Pages

Wednesday, April 24, 2019

ఆధ్యాత్మ రాజకీయం

చదువులో రాజకీయం
ఉద్యోగంలో రాజకీయం
సమాజంలో రాజకీయం
ఇళ్లలో రాజకీయం,
కళల్లో రాజకీయం .. ఇగ్నోర్డ్!

ఆధ్యాత్మ మార్గంలో రాజకీయం?
ఆ మార్గం ఆధ్యాత్మ  మార్గం కానే కాదు.
తస్మాత్ జాగ్రత జాగ్రత

- శంకరకింకర

2 comments:

  1. రాజకీయంలొ ఆధ్యాత్మమార్గం మంచిదే

    ReplyDelete
    Replies
    1. అటుదిటవ్వడమే నేటి ప్రారబ్దం

      Delete