చెట్లకీ మొక్కలకీ జీవముంటుందని సైన్స్ కనిపెట్టలేదు. సైంటిఫిక్ గా వాళ్ల
మెథడ్స్లో ప్రూవ్ చేయబడిందంతే... మా సనాతన ఆర్షధర్మంలో ఎన్నో లక్షల సంవత్సరాలనాడే
చెప్పారు. ఓ తులసీ మమ్ములను కాపాడు, రావిచెట్టూ
మమ్మల్ని కాపాడు, ఓ మేడీ నీదండం నాకు కావాలి అనుగ్రహించు, ఓ దర్భా నాదోషాలు తొలగించు, రక్షించు అని మన ఋషులు
చెట్లతో,
మొక్కలతో మాట్లాడి, ప్రార్థించి, వరాలు కూడా పొందారు. ఆ పరంపర మనకనుగ్రహించారు. కొన్నేళ్లు పోయాక పంచభూతాలలోనూ
చైతన్యం ఉంది అని సైన్స్ ప్రూవ్ చేస్తుంది. మేము మాత్రం రోజూ సముద్రవసనే దేవి అంటూ మట్టికి (భూమాతకి క్షమార్పణ
చెప్పి) నమస్కరించి నిద్రలేస్తూనే ఉంటాం.. వాయుదేవుణ్ణి పూజిస్తాం, పంచభూతాలనూ, ప్రకృతి
మాతనూ పూజిస్తాం
సనాతన ధర్మానికి జయం…
ఆర్ష ధర్మానికి జయం...
-శంకరకింకర
రాయికీ, మట్టికీ జీవముందనా మీ ఉద్దేశ్యం?
ReplyDeleteఅలా ఎక్కడైనా వ్రాశానా? నేను చెప్పింది చైతన్య స్వరూపం గురించి.
Deleteమావాళ్ళెప్పుడో చెట్లను పూజించారుకాబట్టి, వాటికి జీవముందని కనిపెట్టేసినట్టే అన్నదాన్ని బట్టి...... మరి మట్టికీ, రాయికీ పూజలు చేసేశాం కాబట్టి వాటికిగూడా జీవముంది అన్నట్టేనేమో అని....... చిన్న కంఫ్యూషన్ లేండి....
Deleteమావాళ్ళెప్పుడో... అంటే మావాళ్ళు మీవాళ్ళు కారా? మీరూ ఈ ఆర్షభూమికి చెందినవారేగా... జీవానికి కావలసిన చైతన్యాన్ని పంచభూతాలే అందిస్తున్నాయి అన్నది పఞ్చీకరణంలో స్పష్ఠం. అందుకే పంచభూతాలలో ఏమేమున్నాయో ఒక చరాచర ప్రాణులలోనూ అవి ఉన్నాయి. ఆ రెంటి సమన్వయం జరుగుతున్నంత సేపూ ఒక ప్రాణిలొ జీవం ఉంటున్నది. సమన్వయం ఆగినపుడు జీవం కోల్పోతున్నది.
Delete>>చెట్లకీ మొక్కలకీ జీవముంటుందని సైన్స్ కనిపెట్టలేదు.
Delete>>మా సనాతన ఆర్షధర్మంలో ఎన్నో లక్షల సంవత్సరాలనాడే చెప్పారు.
"మా" అని ఎవరు మాట్లాడింది?
సరే.... ఇప్పుడు సబ్జెక్ట్ మాట్ళాడదామా?? లేక "మా" గురించా?
సబ్జెక్టు గురించి ఆల్రెడీ ప్రతిపాదించాను మీరు అడిగినదానికీ వివరణ ఇచ్చేశాను.. ఇక నేను "మా" అన్నప్పుడు మీవంటి ఈ ఆర్షభూమిమీద పుట్టినవారిని కూడా కలుపుకునే, మీరు ఆ ’మా’ లో లేరన్న విషయం నాకు తెలియదు కదా.... ఇప్పటికీ ఆర్షభూమికి, ఇక్కడి పరంపరాగత విజ్ఞానానికి మీరు వారసులనే నేననుకుంటున్నాను. కాదా? ఐనా కాకపోయినా ఇక కుతర్కానికి ధార్మిక వ్యతిరేక చర్చకు ఇక్కడ తావూలేదు నాకు సమయమూ లేదు. స్వస్తి.
Deletematti ki jeevam lekunte merela bhojanam chesthunnaaro alochinchandi.sasyaaloo owshadhulu samasthamu matti nunche puduthunayyi
ReplyDeleteI wish u all and ur family and blog viewers a happy and prosperous new year
ReplyDeletehttps://youtu.be/DxQPRt5FICU