చంద్రశేఖర పాహిమాం! చంద్రశేఖర రక్షమాం!!
అర్థం పర్థంలేని సత్య దూరమైన అరువుతెచ్చుకున్న పరాయి భావాలు చేటు తెస్తాయని పరమాచార్య వంటి పెద్దలు చెప్తూనే ఉన్నా, కర్రు కాల్చి వాతలు పెడుతున్నా బహుశా మనం పెడచెవులు పెడుతున్నామేమో....?
ధర్మ దూరం, శాస్త్రదూరాలే నేటి పరిస్థితికి కారణం... ధర్మాచరణమే ఎన్నటికీ శరణ్యం,
చంద్రశేఖర పాహిమాం! చంద్రశేఖర రక్షమాం!!
No comments:
Post a Comment