శ్రీ గురుభ్యోనమః
నమస్తే
తిన్న కంచంలోనే ఉమ్మేసేవాళ్ళను గురించి చరిత్రలోనూ, తల్లిపాలు తాగి రొమ్ము కోసేవాళ్ళను గూర్చి సామెతల రూపంలోనూ విని ఉన్నాం, ముష్టెత్తుకుని ముష్టి వేసిన చెయ్యిని నరికేస్తామనే ముష్టివాణ్ణి ఇప్పుడు చూస్తున్నాం...
ఒక మూర్ఖుడిని తిట్టాలంటే మనిషివా పశువ్వా అని నిలదీయడం అలవాటు, ఎందుకంటే మనిషికంటే పశువులు కాస్త తక్కువ అని మన భావన, దీన్ని తిరగరాయాల్సి ఉంది. ఇకపై ఎవణ్ణన్నా అలా నిలదీయాల్సి వస్తే "నువ్వు మనిషివా? ఒవైసీవా?" అని నిలదీయాలి. బహుశా పశువులు కూడా వాటిలో ఉన్న మూర్ఖ పశువుని చూసి " పశువ్వా? ఒవైసీవా?" అని వాటి భాషలో అనుకుంటాయేమో.
12 వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ భారతదేశంపై దండెత్తిరాగా, రాజపుత్రుల చేతిలో ఓడిపోయి పృధ్వీరాజ్ చౌహాన్ దర్బారులో ప్రవేశ పెట్టబడగా, పృధ్వీరాజ్ చౌహాన్, ఘోరీని చూసి మేము నితో ఎలా వ్యవరించాలి అని అడిగితే చచ్చిపోతాననే బెంగతో " మహరాజ్ హమ్ ఆప్కీ గాయ్ హై హమే మాఫ్ కర్దో " అని అడిగితే జీవితాన్ని భిక్షవేసినవాడు మన పృధ్వీరాజ్ చౌహాన్. ప్రాణాలను బిచ్చంగా తీసుకుని పారిపోయి విశ్వాసఘాతకుడై భారతదేశంలోని ఇతర రాజ్యాలను కొల్లగొట్టాడు. పృధ్వీరాజ్ చౌహాన్ ఆనాడు ఘోరీతోసహా ఇతర 25000 తురకలని ప్రాణాలని బిచ్చంగా ఇస్తే బతికినవాళ్ళు. విశ్వాస ఘాతకులైయ్యారు అవాకులు చవాకులు పేలుతున్నారు. హిందుస్తాన్ పాకిస్తాన్ గా భారత దేశం విడిపోయింతరవాత మరోసారి గాంధీ మాటకు మనం వారిని ఇక్కడ ఉండడానికి బిచ్చం వేస్తే ఉండి తిరిగి అన్నం పెడ్తున్న అమ్మచేతిలోనే ఉమ్మేస్తున్నారు.
బాబర్,అక్బర్ సామ్రాజ్యాలలో కూడా గోవధ నిషేధాన్ని అమలు చేసారు. గ్వాలియర్ ఫోర్ట్ శాసనాలలో ఇప్పటికీ గోవధ నిషేధ అమలుకై అక్బర్ 1586లో వేయించిన శాసనమున్నది, ఔరంగజేబు అధికారం వచ్చేవరకూ ఇది కొనసాగింది, కౄరుడైన ఔరంగ జేబు దాన్ని పట్టించుకోలేదు. ఇంగ్లీషువాళ్ళు వచ్చి Divide & Rule Policy అమలు
చేయటానికి హిందూ ముస్లింను విడదీయడానికి దీనికి ఆజ్యంపోసి పెంచారు.
సరే ఉపన్యాసాలు, చర్చలు ఎన్నైనా చెయ్యొచ్చు.... మీరు తీస్కున్న చర్య ఏమిటి? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను మరి మీరో? కేవలం చర్చలు టివి కార్యక్రమాలతో దీన్ని మరగున పరచద్దు. మరచిపోవద్దు. ముందు చట్టాన్ని గౌరవిద్దాం, కుదరకపోతే చట్టాన్ని మార్చాల్సిన అవసరాన్ని ప్రకటిద్దాం.
ముష్టివాళ్ళు, బిచ్చగాళ్ళు అన్న పదాలు వాడినందుకు తప్పు పట్టవద్దు, జీవన భృతికోసం ముష్టి/బిచ్చపు వృత్తిలో ఉన్న వారిని కించ పరచే ఉద్దేశ్యం ఏకోశానా లేదు.
బిచ్చగాల్లు ఈపనిచేయరు. అన్నంపెట్టిన ఇల్లు చల్లగాఉండాలనుకుంటారు .తిన్నైంటీవాసాలు లెక్కపెట్టే పిండారీలు
ReplyDelete