ఆమధ్య ఎవరో పూజారి అనకూడదు తప్పు “పూజారి” అంటే “పూజకు శత్రువు” అన్నారట. అది తప్పుడు అన్వయం, భాష తెలీకపోవడం చేత ఏర్పడిన అయోమయం. పూజారి రెండు పదాల
కలయిక కాదు.
అలాగే వంటరి కూడా. "వంటరి" అంటే "వంటచేసేవారు, పాచకుడు" అని నిఘంటు అర్థం. ఇది వృతి పని
చేసేవారినుద్దేశించి ఉన్న పేర్లలో ఒకటి.
కుమ్మరి, పూజారి, కమ్మరి, వంటరి ఇలా ఇవి ఏకపదాలు. ఇవి
ఆయా వృత్తులు చేసేవారి పేర్లు.
ముర+అరి = మురారి లాగా ఇవి రెండు పదాల కలయిక కావు.
-శంకరకింకర
వాళ్ళ లెక్కల్లో"రాగలహరి" అంటే రాగం లో "ల" ఎత్తుకుపోయేవాడని అర్థమేమో!
ReplyDelete🙂
ReplyDeleteInternet జ్ఞానం ఎక్కువైపోయింది. తామేదో "డిఫరెంట్"గా చెప్పాలని ఇటువంటి attention seekers తాపత్రయం.