కలిపిన అన్నదమ్ములు, వదినామరదళ్ళు!.. చాలా బాగుందమ్మా ఈ చీర నీకు, కలకాలం ఇలాంటివి కట్టుకుంటూ ఆనందంగా ఉండమ్మా అని ఆశీర్వదిస్తే నీకెంత గౌరవం!

ఠాట్! ఇంత చదువుకుని సంపాదిస్తున్న కోడలిని, అత్తామావలకి కాఫీలూ, టీలూ ఇవ్వడానికి ఇంట్లో పనిమనిషినా? వంటమనిషినా? అని అహంకారంతో ఉంటే నువ్వు కోల్పోయేది నీ జీవితమే.. నీ కుటుంబమే..

ఇంత పెద్దవాణ్ణయ్యా 6 పుష్కరాలు చూసా నామాట వినరా ఏవనుకుంటున్నారు అని అహంకారంతో ఆవేశపడితే ఆ చూడవలసిన ఒకటో రెండో పుష్కరాలు చూడకుండా ఆ పుష్కరాల్లో నీకే కర్మ చేయవలసి రావచ్చు..

నేను ఇన్ని గుళ్ళుకట్టా, నేను ఇంత సమాజ సేవ చేసా, నా అంత సెలెబ్రిటీని నేను, బైటికెళితే అడుగులకు మడుగులొత్తుతారు నాకు.. పీఠాధిపతులు, మంత్రులకు, స్టార్లకు సేవ చేసినట్లు చేస్తారు నాకు... నేను చెప్పినట్లు వినవా ఎంత అహంకారం నీకు... ముందు ఆ నేను, నేను, నేను అని గుండెలు బాదుకునే అహంకారం పక్కనపెట్టు! ఈ నేను-నేను అని గుండెలు బాదుకోడంలోనే నీ సేవ, నీ జ్ఞానం, నీ ఇమేజ్ కరిగిపోతోంది.. కరిగిపోవాల్సింది నేను అనే నీ అహంకారం కదా.. అనవసరంగా జన్మ వృధా ఐపోతోంది కదా..

ఎవడికి పనికొచ్చే అహంకారమిది!? మనవారి దగ్గర ఒకమెట్టు కాకపోతే పది మెట్లు తగ్గి జీవితాన్ని ఆనందమయం చేసుకోలేమా.. అహంకారం వదిలి ఆత్మగౌరవం, కుటుంబ గౌరవం, మానవ జీవన సంబంధాలు, సాటి మనుష్యుల పట్ల సౌహార్థ్ర భావన ఉన్నతంగా ఉంచుకునేలా ప్రయత్నించలేమా..?!?!?!...



-శంకరకింకర

 

Wednesday, June 9, 2021

గురురిత్యభి ధీయతే

 శ్లో౹౹ 

*శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్*౹

*శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్*౹౹

*ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః*౹

*నిగ్రహానుగ్రహేశక్తో గురురిత్యభి ధీయతే*౹౹


అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.


-muddu pranava sharma గారి సేకరణ

Wednesday, May 5, 2021

రోగ నివారణ శ్లోకాః

 In these difficult times that the country and entire humanity is facing, Prarthana (prayers) are required along with Prayatna (loukika efforts).  Pujya Sri Sankaracharya Swamy of Kanchi Kamakoti Mulamnaya Sarvagnya Peetham Sri Sri Sri Shankara Vijayendra Saraswati Mahaswamyvaru has directed all astikas to perform parayanam of Hanuman Chalisa and following shlokas:



సంకల్పమ్:-

గోవిన్ద గోవిన్ద గోవిన్ద

మమోపాత్త - శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం - జ్వర ఔపసర్గికాది నానావిధ సాంక్రామిక రోగాణాం ఉన్మూలనార్థం, ఆరోగ్య ప్రాప్త్యర్థం, అస్మద్దేశీయానాం - విదేశీయానాం చాపి సర్వేషాం, వ్యాధి భయ నివృత్త్యర్థం, సర్వలోక క్షేమార్థం, రోగ నివారక భగవన్నామ స్తోత్ర పారాయణం కరిష్యే !


सन्कल्पम्:-

गॊविन्द गॊविन्द गॊविन्द

ममॊपात्त - श्री परमॆश्वर प्रीत्यर्थं - ज्वर औपसर्गिकादि नाना विध सांक्रामिक रॊगाणां उन्मूलनार्थं, आरॊग्य प्राप्यर्थं, अस्मद्दॆशियानां - विदॆशियानां चापि सर्वॆषां, व्याधि भय निवृत्त्यर्थं, सर्वलॊक क्षॆमार्थं, रॊग निवारक भगवन्नाम स्तॊत्र पारायणं करिष्यॆ!



రోగ నివారణ శ్లోకాః

रॊग निवारण श्लॊकाः


అచ్యుతానంత గోవింద - నామోచ్ఛారణ భేషజాత్!

నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహం!!

अच्युतानन्तगोविन्द नामोच्चारण भेषजात्!

नश्यन्ति सकला रोगा: सत्यं सत्यं वदाम्यहम्!!


శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే

ఔషధం జాహ్న వీతోయం వైద్యోనారాయణో హరిః!!

शरीरे जर्जरी भूते व्याधिग्रस्ते कलेबरे !

औषधं जाह्नवीतोयं वैद्यो नारायणो हरिः!!


సుమీనాక్షీపతే శంభో సోమ సున్దరనాయక!

ఇమాం ఆపదముత్పన్నాం మదీయాం నాశయ ప్రభో!!


सुमीनाक्षिपतॆ  शाम्भॊ सॊमसुन्दरनायक!

इमां आपदमुत्पन्नां मदीयां नाशय प्रभॊ!!





ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతాః  ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః !

సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి !!


आर्ता विषण्णाः शिथिलाश्च भीताः घोरेषु व्याघ्रादिषु वर्तमानाः !

संकीर्त्य नारायण शब्दमात्रं  विमुक्त दुःखाः सुखिनो भवन्ति!!


బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ !

జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం !!

పంచాపగేశ జప్యేశ ప్రణతార్తి హరేతి చ !

జపేన్నామ త్రయం నిత్యం పునర్జన్మ న విద్యతే !!


बालाम्बिकेश वैद्येश भवरोगहरेति च!

जपेन्नामत्रयं नित्यं महारोगनिवारणम्!!

पन्चापगॆश जप्यॆश प्रणतार्ति हरॆति च!

जपेन्नामत्रयं नित्यं महारोगनिवारणम्!!


అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః !

పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్య క్షణాత్‌ తారకారే ద్రవంతే !!

अपस्मारकुष्ठक्षयार्शः प्रमेह- ज्वरोन्मादगुल्मादिरोगा महान्तः !

पिशाचाश्च सर्वे भवत्पत्रभूतिं विलोक्य क्षणात्तारकारे द्रवन्ते !!


సుధామప్యా స్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం 

విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః ! 

కరాలం యత్‌ క్ష్వేలం కబలితవతః కాలకలనా 

న శమ్భోస్తన్మూలం తవ జనని తాటఙ్క మహిమా!!

सुधामप्यास्वाद्य प्रतिभयजरामृत्युहरिणीम्

विपद्यन्ते विश्वे विधिशतमखाद्या दिविषदः !

करालं यत् क्ष्वेलं कबलितवतः कालकलना

न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा !!



కిరన్తీ మఙ్గేభ్యః కిరణ నికురమ్బామృతరసం

హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివ యః !

స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ

జ్వరప్లుష్టాన్‌ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా !!

किरन्तीमङ्गेभ्यः किरणनिकुरुम्बममृतरसं

हृदि त्वामाधत्ते हिमकरशिलामूर्तिमिव यः!

स सर्पाणां दर्पं शमयति शकुन्ताधिप इव

ज्वरप्लुष्टान् दृष्ट्या सुखयति सुधाधारसिरया!!


అనంతరం ఈ నామాలను 36, 108, 336 లేదా 1008 సార్లు జపించాలి.

అచ్యుతాయ నమః  అనంతాయ నమః గోవిందాయ నమః

अपि च अच्युतायनमः अनन्ताय नमः गॊविन्दायनमः इति नामत्रय जपं यथाशक्ति 36,108,336 वा 1008 वारं जपॆत्


హర హర శఙ్కర జయ జయ శఙ్కర

हर हर शङ्कर जय जय शङ्कर


లోకాస్సమస్తాః సుఖినో భవన్తు

लॊकास्समस्ताः सुखुनॊ भवन्तु 


Wednesday, March 10, 2021

*లింగపూజకు అర్చనకు (అభిషేకము అర్చనలోని అంగము) అధికారి ఎవ్వరు?*

శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహితయందు సాధ్యసాధనఖండము నుండి


అనేక లింగం యో నిత్యం భక్తి శ్రద్దా సమన్వితః !! 30 

పూజయేత్స లభేత్కా మాన్మనసా మానసేప్సితాన్‌ !

న లింగారాధనాదన్యత్పుణ్యం వేద చతుష్టయే !! 31

విద్యతే సర్వశాస్త్రాణామేష ఏవ వినిశ్చయః !

సర్వమేతత్పరిత్యజ్య కర్మజాల మశేషతః !! 32 

భక్త్యా పరమయా విద్వాన్‌ లింగమేకం ప్రపూజయేత్‌ !

లింగేsర్చితేsర్చితం సర్వం జగత్‌ స్థావరజంగమమ్‌ !! 33

సంసారాం బుధి మగ్నానాం నాన్యత్తారణ సాధనమ్‌!

అజ్ఞానతిమిరాం ధానాం విషయాసక్త చేతసామ్‌ !! 34

ప్లవో నాన్యోsస్తి జగతి లింగారాధన మంతరా !

...అనేక లింగములను నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించు వ్యక్తి కోరికలన్నీ తీరును. నాలుగు వేదములలో లింగారాధనము కంటెను అధికపుణ్యమైన కర్మ లేదని, సర్వశాస్త్రముల నిశ్చయము.  విద్వాంసుడు, తెలిసినవాడు ఈ కర్మ సముదాయమునంతను వీడి పూర్ణభక్తితో లింగపూజను చేయవలెను. అలా లింగము నర్చించినచో, చరాచర జగత్తు నంతనూ అర్చించినట్లే అని, . అజ్ఞానము అనే చీకటివలన అంధులై, ఇంద్రియ భోగములలో నిమగ్నమైన మనస్సు గల వారికి , ఈ లోకములో లింగార్చన తప్ప మరిసంసారమును దాటించే మరింకొక నావ లేదు.

 

ఎవరెవరు లింగమునర్చించిరి? ఎవరెవరు అర్చింవచ్చు.

హరి బ్రహ్మదయో దేవా మునయో యక్షరాక్షసాః !! 35

గంధర్వాశ్చారణాస్సిద్ధా దైతేయా దానవాస్తథా !

నాగాశ్శేష ప్రభృతయో గరుడాద్యాః ఖగాస్తథా !! 36

సప్రజాపతయ శ్చాన్యే మనవః కిన్నరా నరాః !

పూజయిత్వా మహాభక్త్వా లింగం సర్వార్థ సిద్ధిదమ్‌ !! 37

ప్రాప్తాః కామానభీష్టాంశ్చ తాంస్తాన్సర్వాన్‌ హృది స్థితాన్‌ ! 

*విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలు, మునులు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, చారణులు, సిద్ధులు, దైత్యులు, దానవులు మరియు శేషుడు మొదలగు నాగులు, గరుడుడు మొదలగు పక్షులు ప్రజాపతులు, మనువులు, కిన్నరులు, మరియు మనుష్యులు సర్వకార్యములను సిద్ధింపజేయు ఈ లింగమును అనన్య భక్తితో పూజించి , తమ తమ మనోరథములనన్నింటినీ సాధించుకొనిరి.*


*బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వా ప్రతిలోమజః* !! 38

*పూజయేత్సతతం లింగం తత్తన్మంత్రేణ సాదరమ్‌* !

*కిం బహూక్తేన మునయః స్త్రీ ణామపి తథాన్యతః* !! 39

*అధికారోఽస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః* !

*ద్విజానాం వైదికేనాపి మార్గేణారాధనం వరమ్‌* !! 40

*అన్యేషా మపి జంతూనాం వైదికేన న సంమతమ్‌* !

*వైదికానాం ద్విజానాం చ పూజా వైదిక మార్గతః* !! 41

*కర్తవ్యా నాన్యమార్గేణ ఇత్యాహ భగవాన్‌ శివః* !

*దధీచి గౌతమాదీనాం శాపేనాదగ్ధచేతసామ్‌* !! 42

*ద్విజానాం జయతే శ్రద్ధా నైవ వైదిక కర్మణి* ! 

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని గాక సర్వులు లింగమును ఆయా మంత్రములతో అనగా వారి వారికి అధీకృతమైన మంత్రములతో శ్రద్ధగా నిత్యము పూజించవలెను. (అనగా బ్రాహ్మణులు వైదిక మంత్రములతోనూ, ఇతరులు వారివారికి నిర్దేశించిన వైదిక, తాంత్రిక, పౌరాణికాది మంత్రములతోనూ పూజించవలెను ) *ఓ మునులారా! ఇన్ని మాటలేల? ఓ ద్విజులారా! స్త్రీలకు, ఇతరులకు అందరికి కూడ శివలింగమును అర్చించుట యందు అధికారము గలదు.* ద్విజులు వైదిక పద్ధతిలో ఆరాధించుటయే శ్రేష్ఠము* . *ఇతరులకు వైదిక పద్ధతి అను కూలము కాదు*. వేదవేత్తలగు *ద్విజులు వైదిక పద్ధతిలోనే పూజించవలెననియు , ఇతర పద్ధతిలో కాదనియు పరమేశ్వరుడు చెప్పెను*. దధీచి, గౌతముడు మొదలగు ఋషుల శాపముచే భ్రష్టమైన అంతః కరణము గల ద్విజులకు వైదిక కర్మల యందు శ్రద్ధ కలుగనే కలుగదు.

యో వైదిక మనాదృత్య కర్మ స్మార్‌ మథాపి వా !! 43

అన్యత్స మాచరేన్మర్త్యో న సంకల్పఫలం లభేత్‌ !

ఇత్థం కృత్వార్చనం శంభోర్నై వేద్యాంతం విధానతః !! 44

పూజయే దష్ట మూర్తీశ్చ తత్రైవ త్రిజగన్మయీః !

క్షితిరాపోsనలో వాయురాకాశ స్సూర్య సోమకౌ !! 45

యజమాన ఇతి త్వఎ్టౌ మూర్తయః పరికీర్తితా !

శర్వోభవశ్చ రుద్రశ్చ ఉగ్రో భీమ ఇతీశ్వరః !! 46

మహాదేవః పశుపతి రేతాన్మూర్తిభిరర్చయేత్‌ !

వైదిక కర్మలను, స్మార్తకర్మలను అశ్రద్ధచేసి ఇతర కర్మల నాచరించు మానవుడు తాను కోరిన ఫలమును పొందడు. ఈ విధముగా నైవేద్యము వరకు యథావిధిగా అర్చించి, ఆ లింగమునందే, త్రిలోకములను వ్యాపించియున్న అష్టమూర్తులను పూజించవలెను. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమాని అనునవి అష్టమూర్తులు అని కీర్తింపబడినవి. శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, ఈశ్వరుడు మహాదేవుడు, పశుపతి అను పేర్లను అష్టమూర్తులతో బాటు భావించి అర్చించవలెను.

పూజయేత్పరివారం చ తతశ్శంభోస్సు భక్తితః !! 47

ఈశానాది క్రమాత్తత్ర చందనాక్షత పత్రకైః!

ఈశానం నందినం చండం మహాకాలం చ భృంగిణమ్‌ !! 48

వృషం స్కందం కపర్దీశం సోమం శుక్రం చ తత్ర్కమాత్‌ !

అగ్రతో వీరభద్రం చ పృష్ఠే కీర్తిముఖం తథా !! 49

తత ఏకాదశాన్‌ రుద్రాన్‌ పూజయేద్విధినా తతః !

తతః పంచాక్షరం జప్త్వా శతరుద్రియ మేవ చ !! 50 

స్తుతీర్నానావిధాః కృత్వా పంచాంగ పఠనం తథా !

తతః ప్రదక్షిణాం కృత్వా నత్వా లింగం విసర్జయేత్‌ !! 51


ఆ తరవాత శివుని పరివారమును భక్తితో పూజించవలెను . ఈశానునితో మొదలిడి, క్రమముగా నంది, చండ, మహాకాల, భృంగి, వృష, స్కంద, కపర్దీశ, సోమ, శుక్రులను, ముందువైపు వీరభద్రుని, వెనుక వైపు కీర్తి ముఖుని గంధ అక్షత, బిల్వపత్రములతో పూజించవలెను.  తరువాత పదకొండు రుద్రులను యథావిధిగా పూజించి, పంచాక్షరిని జపించి, రుద్రాధ్యాయమును పఠించవలెను. పిమ్మట వివిధ స్తుతులను, పంచాగమును పఠించి, ప్రదక్షిణము చేసి, నమస్కరించి లింగమునకు ఉద్వాసన (పార్థివ లింగమునకు ఉద్వాసన, ఇతర లింగములకు పూజార్పణం చేసి మందసమునందుంచవలెను, లేదా సింహాసనమందుంచవలెను) చెప్పవలెను.

 

ఇతి ప్రోక్తమశేషం చ శివపూజన మాదరాత్‌ !

రాత్రా వుదజ్ముఖః కుర్యాద్దేవకార్యం సదైవ హి !! 52 

శివార్చనం సదాప్యేవం శుచిః కుర్యాదుదజ్ముఖః !

న ప్రాచీమగ్రత శ్శంభో ర్నోదీచీం శక్తి సంహితామ్‌ !! 53

న ప్రతీచీం యతః పృష్ఠ మతో గ్రాహ్యం సమాశ్రయేత్‌ !

వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్ష మాలయా !! 54 

బిల్వపత్రం వినానైవ పూజయోచ్ఛంకరం బుధః !

భస్మాప్రాప్తౌ మునిశ్రేష్ఠాః ప్రవృత్తే శివపూజనే !! 55

తస్మాన్మృదాపి కర్తవ్యం లలాటే చ త్రి పుండ్రకమ్‌ !! 56


ఇతి శ్రీ శివ మహాపురాణే ప్రధమాయాం విద్యేశ్వర సంహితాయాం సాధ్యసాధనఖండే పార్ధివ పూజన వర్ణనం నామైక వింశోsధ్యాయః (21)

ఈ విధముగా శివపూజను నిశ్శేషముగా శ్రద్ధతో చెప్పితిని. దేవకార్యమును "రాత్రియందు" ఎప్పుడైననూ ఉత్తరము వైపు కూర్చుండి మాత్రమే చేయవలెను భక్తుడు శుచియై, ఉత్తరాభిముఖుడుగనే శివుని అర్చించవలెను. శివలింగమునకు ఎదురుగా తూర్పునందు గాని, శక్తి ఉంéడే ఉత్తరభాగమునందు గాని , వెనుక పశ్చిమ మునందు గాని అర్చనకు కూర్చుండరాదు. కావున మిగిలిన దక్షిణము నందు కూర్చుండవలెను. భస్మ యొక్క త్రిపుండ్రము లేకుండా, రుద్రాక్షమాల లేకుండా, మారేడు దళములు లేకుండా విజ్ఞుడు శంకరుని అర్చించరాదు. ఓ ముని వరులారా! శివపూజ ఆరంభమైనప్పుడు భస్మ లభించనిచో, మట్టితో నైననూ లలాటము నందు త్రిపుండ్రమును ధరించవలెను.

 శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహితయందు సాధ్యసాధనఖండములో పార్థివ పూజన వర్ణనము అనే ఇరువది యొకటవ అధ్యాయము ముగిసినది (21).


Tuesday, March 9, 2021

శివనైవేద్య విషయము - నిర్మాల్య/ ప్రసాద స్వీకారము

శ్రీ శివమహాపురాణము, విద్వేశ్వర సంహితా ద్వావింశోఽధ్యాయః


ఋషుల సందేహములకు సూతమహాముని చెప్పుచున్న వివరము.


ఋషయ ఊచుః !

అగ్రాహ్యం శివనైవేద్యమితి పూర్వం శ్రుతం వచః !

బ్రూహి తన్నిర్ణయం బిల్వమహాత్మ్యమపి సన్మునే!! 1


ఋషులిట్లు పలికిరి -


శివనైవేద్యమును స్వీకరించరాదని పూర్వము వినయుంటిమి. దాని నిర్ణయమును చెప్పుము. ఓగొప్ప మహర్షీ! బిల్వమహిమను కూడ చెప్పుము (1).


సూత ఉవాచ !


శృణుధ్వం మునయస్సర్వే సావధానతయాధునా !

సర్వం వదామి సంప్రీత్యా ధన్యా యూయం శివవ్రతాః !! 2


శివ భక్త శ్శుచి శ్శుద్ధ స్సద్ర్వతీ దృఢనిశ్చయః !

భక్షయేచ్ఛివనైవేద్యం త్యజేద గ్రాహ్య భావనామ్‌ !! 3


దృష్ట్వాపి శివనైవేద్యం యాంతి పాపాని దురతః ! 

భుక్తే తు శివనైవేద్యే పుణ్యాన్యాయంతి కోటిశః !! 4


అలం యాగసహస్రేణాప్యలం యాగార్బుదైరపి ! 

భక్షితే శివనైవేద్యే శివసాయుజ్యమాప్నుయాత్‌ !! 5


సూతుడిట్లు పలికెను -


ఓ మునులారా! మీరందరు ఇపుడు సావధానముగా వినుడు. సర్వమును ప్రేమతో చెప్పెదను. శివవ్రతులగు మీరు ధన్యులు. బాహ్యాంతరమందు శుచి గలవాడు, దృఢనిశ్చయుడు, ధృఢవ్రతుడు ఐన శివభక్తుడు "*శివ నిర్మాల్యమును  మహాప్రసాదముగా  తీసుకోరాదేమో*" అనే భావన వదిలి శివనైవేద్యమును భక్షించవలెను. శివ నైవేద్యమును చూచిన వెంటనే పాపములు దూరముగా తొలగిపోవును. శివ నైవేద్యమును భక్షించిన అనంత కోటి పుణ్యములు కలుగును. వేలాది, లక్షలాది యాగములను చేసినదానికన్నా శివనైవేద్యమును భక్షించిన వ్యక్తి శివసాయుజ్యమును పొందగలుగును.


యద్గృహే శివనైవేద్య ప్రచారోఽపి ప్రజాయతే !

తద్గృహం పావనం సర్వ మన్యపావన కారణమ్‌ !! 6


ఆగతం శివనైవేద్యం గృహీత్వా శిరసా ముదా !

భక్షణీయం ప్రయత్నేన శివస్మరణ పూర్వకమ్‌ !! 7


ఆగతం శివనైవేద్యమన్యదా గ్రాహ్యమిత్యపి ! 

విలంబే పాపసంబంధో భవత్యేవ హి మానవే !! 8


న యస్య శివనైవేద్య గ్రహణేచ్ఛా ప్రజాయతే ! 

స పాపిష్ఠో గరిష్ఠ స్స్యాన్నరకం యాత్యపి ధ్రువమ్‌ !! 9


ఏ ఇంటిలో శివనైవేద్యమును భక్షించి, ఇతరులకు పంచెదరో, ఆ ఇల్లు పవిత్రము. ఆ ఇంటిలోని వారిని, ఆ ఇంటికి వచ్చిన వారిని కూడా అది పవిత్రముచేయును. భక్తుడు తనకు లభ్యమైన మహాశివనైవేద్యమును ఆనందముతో వినయపూర్వకముగ తీసుకొని, ఆ శివ భగవానుని స్మరిస్తూ శ్రద్ధగా తినవలెను. మహా శివనైవేద్యము లభించినప్పుడు, మరోసారెప్పుడో తీసుకొనవచ్చులే అనే భావనతో ఆలస్యము చేసిన మానవునకు తప్పక పాపమును కలుగును. శివనైవేద్యమును తీసుకొనవలెననే కోరిక ఎవరికి కలుగదో, వాడు మహాపాపి, నిశ్చయముగా నరకమును పొందును.


హృదయే చంద్రకాంతే చ స్వర్ణరూప్యాది నిర్మితే ! 

శివదీక్షావతా భక్తేఽఽనేదం భక్ష్యమితీర్యతే !! 10


శివదీక్షాన్వితో భక్తో మహాప్రసాద సంజ్ఞకమ్‌ ! 

సర్వేషామపి లింగానాం నైవేద్యం భక్షయేచ్ఛు భమ్‌ !! 11


అన్యదీక్షా యుజాం నృణాం శివభక్తి రతాత్మనామ్‌ ! 

శృణుధ్వం నిర్ణయం ప్రీత్యా శివనైవేద్యభక్షణే !! 12


శాలగ్రామోద్భవే లింగే రస లింగే తథా ద్విజాః ! 

పాషాణే రాజతే స్వర్ణే సుర సిద్ధ ప్రతిష్ఠితే !! 13


కేసరే స్ఫాటికే రాత్నే జ్యోతిర్లింగేషు సర్వశః ! 

చాంద్రాయణ సమం ప్రోక్తం శంభోర్నైవేద్య భక్షణమ్‌ !! 14


హృదయమునందు గాని, లేక చంద్రకాంతమణి, బంగారము, వెండి మొదలగు వాటితో నిర్మించిన లింగముల లోగాని విరాజిల్లే శివునకు నైవేద్యము సమర్పించి ఆ ప్రసాదమును శివదీక్షలో నున్న భక్తుడు భక్షించవలెను . శివదీక్షను పొందిన భక్తుడు మహాప్రసాదము అనబడే, శుభకరమగు, అన్ని లింగముల నైవేద్యమును భక్షించవలెను. ఇతరదీక్షలు గలవారు శివభక్తి యందు లగ్నమైన మనస్సు గల వారైనచో, వారు ప్రీతితో శివనైవేద్యమును భక్షించుట అను విషయములో గల నిర్ణయమును వినుము.


 ఓ ద్విజులారా! *శాలగ్రామము నందు ఉద్భవించిన లింగము, రసలింగము, శిలాలింగము, వెండి లింగము, బంగారు లింగము, దేవతలచే మరియు సిద్ధులచే ప్రతిష్ఠింప చేసిన లింగములు, అన్ని జ్యోతిర్లింగములు అను వాటి యందు విరాజిల్లే శివుని నైవేద్యమును భక్షించిన భక్తునకు చాంద్రాయణ వ్రతము చేసిన ఫలము లభించును.*


బ్రహ్మహాపి శుచిర్భూత్వా నిర్మాల్యం యుస్తు ధారయేత్‌ ! 

భక్షయిత్వా ద్రుతం తస్య సర్వపాపం ప్రణశ్యతి !! 15


చండాధికారో యత్రాస్తి తద్భోక్తవ్యం న మానవైః ! 

చండాధికారో నో యత్ర భోక్తవ్యం తచ్చ భక్తితః !! 16


బాణ లింగే చ లౌహే చ సిద్ధే లింగే స్వయంభువి !

ప్రతిమాసు చ సర్వాసు న చండోధికృతో భవేత్‌ !! 17


స్నాపయిత్వా విధానేన యో లింగస్నపనోదకమ్‌ ! 

త్రిః పిబేత్‌ త్రివిధం పాపం తస్యేహాశు వినశ్యతి !! 18


ఎవరైతే శుచియై శివుని నిర్మాల్యమును ధరించి, ప్రసాదమును భక్షించునో, వాడు బ్రహ్మహత్యను చేసిన వాడైననూ, వాని పాపమంతయూ వెంటనే పూర్తిగా నశించును . చండీశ్వరుని అధికారము గల ప్రతిష్ఠలో మానవులు నైవేద్యమును భక్షించరాదు. చండీశ్వరాధి కారము లేని దేవళములో నైవేద్యమును భక్తితో భక్షించవలెను. 


*బాణలింగము, లోహనిర్మితలింగము, సిద్ధ ప్రతిష్ఠిత లింగము, స్వయం భూలింగము, మరియు అన్ని రకముల శివప్రతిమల విషయములో చండీశ్వరునకు అధికారము ఉండదు.


ఎవరైతే లింగమునకు యథావిధిగా అభిషేకమును చేసి, ఆ తీర్థమును మూడుసార్లు స్వీకరించునో, వాని మూడు విధముల పాపములు వెను వెంటనే నశించును.


అగ్రాహ్యం శివనైవేద్యం పత్రం పుష్పం ఫలం జలమ్‌ ! 

శాలగ్రామ శిలా సంగాత్సర్వం యాతి పవిత్రతామ్‌ !! 19


లింగోపరి చ యద్ద్రవ్యం తద గ్రాహ్యం మునీశ్వరాః! 

సుపవిత్రం తద్‌ జ్ఞేయం యల్లింగ స్వర్శ బాహ్యతః !! 20


నైవేద్య నిర్ణయః ప్రోక్త ఇత్థం వో ముని సత్తమాః !

శృణుధ్వం బిల్వ మహాత్మ్యం సావధానతయాssదరాత్‌ !! 21


గ్రహింపదగని శివనైవేద్యము, పత్రము, పుష్పము, ఫలము, జలము ఇత్యాది సర్వముల శాలగ్రామ శిలయొక్క స్పర్శ చేతపవిత్రతను పొందును. ఓ ముని శ్రేష్ఠులారా! లింగముపైన ఉంచబడిన ద్రవ్యమును గ్రహించరాదు. కాని, లింగస్పర్శకు బయట నున్న శివనైవేద్యము మిక్కిలి పవిత్రమని తెలియవలెను.

Saturday, January 16, 2021

నమక స్తవం / రుద్రోపనిషత్

డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రం ఇది. దీనినే నమక స్తవం అనీ రుద్రోపనిషత్ అనీ పిలుస్తారు.

*ధ్యానమ్:*

ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర

జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః!

అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్

ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్!!


బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజన్గైః

కంఠే కాలాః కపర్దా కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః

త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తి భేదా

రుద్రాశ్శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!


ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే

ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్!

తతః ప్రణమ్య బహుధా కృతాంజలి పుటః ప్రభుః

శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్!!


*గణేశ ఉవాచ:*

నమస్తే దేవ దేవాయ నమస్తే రుద్ర మన్యవే!

నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః!!1!!


నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే!

నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః!!2!!


ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్!

శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా!!3!!


శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో!

యా తే రుద్రశివా నిత్యం సర్వంగలసాధనమ్!!4!!


తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాపతే!

ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ!!5!!


యా తయా మృడయ స్వామిన్ సదా శంతమయా ప్రభో!

గిరిశంత మహారుద్ర హస్తే యా మిషు మస్తవే!!6!!


బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే!

శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామసి!!7!!


త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్!

యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్!!8!!


యథాతథావమాం రుద్ర తదన్యధాపి మే ప్రభో!

రుద్ర త్వమ్ ప్రథమో దైవ్యో భిషక్ పాపవినాశకః!!9!!


అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా!

అహీన్ సర్వాన్ యాతు ధాన్యః సర్వా అప్యద్య జంభయన్!!10!!


అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః!

విలోహితో స్త్వయం శంభో త్వదధిష్ఠాన ఏవహి!!11!!


నమో నమస్తే భగవన్ నీలగ్రీవ మీఢుషే!

సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానంద మూర్తయే!!12!!


ఉభయోగార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్!

సంప్రాప్య ధనురన్యేషాం భయాయ ప్రభవిష్యతి!!13!!


అస్మద్భయ వినాశార్థ మధునాభయద ప్రభో!

యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వాప!!14!!


అవతత్య ధనుశ్చత్వం సహస్రాక్ష శతేషుధే!

ముఖానిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ!!15!!


విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి!

అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః!!16!!


కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః!

ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యాతు భయం భవేత్!!17!!


యాతే హేతిర్ధనుర్హస్తే మీఢుష్టమ బభూవ యా!

తయాస్మాన్ విశ్వతస్తేన పాలయ త్వ మయక్ష్మయా!!18!!


అనాతతాయాయుధాయనమస్తే ధృష్ణవే నమః!

బాహుభ్యాం ధన్వనే శంభో నమో భూయో నమో నమః!!19!!


పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః!

ఇషుధిస్తవ యా తావదస్మదారే నిధేహి తమ్!!20!!


హిరణ్య బాహవే తుభ్యం సేనాన్యే తే నమోనమః!

దిశాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమః!!21!!


త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే!

నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః!!22!!


నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః!

నమస్తే హరికేశాయ రుద్రాయ స్తూపవీతినే!!23!!


పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః!

సంసార హేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే!!24!!


క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే!

అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః!!25!!


రోహితాయ స్థపతయే మంత్రిణే వానిజాయచ!

కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువంతయే!!26!!


తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః!

ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే!!27!!


ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రందయతే నమః!28!!


పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః!

ధావతే ధవలాయాపి సత్త్వనాం పతయే నమః!!29!!


అవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే!

స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషు ధిమతే నమః!!30!!


తస్కరాణాం చ పతయే వంచతే పరివంచతే!

స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే!!31!!


నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః!

అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః!!32!!


ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరిచరాయతే!

కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ!!33!!


నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతయే నమః!

నమ ఉగ్రాయ భీమాయ నమశ్చాగ్రేవధాయచ!!34!!


నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః!

హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః!!35!!


నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే!

నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే!!36!!


గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః!

నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే!!37!!


మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః!

నమశ్శివాయ శర్వాయ నమశ్శివతరాయ చ!!38!!


నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయతే నమః!

ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ!!39!!


నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః!

ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ!!40!


నమశ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః!

ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః!!41!!


వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః!

వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః!!42!!


సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః!

ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ!!43!!


శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః!

నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయతే నమః!!44!!


స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః!

జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః!!45!!


పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ!

మధ్యమాయ నమస్తుభ్యమపగల్భాయ తే నమః!!46!!


జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః!

సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయచ నమోనమః!!47!!


క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః!

ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయ చ నమోనమః!!48!!


శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః!

నమో వన్యాయ కక్ష్యాయ మౌన్జ్యాయ చ నమోనమః!!49!!


శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః!

ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ!!50!!


వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః!

శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః!!51!!


దుందుభ్యాయ నమస్తుభ్య మాహనన్యాయతే నమః!

ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయ చ!!52!!


పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః!

సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః!!53!!


నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః!

నమో నీప్యాయ సోద్యాయ సరస్యాయ చ తే నమః!!54!!


నమో నాద్యాయ భవ్యాయ వైశంతాయ నమోనమః!

అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః!!55!!


అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః!

విద్యుత్యాయ నమస్తుభ్యమీథ్రియాయ నమోనమః!!56!!


ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః!

రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః!!57!!


వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః!

నమో రుద్రాయ తామ్రాయాప్యరుణాయ చ తే నమః!!58!!


నమ ఉగ్రాయ భీమాయ నమశ్శంగాయ తే నమః!

నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః!!59!!


ప్రవాహ్యాయ నమస్తుభ్యమిరిణ్యాయ నమోనమః!

నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః!!6౦!!


కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః!

కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే!!61!!


నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః!

సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః!!62!!


కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః!

నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్oసవ్యాయ తే నమః!!63!!


రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ!

నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః!!64!!


హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః!

నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః!!65!!


నమోపగుర మాణాయ పర్ణశద్యాయ తే నమః!

అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః!!66!!


విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః!

త్ర్యంబకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః!!67!!


మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః!

వేదవేదాంత వేద్యాయ వృషారూఢాయ తే నమః!!68!!


అవిజ్ఞేయ స్వరూపాయ సుందరాయ నమోనమః!

ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే!!69!!


హిరణ్య బాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ!

నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః!!70!!


హిరణ్యపతయే తుభ్యమంబికాపతయే నమః!

ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక!!71!!


మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే!

తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణ రూపిణే!!72!!


అపార కళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ!

కాలంతకాయాపి నమో నమస్తే దిక్కాల రూపాయ నమో నమస్తే!!!73!!


వేదాంత బృంద స్తుత సద్గుణాయ గుణ ప్రవీణాయ గుణాశ్రయాయ!

శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే కాశీ నివాసాయ నమో నమస్తే!!74!!


అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధి రూపాయ నమోనమస్తే!

ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమో నమస్తే!!75!!


నీహార శైలాత్మజ హృద్విహార ప్రకాశ హార ప్రవిభాసి వీర!

వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే!!76!!


*వ్యాస ఉవాచ:*

ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః!

కృతాంజలి పుటస్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః!!

త మాలోక్య సుతం ప్రాప్తం వేదం వేదాంగపారగం!

స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః!!

ఇతి శ్రీ శివ రహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్ధే

గణేశ కృత రుద్రాధ్యాయ స్తుతిః నామ దశమోధ్యాయః

అనేనా శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన

శ్రీ విశ్వేశ్వర స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు!!