Pages
Home
Monday, November 16, 2020
శుభకరమౌ కార్తీకము
కం
శుభకరమౌ కార్తీకము
నఁ భక్తిచేఁ శ్రీహరి-హరనాథుఁని యర్చనఁ
విభమలరగ దివ్వెల సర
ముఁ, భవ్య పద్య రచనఁ, ముదముఁ గొని సలుపరే!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment