అవరోధాలనే అవకాశంగా మలచుకునే సాధకుల సాధనకు మంచి అవకాశం, శార్వరి సంవత్సరాది నుండి 21 రోజులు ఆధ్యాత్మిక సాధన చేసుకోడానికెంతవీలో... జపం తపం అనుష్ఠానం పారాయణ సాధన.. 21 రోజులు మనని మనం కొంత మార్చుకునే సమయం, అభివృద్ధిపరచుకునే సమయం, లోకానికి తపస్సు ధారపోసే త్యాగాన్ని అలవాటు చేసుకునే సమయం...
-శంకరకింకర
No comments:
Post a Comment