Pages

Friday, July 3, 2015

నక్క - నాగలోకం - నాకలోకం


శ్రీ గురుభ్యోనమః
చాలా మంది ఒక ఉన్నతమైన విషయానికి చాలా తక్కువ స్థాయిలో ఉన్న విషయానికి పోలిక చెప్పాలంటె "నక్కకి నాగలోకానికి పోలికా / ఉన్నంత తేడా" అనే సామెత వాడుతూ ఉంటారు. నాగలోకం అనే పదం తప్పు. అది ’నాకలోకం’ నాకము అంటే స్వర్గం. కుట్రలు కుతంత్రాలకి పేరెక్కిన నక్కకి స్వర్గలోకం సిద్ధిస్తుందా రెంటికీ చాలా దూరం అన్న భావన వ్యక్తం చేయడం అన్న మాట. "నక్కకి నాకలోకానికీ ఉన్నంత తేడా"
-శంకరకింకర


1 comment:

  1. నాకలోకానికి నాగలోకానికి ఉన్నంత తేడా..

    ReplyDelete