Pages

Thursday, August 8, 2013

సత్పురుష శ్రేష్ఠుల వృత్తమలు వినక...

అరవిందాక్ష పదారవింద
          మకరందాసక్తులైయున్న
త్పురుష శ్రేష్ఠుల వృత్తమల్
          వినక దుర్బుద్ధిన్ విలంఘించి దు
ర్నర వార్తా కథన ప్రపంచములు
          గర్ణ ప్రాప్తముల్ సేసి వా
సరముల్ వ్యర్థతఁ ద్రొబ్బుచుండఁ
          జనదీ సంసార మోహంబునన్
(భాగవతం)

No comments:

Post a Comment