Pages

Tuesday, October 28, 2025

విద్యను, చదువును పరీక్షించండి, వేషాన్ని కాదు

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?

దిగంబరుడైనంత మాత్రాన ఆ పరమశివుడు సర్వజ్ఞుడు అని తెలియదా ? విద్యను, చదువును పరీక్షించండి, వేషాన్నేం పరీక్షిస్తారు?.

No comments:

Post a Comment