Pages

Tuesday, March 17, 2026

రహస్యమ్ = ఔపనిషదేయం

 రహస్యమ్ = ఔపనిషదేయం


ఎక్కడైనా స్తోత్రాలలో కానీ, సూక్తాలలో కానీ రహస్యం అని వచ్చిందంటే అది ఔపనిషదేయం అని అర్థం. ఉపనిషద్ వాక్యంలాగా ఆ స్తోత్రాన్ని, సూక్తాన్ని పరిగణించాలని అర్థం.

రాఖీ - రక్షా కర్మ

 రక్షావిధిశ్చ భవిష్యోత్తరే । “ ఉపాకర్మ్మదినే ప్రోక్తమృషీణాంచైవ తర్పణం । వస్త్రైర్వ్విచిత్రైః కార్పాసైః క్షౌమైర్వ్వా మలవర్జ్జితైః । విచిత్రం గ్రథితం సూత్రం స్థాపయేద్భాజనోపరి తతోఽపరాహ్ణసమయే రక్షాపోటలికాం శుభాం ॥ కారయేదక్షతైః శస్తైః సిద్ధార్థైర్హేమభూషితాం । ॥ ఉపలగృహమధ్యే దండచతుష్కే న్యసేచ్ఛుభం పీఠం । తత్రోపవిశేద్రాజా సామాత్యః సపురోహితః ససుహృత్ ॥ తదను పురోధా నృపతే రక్షాం బధ్నీత మంత్రేణ । యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః । తేన త్వాం ప్రతిబధ్రామి రక్షే మా చల మా చల ॥ “ వైదికశ్చ ।  యదా వఘ్న దాక్షపణా హిత్యయః శతానీకా మనష్య మానా తన్మయా బధ్నామి శతం శారదాయా యుష్మన్ జరదిష్టిర్యథా సం । “ బ్రాహ్మణైః క్షత్త్రియైర్వైశ్యైః శూద్రైశ్చాన్యైశ్చ మానవైః । కర్త్తవ్యో రక్షణాచారో విప్రాన్ శంపూజ్య శక్తితః ॥ అనేన విధినా యస్తు రక్షికాబంధమాచరేత్ । స సర్వ్వదోషరహితః సుఖం సంవత్సరం వసేదితి ॥ “



(రక్షాకర్మ యథా ।  ఉదకుంభాచ్చాపో గృహీత్వా ప్రోక్షయన్ రక్షాకర్మ కుర్య్యాత్ తద్వక్ష్యామః । “ 


కృత్యానాం ప్రతిఘాతార్థం తథా రక్షోభయస్య చ । రక్షాకర్మ్మ కరిష్యామి బ్రహ్మా తదనుమన్యతాం ॥ నాగాః పిశాచా గంధర్వ్వాః పితరో యక్షరాక్షసాః । అభిద్రవంతి యే యే త్వాం బ్రహ్మాద్యా ఘ్నంతు తాన్ సదా ॥ పృథివ్యామంతరీక్షే చ యే చరంతి నిశాచరాః । దిక్షు వాస్తునివాసాశ్చ పాంతు త్వాంతే నమస్కృతాః ॥ పాంతు త్వాం మునయో బ్రాహ్మ్యా దివ్యా రాజర్షయస్తథా । పర్వ్వతాశ్చైవ నద్యశ్చ సర్వ్వాః సర్వ్వేఽపి సాగరాః ॥ అగ్నీ రక్షతు తే జిహ్వాం ప్రాణాన్ వాయుస్తథైవ చ । సోమో వ్యానమపానంతే పర్జన్యః పరిరక్షతు ॥ ఉదానం విద్యుతః పాంతు సమానం స్తనయిత్నవః । బలమింద్రో బలపతిర్మంనుర్మన్యే మతింతథా ॥ కామాంస్తే పాంతు గంధర్వ్వాః సత్త్వమింద్రోఽభిరక్షతు । ప్రజ్ఞాంతే వరుణో రాజా సముద్రో నాభిమండలం ॥ చక్షుః సూర్య్యో దిశః శ్రోత్రే చంద్రమాః పాతు తే మనః । నక్షత్రాణి సదా రూపం ఛాయాం పాంతు నిశాస్తవ ॥ రేతస్త్వాప్యాయయంత్వాపో రోమాణ్యోషధయస్తథా । ఆకాశం ఖాని తే పాతు దేహంతవ వసుంధరా ॥ వైశ్వానరః శిరః పాతు విష్ణుస్తవ పరాక్రమం । పౌరుషం పురుషశ్రేష్ఠో బ్రహ్మాత్మానం ధ్రువో భ్రువౌ ॥ ఏతా దేహే విశేషేణ తవ నిత్యా హి దేవతాః । ఏతాస్త్వాం సతతం పాంతు దీర్ఘమాయురవాప్నుహి ॥ స్వస్తి తే భగవాన్ బ్రహ్మ స్వస్తి దేవాశ్చ కుర్వ్వతాం । స్వస్తి తే చంద్రసూర్య్యౌ చ స్వస్తి నారదపర్వ్వతౌ ॥ స్వస్త్యగ్నిశ్చైవ వాయుశ్చ స్వస్తి దేవాః సహేంద్రగాః । పితామహకృతా రక్షా స్వస్త్యాయుర్వర్ద్ధతాం తవ ॥ ఈతయస్తే ప్రశామ్యంతు సదా భవ గతవ్యథః ॥ “ ఇతి  ॥ ఏతైర్వేదాత్మకైర్మంత్రైః కృత్యా వ్యాధివినాశనైః । మయైవం కృతరక్షస్త్వం దీర్ఘర్మాయురవాప్నుహి ॥ “

Monday, March 2, 2026

గుడ్లగూబ

దివా న పశ్యత్యులూకః - సూర్యే దోషో న విద్యతే! - दिवा न पश्यत्युलूकः — सूर्ये दोषो न विद्यते! - న్యాయ శాస్త్రంలో ఉదహరిస్తుంటారీ వాక్యాన్ని.

ఉలూకస్య యథా భానుః అన్ధకారస్య కారణమ్!
తథాఽవిద్వాంసి సత్యం హి దుఃఖాయైవ ప్రజాయతే!!
उलूकस्य यथा भानुः अन्धकारस्य कारणम्!
तथाऽविद्वांसि सत्यं हि दुःखायैव प्रजायते!!
ఎలా గుడ్లగూబ అంధకారానికి సూర్యుడు కారణంలా అనిపిస్తాడో, అలాగే అజ్ఞానులకు సత్యం కూడా బాధకరంగా అనిపిస్తుంది. దోషం సూర్యుడిది కాదు దివాంధానిది.
जैसे उल्लू के लिए सूर्य ही अंधकार का कारण बन जाता है, वैसे ही अज्ञानी के लिए सत्य कष्ट का कारण बनता है! दोष उल्लू में है, सूर्य में नहीं!
𝑱𝒖𝒔𝒕 𝒂𝒔 𝒕𝒉𝒆 𝒔𝒖𝒏 𝒂𝒑𝒑𝒆𝒂𝒓𝒔 𝒂𝒔 𝒅𝒂𝒓𝒌𝒏𝒆𝒔𝒔 𝒕𝒐 𝒕𝒉𝒆 𝒐𝒘𝒍, 𝒔𝒐 𝒕𝒐𝒐 𝒕𝒓𝒖𝒕𝒉 𝒃𝒆𝒄𝒐𝒎𝒆𝒔 𝒂 𝒔𝒐𝒖𝒓𝒄𝒆 𝒐𝒇 𝒅𝒊𝒔𝒄𝒐𝒎𝒇𝒐𝒓𝒕 𝒕𝒐 𝒕𝒉𝒆 𝒊𝒈𝒏𝒐𝒓𝒂𝒏𝒕. 𝑻𝒉𝒆 𝒇𝒂𝒖𝒍𝒕 𝒍𝒊𝒆𝒔 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝑶𝒘𝒍, 𝒏𝒐𝒕 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝑺𝒖𝒏.

-శంకరకింకరః