Pages

Wednesday, September 28, 2016

దర్మవిషయంలో ’ఎందుకు?’అన్న ప్రశ్న


ధర్మాచరణకు శ్రద్ద ప్రాతిపదిక దర్మవిషయంలో ’ఎందుకు?’అన్న ప్రశ్నకంటే, ఏది? అన్నదే ప్రధానం. ’ఎందుకు’ అనేది అనవసరం. ధర్మం అత్మ సంబంధం. అత్మ మనస్సకు పైది. ఆత్మకు సంబంధించిన విషయం మనస్సుకు బోధ పడక తికమకపెడుతుంది. ధర్మం శాసనం. శాసనాలను శాస్త్రాలు చెబుతాయి."తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ"

పరమహంస పరివ్రాజక శ్రీ శ్రీ శ్రీ కాంచీ శంకరాచరాచార్య చన్ద్రశేఖరేన్ద్రసరస్వతీ సంయమీంద్ర శ్రీ చరణులు


No comments:

Post a Comment